• About
  • Contact Us
  • Disclaimer
  • Privacy Policy
  • METHODOLOGY FOR FACT CHECKING
  • SOURCING INFORMATION

Telugu Action

Latest Telugu News Portal

follow on google news
  • Home
  • Off Beat
  • TS Politics
  • AP Politics
  • Movie News
  • Featured
  • Mythology
  • Sports
  • Health
  • Horoscope
  • OTT
Telugu News » Movie News » రజనీ కాంత్ కి షాక్ ఇచ్చిన సీఎం జగన్..!

రజనీ కాంత్ కి షాక్ ఇచ్చిన సీఎం జగన్..!

Published on April 13, 2024 by sravya

Advertisement

హీరో రజనీకాంత్ గురించి కొత్తగా పరిచయం చేయక్కర్లేదు. రజనీకాంత్ ఇప్పటికే పలు సినిమాల్లో నటించి మంచి హీరోగా పేరు తెచ్చుకున్నారు. గత కొన్ని సంవత్సరాలుగా రజనీకాంత్ నటించిన సినిమాలో బాక్స్ ఆఫీస్ వద్ద ఫెయిల్ అవుతున్నాయి జైలర్ సినిమా తప్పించి మిగతా సినిమాలన్నీ కూడా ఆకట్టుకోలేకపోయాయి. కబాలి కానీ దర్బార్ కానీ పెద్దన్న వంటి సినిమాలు కానీ ఫ్లాపులు గానే నిలిచాయి. దీంతో రజనీకాంత్ సినిమాలపై ప్రేక్షకులకి ఆసక్తి బాగా తగ్గింది. తాజాగా రజనీకాంత్ నుండి వచ్చిన లాల్ సలాం సినిమా పరిస్థితి ఇలానే ఉంది. అసలు లాల్ సలాం అనే సినిమా ఒకటి వచ్చింది అన్న విషయం కూడా చాలామంది ప్రేక్షకులకి తెలియదు.

Advertisement

రజనీకాంత్ సినిమా పరిస్థితి ఎంత దారుణంగా తయారైపోయిందో మనకి తెలుస్తుంది ఒకప్పుడు రజనీకాంత్ నుండే సినిమా వచ్చిందంటే తమిళ తెలుగు రాష్ట్రాల్లో ఒక పండగ వాతావరణం నెలకొనేది. ఇప్పుడు చూస్తే ఆ పరిస్థితికి పూర్తి విరుద్ధంగా మారిపోయింది రజనీకాంత్ స్టామినా తగ్గిపోవడంతో పాటుగా యంగ్ హీరోలు బాక్స్ ఆఫీస్ వద్ద సత్తా చాటడంతో సూపర్ సార్ హవా తగ్గింది. తెలుగులో అయితే రజనీకాంత్ మార్కెట్ రోజురోజుకీ కిందకు పడిపోతోంది. లాల్ సలాం కలెక్షన్లు చూస్తే ఇది నిజమని ఖచ్చితంగా తెలుస్తుంది ఏపీ సీఎం జగన్ బయోపిక్ గా యాత్ర 2 సినిమా సాధించిన కలెక్షన్లను కూడా ఈ సినిమా సాధించలేకపోయింది.

Advertisement

ప్రపంచం మొత్తంగా ఈ సినిమా మొదటి రోజు 5 కోట్లు సాధించింది రజనీకాంత్ కెరీయర్లోని అతి తక్కువ వసూళ్లను రాబట్టిన సినిమా ఇది. జగన్ బయోపిక్ కి మొదటి రోజు ఐదున్నర కోట్లు వచ్చినట్లు తెలుస్తోంది. లాల్ సలాం సినిమా కంటే జగన్ బయోపిక్ ఎక్కువ కలెక్షన్లు వచ్చాయి. దీంతో బాక్స్ ఆఫీస్ వద్ద రజనీకాంత్ కి జగన్ బయోపిక్ గట్టి షాక్ ఇచ్చింది. యాత్ర టు సినిమా భారీగా వసూళ్లను రాబడుతుందని ప్రేక్షకులు పెద్ద ఎత్తున థియేటర్లకి వస్తారని అనుకున్నారు. కానీ అలా జరగలేదు. చిత్ర యూనిట్ ఎక్స్పెక్ట్ చేసిన విధంగా అసలు జరగలేదు. ఏదో నార్మల్ గా సినిమా ఆడిస్తోంది అంతే చాలా థియేటర్లు సగం కూడా ఫిల్ కాలేదట.

తెలుగు సినిమా వార్తల కోసం వీటిని చూడండి! తెలుగు న్యూస్ కోసం ఇవి చూడండి!

 

Related posts:

మిర్చి సినిమా “డార్లింగే” పాటలో అనుష్క పక్కన డాన్స్ చేసిన ఈ బిగ్ బాస్ కంటెస్టెంట్ ఎవరో గుర్తుపట్టారా..? santosham-movie-child-artistSantosham Movie Child Artist: ‘సంతోషం’ సినిమా లో క్యూట్ గా నటించిన ఈ అబ్బాయి ఇప్పుడెలా ఉన్నాడంటే ? Jailer Movie: జైలర్ మూవీ లో “వర్మ” గ్రూప్ లో ఉన్న ఈ డాన్సర్ ఎవరో తెలుసా? Nani-Intoduced-Directors (1)తెలుగు ఇండస్ట్రీకి “నాచురల్ స్టార్ నాని” ద్వారా పరిచయం అయిన డైరెక్టర్స్ వీరే.. లిస్ట్ ఓ లుక్ వెయ్యండి!

About sravya

I am Sravya. From past five years i had been working in various Websites. I like reading books. That helped me to became an author. I like writing different categories including Health, Life style, Mythology and movies as well.

Advertisement

Latest Posts

  • కవిత గ్రహించిందా… కేటీఆర్ , హరీష్ రావుల సంగతేంటి?
  • రేవంత్ ను అంచనా వేయడంలో బీఆర్ఎస్ ఫెయిల్..ఇలాగైతే కష్టమే!
  • బండి సంజయ్ అంతే!?
  • అదే జరిగితే…కాంగ్రెస్ కు అద్దంకి గుడ్ బై!?
  • 48 గంటల్లో కేసీఆర్ , కేటీఆర్ , హరీష్ రావు అరెస్ట్ : సీఎం రేవంత్ సంచలన వ్యాఖ్యలు

Trending Topics

  • Salaar OTT
  • Upcoming Telugu Movies 2024
  • Love Quotes in Telugu
  • Best 50+ Telugu Quotes and Quotations
  • Wedding Anniversary in Wishes, Telugu

Advertisement

Latest Posts

  • కవిత గ్రహించిందా… కేటీఆర్ , హరీష్ రావుల సంగతేంటి?
  • రేవంత్ ను అంచనా వేయడంలో బీఆర్ఎస్ ఫెయిల్..ఇలాగైతే కష్టమే!
  • బండి సంజయ్ అంతే!?
  • అదే జరిగితే…కాంగ్రెస్ కు అద్దంకి గుడ్ బై!?
  • 48 గంటల్లో కేసీఆర్ , కేటీఆర్ , హరీష్ రావు అరెస్ట్ : సీఎం రేవంత్ సంచలన వ్యాఖ్యలు

Copyright © 2025 · Telugu Action | Latest Telugu News | Telugu Political News - Technology Maintenance by CultNerds IT Solutions Pvt Ltd