• About
  • Contact Us
  • Disclaimer
  • Privacy Policy

Telugu Action

Latest Telugu News Portal

  • Home
  • Off Beat
  • TS Politics
  • AP Politics
  • Movies
  • Featured
  • Mythology
  • Sports
  • Health
  • Horoscope
Home » సమంత మళ్ళీ ప్రేమలో పడిందా?

సమంత మళ్ళీ ప్రేమలో పడిందా?

Published on October 13, 2022 by Bunty Saikiran

Advertisement

సోషల్ మీడియాలో తరచూ యాక్టివ్ గా ఉండే ముద్దుగుమ్మ సమంత. టాలీవుడ్ లో కూడా స్టార్ హీరోయిన్ గా పేరు పొందింది. కొత్త సినిమా అప్డేట్ లతో పాటు తన వ్యక్తిగత విషయాలను కూడా ఎప్పటికప్పుడు అభిమానులతో పంచుకుంటూ ఉండేది. అలాంటి సమంత ఇటీవల కాలంలో అన్నిటికీ దూరంగా ఉన్నది. దీంతో అభిమానులలో పలు రకాల వార్తలు, సందేహాలు కూడా కలిగాయి.

ముఖ్యంగా సమంత అనారోగ్యానికి గురైందని, అందుకోసం చికిత్స చేయించుకోవడానికి విదేశాలకు వెళ్ళింది అని వార్తలు కూడా బాగా వైరల్ గా మారాయి. సమంత పైన పలువురు నిర్మాతలు సైతం చాలా సీరియస్ గా ఉన్నారని వార్తలు కూడా వినిపించాయి. ఇక ఇటీవల ఆమె సోషల్ మీడియాకు కాస్త దూరంగా ఉన్న, మళ్లీ తన పంతా ను కొనసాగిస్తున్నట్లు కనిపిస్తోంది.

Advertisement

అందుకు కారణం ఇటీవల ఆమె సామాజిక మాధ్యమాల్లో టీషర్ట్ మాత్రమే తెలిసేలా ఓ ఫోటోను పోస్ట్ చేశారు. ఆ టీషర్టు పై యు విల్ నెవర్ వాక్ అలోన్ (నువ్వు ఎప్పటికీ ఒంటరిగా ప్రయాణం చేయలేవు) అనే పదాలు చోటు చేసుకున్నాయి. దీంతో నేటిజన్లు అసలు నీ అంతరంగం ఏమిటి అంటూ ఓ రేంజ్ లో ఆటాడుకుంటున్నారు. సమంతకు ఒంటరి జీవితం భారంగా మారిందా? వేరొకరితో రిలేషన్ లో ఉందా? మళ్లీ పెళ్లికి సిద్ధమవుతుందా? అంటూ ప్రశ్నల వర్షం కురిపిస్తున్నారు. ప్రస్తుతం సమంత ప్రధాన పాత్రలో నటించిన యశోద చిత్రం త్వరలో తెలుగు, తమిళ భాషల్లో విడుదలకు సిద్ధమవుతోంది.

In case you needed to hear this as well..
YOU’LL NEVER WALK ALONE ♥️ pic.twitter.com/ot0xtkWTVT

— Samantha (@Samanthaprabhu2) October 11, 2022

Advertisement

READ ALSO : మన అభిమాన హీరోల అసలు పేర్లు ఏంటో తెలుసా?

Latest Posts

  • Rashi Phalalu in Telugu 2023 : ఈ రోజు రాశి ఫలాలు 02.02. 2023
  • స్టైలిష్ స్టార్ అల్లు అర్జున్ రిజెక్ట్ చేసిన సినిమాల లిస్ట్ ఇందులో ఎన్ని హిట్ అంటే ?
  • నర్సుతో డాక్టర్ ప్రేమాయణం, పెళ్లి.. కానీ రెండేళ్లు గడవకముందే..!!
  • ఇప్పటి దాకా మీరెప్పుడు చూడని నందమూరి తారక రత్న భార్య పిల్లల ఫొటోస్ ఇవి ఇప్పటి దాక చూసుండరు !
  • ఒక జిల్లా కలెక్టర్ అయ్యి..! పెళ్ళికి కట్నం అడిగాడు అదేంటో తెలిస్తే మీరు ఆశ్చర్యపోవాల్సిందే..?

Copyright © 2023 · Telugu Action | Latest Telugu News | Telugu Political News - Technology Maintenance by CultNerds IT Solutions Pvt Ltd