• About
  • Contact Us
  • Disclaimer
  • Privacy Policy
  • METHODOLOGY FOR FACT CHECKING
  • SOURCING INFORMATION

Telugu Action

Latest Telugu News Portal

  • Home
  • Off Beat
  • TS Politics
  • AP Politics
  • Movies
  • Featured
  • Mythology
  • Sports
  • Health
  • Horoscope
  • OTT
Telugu News » Movies » సర్కారు వారి పాట లోని డైలాగ్.. ఈ సినిమా నుండి కాపీ కొట్టేసారా..?

సర్కారు వారి పాట లోని డైలాగ్.. ఈ సినిమా నుండి కాపీ కొట్టేసారా..?

Published on August 4, 2023 by sravya

Ads

శ్రీకాంత్, సౌందర్య కాంబినేషన్లో నిన్నే ప్రేమిస్తా సినిమా 2000 సెప్టెంబర్ 14న రిలీజ్ అయింది ఈ సినిమాని మీరు కూడా చాలాసార్లు టీవీలో చూసే ఉంటారు. ప్రముఖ సంగీత దర్శకుడు కే చక్రవర్తి ఈ సినిమాలో సౌందర్య తండ్రిగా నటించారు. ఈ సినిమాలో బ్యాంకు ఉద్యోగిగా శ్రీకాంత్ నటించి ఆకట్టుకున్నారు. అయితే ఈ సినిమాలో ఒక డైలాగ్ ఉంటుంది. అదేంటంటే ”డబ్బు అంటే లక్ష్మి. ఆ లక్ష్మీ కొలువై ఉండేది బ్యాంకులో. ఆ బ్యాంకు గుడి లాంటిది అంటే ఎంత పవిత్రంగా చూసుకోవాలి” అని శ్రీకాంత్ ఈ డైలాగ్ ని ప్రజల ముందుకు వెళ్లి చెప్తాడు.

Advertisement

అయితే ఇదే డైలాగ్ ని సర్కారు వారి పాట సినిమాలో కూడా పెట్టేసారు. ఈ సీన్ ఇక్కడి నుండి కాపీ కొట్టినట్లు క్లియర్ గా తెలుస్తోంది. మహేష్ బాబు సర్కారు వారి పాట సినిమా గురించి కూడా పరిచయం చేయక్కర్లేదు మహేష్ బాబు, కీర్తి సురేష్, సముద్రిఖని, వెన్నెల కిషోర్, సుబ్బరాజు మొదలైన వారు ఈ సినిమాల్లో నటించారు. 2022 మే 12న ఈ సినిమా రిలీజ్ అయింది. సర్కారు వారి పాట సినిమాలో కూడా శ్రీకాంత్ సినిమాలో డైలాగ్ ని పెట్టారు. ఇది కనిపెట్టిన సోషల్ మీడియా యూజర్లు ఒక ఆట ఆడేసుకుంటుంటారు. ఈ సీన్ ఎక్కడో చూసినట్టుంది అంటూ మీమ్స్ కూడా వస్తున్నాయి.

Also read:

  • భర్త అడ్డు తొలగించుకోవాలని.. పక్కా ప్లాన్ తో అలా.. కానీ ఆఖరికి..?
  •  ప్రపంచంలో అత్యధిక హిందూ జనాభా ఉన్న.. 10 దేశాలు ఇవే..!
  •  సన్యాసులుగా క్రికెటర్లు.. AI రూపొందించిన ఫొటోస్ వైరల్..!

Related posts:

చిరంజీవి కెరీర్ లో ఆగిపోయిన 5 సినిమాలు ఇవే!  మెగాస్టార్ చిరంజీవికి అస్సలు అచ్చిరాని ‘ఆ’ అక్షరం ? కృష్ణ‌వంశీ సినిమాల్లో ఉండే ఈ కామ‌న్ పాయింట్ ను గ‌మ‌నించారా…ప్ర‌తి సినిమాలోనూ అంతే..! చిరు, వెంకిలకే భయం పుట్టించిన ఉదయ్ కిరణ్.. ఎలాగంటే..?

About sravya

I am Sravya. From past five years i had been working in various Websites. I like reading books. That helped me to became an author. I like writing different categories including Health, Life style, Mythology and movies as well.

Advertisement

Latest Posts

  • సూర్యకుమార్ యాదవ్ గురించి రాహుల్ ద్రవిడ్ ఏమన్నారో తెలిస్తే ఆశ్చర్యపోవాల్సిందే..!
  • ఓ చోట తప్పించుకుంటే.. మరోచోట కాటేసిన మృత్యువు.. అసలేం జరిగింది అంటే..?
  • ఆడవాళ్లు ఈ విషయాలను కచ్చితంగా తమ భర్తల వద్ద దాచిపెడతారట.. అవేంటంటే?
  • బిల్ గేట్స్ మరియు జెఫ్ బెజోస్ లాంటి సక్సెస్ ఫుల్ పీపుల్ వీకెండ్స్ లో ఏమి చేస్తారో తెలుసా?
  • డబ్బు కోసమే పెళ్లి చేసుకుందా..? భర్త జైలులో ఉండి ఇబ్బందులు పడుతుంటే.. రీల్స్ చేస్కుంటూ ఎంజాయ్ చేస్తోందిగా..

Copyright © 2023 · Telugu Action | Latest Telugu News | Telugu Political News - Technology Maintenance by CultNerds IT Solutions Pvt Ltd