• About
  • Contact Us
  • Disclaimer
  • Privacy Policy
  • METHODOLOGY FOR FACT CHECKING
  • SOURCING INFORMATION

Telugu Action

Latest Telugu News Portal

follow on google news
  • Home
  • Off Beat
  • TS Politics
  • AP Politics
  • Movie News
  • Featured
  • Mythology
  • Sports
  • Health
  • Horoscope
  • OTT
Telugu News » Movie News » Konidela Upasana: ఉపాసనకు షాకిచ్చిన అల్లు అర్జున్ భార్య..!

Konidela Upasana: ఉపాసనకు షాకిచ్చిన అల్లు అర్జున్ భార్య..!

Published on July 26, 2024 by ajay raj

Advertisement

Konidela Upasana: అల్లు ఫ్యామిలీ మెంబర్ ఫ్యామిలీ మధ్య అభిప్రాయాలు తారాస్థాయికి చేరుకున్నాయి అంతా బానే ఉంది కదా అని చెప్తున్నప్పటికీ లోపల మాత్రం వివాదాలు రెండు ఫ్యామిలీల మధ్య గట్టిగానే ఉన్నట్లు తెలుస్తోంది. మొన్నటిదాకా మెగా వారసలు అభిమానులు మధ్య పచ్చగడ్డి వేస్తే భగ్గుమనే పరిస్థితి మనకి కనపడింది. సోషల్ మీడియా వేదికగా మెగా పెద్ద యుద్ధం చేస్తున్నారు. మెగా అభిమానులకి ఎప్పటికప్పుడు అల్లు ఫాన్స్ సవాల్ విసురుతున్నారు. అలాగే జరిగిన ఎన్నికల్లో మెగా ఫ్యామిలీ అంతా కూడా పవన్ కళ్యాణ్ కి అండగా నిలచారు. ఒక అల్లు అర్జున్ మాత్రం వైసీపీ అభ్యర్థికి సపోర్ట్ చేశారు.

Advertisement

Alluarjun in Nandyala

నంద్యాల వైసీపీ అభ్యర్థి తన స్నేహితుడు శిల్పా రవిచంద్ర కిషోర్ రెడ్డికి సపోర్ట్ చేయడమే కాకుండా ప్రచారం కూడా చేశారు దీని తర్వాత అల్లు అర్జున్ ని ఉద్దేశించి మెగా బ్రదర్ నాగబాబు ట్విట్టర్ వేదికగా విమర్శలు చేశారు. దానికి బన్నీ అభిమానులు ఓ రేంజ్ లో మండిపడ్డారు. బన్నీ అభిమానుల దెబ్బకు నాగబాబు ట్విట్టర్ అకౌంట్ ని కూడా డిలీట్ చేసేసారు. దీంతో వివాదం ఇంకాస్త ముదిరింది. మెగా అభిమానులకు అల్లు అర్జున్ ఆర్మీ గట్టి కౌంటర్ ఇస్తున్నారు.

Advertisement

Alluarjun and Allu Sneha Reddy's Images

Also read:

  •  మూడో పెళ్లి చేసిన ఇద్దరు పెళ్ళాలు…!

పవన్ అభిమానులకు అల్లు అర్జున్ ఫ్యాన్స్ సమాధానం చెబుతున్నారు. జూలై 20న మెగా కోడలు రామ్ చరణ్ భార్య ఉపాసన పుట్టిన రోజు జరిగింది. లావణ్య త్రిపాఠి, నమ్రత శిరోద్కర్, తారక్ భార్య లక్ష్మీ ప్రణతితో పాటు పలువురు సెలబ్రిటీలు ఉపాసనకి విషెస్ చెప్పారు. అల్లు అర్జున్ భార్య స్నేహ రెడ్డి మాత్రం ఆమెకు విషెస్ చెప్పలేదు. ఇప్పుడు అది హాట్ టాపిక్ అయింది. ఈ ఘటనలో ఇంకోసారి మెగా అల్లు ఫ్యామిలీ మధ్య విభేదాలు తెరమీదకి వచ్చాయి.

తెలుగు సినిమా వార్తలు కోసం ఇవి చూడండి! తెలుగు న్యూస్ కోసం ఇవి చూడండి!

 

Related posts:

ఆర్ఆర్ఆర్ కు గోల్డెన్ గ్లోబ్.. పీఎం సహా ప్రముఖుల విషెస్..! కాంతారా లాంటి సినిమా తెలుగులో ఎప్పుడో వచ్చింది.. కానీ ఎందుకు హిట్ కాలేదంటే..? vijayashanthiActress Vijayashanthi “విజయశాంతి” పేరులో ఉన్న ఈ మిస్టరీ గురించి తెలుసా? ఈ పేరులో “విజయ” అంటే ఎవరంటే? Vidhi Telugu ReviewVidhi Movie Telugu Review: విధి మూవీ రివ్యూ ఇదే.. సినిమా హిట్టా? ఫట్టా?

About ajay raj

My Name is Ajay Raj. I am a news Publisher, Content Writer at Teluguaction and Manamnews websites. I have experience 3 years in content writing in Telugu News, Movie News, and Latest Breaking News in Telugu

Advertisement

Latest Posts

  • కవిత గ్రహించిందా… కేటీఆర్ , హరీష్ రావుల సంగతేంటి?
  • రేవంత్ ను అంచనా వేయడంలో బీఆర్ఎస్ ఫెయిల్..ఇలాగైతే కష్టమే!
  • బండి సంజయ్ అంతే!?
  • అదే జరిగితే…కాంగ్రెస్ కు అద్దంకి గుడ్ బై!?
  • 48 గంటల్లో కేసీఆర్ , కేటీఆర్ , హరీష్ రావు అరెస్ట్ : సీఎం రేవంత్ సంచలన వ్యాఖ్యలు

Trending Topics

  • Salaar OTT
  • Upcoming Telugu Movies 2024
  • Love Quotes in Telugu
  • Best 50+ Telugu Quotes and Quotations
  • Wedding Anniversary in Wishes, Telugu

Advertisement

Latest Posts

  • కవిత గ్రహించిందా… కేటీఆర్ , హరీష్ రావుల సంగతేంటి?
  • రేవంత్ ను అంచనా వేయడంలో బీఆర్ఎస్ ఫెయిల్..ఇలాగైతే కష్టమే!
  • బండి సంజయ్ అంతే!?
  • అదే జరిగితే…కాంగ్రెస్ కు అద్దంకి గుడ్ బై!?
  • 48 గంటల్లో కేసీఆర్ , కేటీఆర్ , హరీష్ రావు అరెస్ట్ : సీఎం రేవంత్ సంచలన వ్యాఖ్యలు

Copyright © 2025 · Telugu Action | Latest Telugu News | Telugu Political News - Technology Maintenance by CultNerds IT Solutions Pvt Ltd