• About
  • Contact Us
  • Disclaimer
  • Privacy Policy

Telugu Action

Latest Telugu News Portal

  • Home
  • Off Beat
  • TS Politics
  • AP Politics
  • Movies
  • Featured
  • Mythology
  • Sports
  • Health
  • Horoscope
  • OTT
Home » ప్రధాని మోడీ కి రెండవ తరగతి చిన్నారి రాసిన క్యూట్ లెటర్ ! అందులో ఏముంది ?

ప్రధాని మోడీ కి రెండవ తరగతి చిన్నారి రాసిన క్యూట్ లెటర్ ! అందులో ఏముంది ?

Published on March 2, 2023 by karthik

Advertisement

ప్రధానమంత్రి నరేంద్ర మోడీ ఇటీవలే తన మాతృమూర్తిని కోల్పోయారు. హీరాబేన్ మృతి పట్ల దేశవిదేశాల ప్రముఖులు సంతాపం తెలియజేశారు.

కాగా, బెంగళూరుకు చెందిన ఓ రెండో తరగతి చిన్నారి హిరాబెన్ మృతికి సంతాపం తెలియజేస్తూ మోడీకి లేఖ రాశారు. ఆ చిన్నారి లేఖ మోడీ మనసును తాకింది. అతడి హృదయపూర్వక ఓదార్పుతో భావోద్వేగానికి గురైన ప్రధాని ఆ చిన్నారికి కృతజ్ఞతలు తెలుపుతూ లేఖపంపారు.

Read also: ఎన్టీఆర్ మరణానికి, తారకరత్న మరణానికి ఇద్దరిలో ఉన్న కామన్ పాయింట్స్ గమనించారా?

Advertisement

బెంగళూరుకు చెందిన రెండో తరగతి విద్యార్థి ఆరుష్ శ్రీవాత్స గతేడాది డిసెంబర్ 30న ప్రధానికి ఈ లేఖ పంపాడు. “మీ ప్రియమైన అమ్మ హీరాబెన్ (100) తుదిశ్వాస విడిచారు. మిమ్మల్ని టీవీలో చూసి నాకు బాధగా అనిపించింది. నా ప్రగాఢ సానుభూతిని అంగీకరించండి. ఆమె ఆత్మకు శాంతి కలగాలి. ఓం శాంతి” అని ఆ చిన్నారి లేఖలో పేర్కొన్నారు.

READ ALSO : పవన్ కళ్యాణ్, మహేష్ బాబు సినిమాల్లో నటించమని అడిగితే ఎందుకు శోభన్ బాబు రిజెక్ట్ చేసాడు ?

ఈ రేఖకు జనవరి 25న మోడీ బదులిచ్చారు. నీ హృదయపూర్వక సంతాపానికి నేను కృతజ్ఞతలు తెలియజేస్తున్నా. తల్లిని కోల్పోవడం అనేది తీర్చలేని లోటు. ఆ బాధను మాటల్లో చెప్పలేము. నీ చిన్నారి మనసు నాకోసం ప్రార్థించినందుకు ధన్యవాదాలు. ఆ బాధ నుంచి బయటపడేందుకు ఇలాంటి చర్య నాకు ధైర్యాన్ని, బలాన్ని ఇస్తుంది. నీకు మరోసారి కృతజ్ఞతలు తెలియజేస్తున్నా” అని మోడీ ఆ చిన్నారికి లేఖ రాశారు.

Advertisement

READ ALSO : Latest News in telugu 

Latest Posts

  • కేసీఆర్ కు కోమటిరెడ్డి లేఖ!
  • కల్నల్ వీవీబీ రెడ్డి కుటుంబాన్ని పరామర్శించిన కోమటిరెడ్డి
  • Happy Sri Rama Navami 2023: Wishes, Quotes, Greetings, WhatsApp Status in Telugu శ్రీ రామనవమి శుభాకాంక్షలు
  • పోరాటం ఆగదు.. రాజీనామాకైనా సిద్ధం..!
  • Rashi Phalalu in Telugu 2023 : ఈ రోజు రాశి ఫలాలు 25.03. 2023

Copyright © 2023 · Telugu Action | Latest Telugu News | Telugu Political News - Technology Maintenance by CultNerds IT Solutions Pvt Ltd