Advertisement
Tollywood Telugu Action Heros and Remake Movies: ఈమధ్య కాలంలో రీమేక్ సినిమాలు ఎక్కువ అవుతున్నాయి. అలాగే మన తెలుగు సినిమాలను కూడా బాలీవుడ్ వాళ్లు రీమేక్ చేసుకున్న సంగతి తెలిసిందే. నిజానికి ఓ సినిమాని రీమేక్ చేయడం అనేది చాలా సేఫ్ గేమ్ అని అంతా అనుకుంటూ ఉంటారు. కానీ ఓ హిట్టు సినిమాని రీమేక్ చేయడం అనేది అంత ఈజీ ఏమీ కాదు.
Also Read: టాలీవుడ్ లోకి ఎంట్రీ ఇవ్వబోతున్న నాలుగో తరం వారసులు ఎవరో మీకు తెలుసా..?
రాష్ట్రానికి తగినట్టు ప్రజల అభిరుచి వేరుగా ఉంటుంది. యాజ్ ఇట్ ఈజ్ గా దింపేస్తే మొదటికే మోసం వస్తుంది. అసలు ఒరిజినల్ ఎందుకు హిట్ అయిందో, ఆ సినిమాని రీమేక్ చేసే దర్శకనిర్మాతలు ఒకటికి రెండుసార్లు అనలైజ్ చేసుకుని రీమేక్ చేసిన మూవీస్ సూపర్ హిట్స్ అందుకున్నాయి. 60 – 90 లలో ప్రతి పరిశ్రమలో దాదాపు ప్రతి మూడు చిత్రాలలో ఒకటి రీమేక్. ఇప్పటివరకు టాలీవుడ్ లో ఎక్కువ రీమేక్ సినిమాల్లో నటించిన హీరో ఎవరు, ఎన్ని రీమేక్ సినిమాల్లో నటించాడు. వాటి పేర్లు ఏంటి?
Tollywood Telugu Action Heros and Remake Movies
#1 ఎన్టీఆర్ – 50
#2 ఏఎన్నార్ – 42
#3 వెంకటేష్ – 25
Advertisement
#4 కృష్ణంరాజు – 25
#5 చిరంజీవి – 17
#6 బాలయ్య – 12
#7 నాగార్జున – 12
#8 కృష్ణ – 11
#9 పవన్ కళ్యాణ్ – 10
Advertisement
Read also : “Film” మరియు “movie” ఇందులో ఏది కరెక్ట్ పదమో మీకు తెలుసా..?