• About
  • Contact Us
  • Disclaimer
  • Privacy Policy
  • METHODOLOGY FOR FACT CHECKING
  • SOURCING INFORMATION

Telugu Action

Latest Telugu News Portal

follow on google news
  • Home
  • Off Beat
  • TS Politics
  • AP Politics
  • Movie News
  • Featured
  • Mythology
  • Sports
  • Health
  • Horoscope
  • OTT
Telugu News » Mythology » పురాణాల ప్రకారం ఈ 8 మంది ఇప్పటికీ బతికే ఉన్నారు… వాళ్ళు ఎవరో తెలుసా..?

పురాణాల ప్రకారం ఈ 8 మంది ఇప్పటికీ బతికే ఉన్నారు… వాళ్ళు ఎవరో తెలుసా..?

Published on September 30, 2024 by ajay raj

Advertisement

పురాణాల ప్రకారం మనిషి ఏడు జన్మలెత్తుతారని అంటారు. కొన్నాళ్ల పాటు భూమి మీద ఉండే మరణించిన తర్వాత ఏదో ఒక రూపంలో మళ్ళీ పుడతారట. ఒక్కసారి జన్మించిన తర్వాత ఎవరైనా చనిపోకుండా ఉండలేరు. యుగాలు మారుతున్నా వారికి మరణం లేదట. పురాణాల ప్రకారం ఇంకా బతికున్న వాళ్ళు ఎవరో చూద్దాం.

Advertisement

అశ్వద్ధామ

కల్కి సినిమాలో చూపించారు. అన్ని విద్యల్లో ఆరితేరిన అశ్వత్థామ కురుక్షేత్రంలో పాల్గొంటారు ద్రౌపతి కుమారులని చంపుతాడు అభిమన్యుడు కొడుకు పరీక్షిత్తును గర్భంలో ఉండగా చంపబోతుండగా కృష్ణుడు కాపాడుతాడు. తర్వాత శాపం పెడతాడు. యుగాలుగా జరిగే పాపాలను చూస్తూ బతకాలని శాపం పెడతాడు. అలా ఆయన ఇప్పటికీ బతికే ఉన్నారని అంటారు.

ఆంజనేయస్వామి

ఆంజనేయస్వామి రాముని బంటుగా ఉండిపోతాడు. హనుమంతుడు సేవకు మెచ్చి చిరంజీవిగా ఉండాలని దీవిస్తాడు. ఇలా ఆయన కూడా బతికే ఉన్నారని అందరూ నమ్ముతారు.

పరుశురాముడు

పరశురాముడుకి ప్రత్యేక చరిత్ర ఉంది. 21సార్లు చక్రవర్తులు అందరినీ జయిస్తాడు. దీంతో సమన్వయకర్తగా ఉంటాడు. పరశురాముడు కూడా ఇంకా జీవించే ఉన్నాడని పురాణం చెప్తోంది.

Advertisement

బలి చక్రవర్తి

బలి చక్రవర్తి ఇప్పటికే ఇప్పటి ఇప్పటికీ బతికి ఉన్నారట. బలి చక్రవర్తిని పాతాళానికి తొక్కిన రోజును కేరళలో ఓనం పండుగగా జరుపుకుంటారు.

వేద వ్యాసుడు

మహాభారతాన్ని రచించిన వ్యాసుడు కూడా బతికే ఉన్నారట.

విభీషణుడు

రామాయణంలో లంక పేరు చెప్పగానే అందరూ భయపడతారు. రాజ్యంలో దాదాపు అందరూ మూర్ఖులే అనుకుంటారు. రావణుడు తమ్ముడు విభీషణుడు మాత్రం న్యాయంగా ఉంటాడు. రాముడు ఆయనకు సహకరిస్తాడు. విభీషణుడు కూడా బతికే ఉన్నారని అంటారు.

Also read:

  • ఓజీ మూవీలో పవన్ కళ్యాణ్ రోల్ ఏంటో తెలుసా..?

కృష్ణచార్యుడు

పాండవులు కౌరవులకి గురువుగా ఉన్న ఈయన కూడా ఇంకే బతికే ఉన్నారని అంటారు.

మార్కండేయ

శివుని పై తనకు ఉన్న భక్తిని చిన్నతనంలోనే చెప్పాడు మార్కండేయుడు. ఆయన కూడా ఇంకా బతికే ఉన్నారట.

 

తెలుగు న్యూస్ కోసం ఇవి చూడండి!

Related posts:

గురుపూర్ణిమ అంటే ఏమిటి దాని విశిష్టత..? Mada veedhulu : తిరుమల మాడవీధులకు ఆ పేరు ఎలా వచ్చిందో తెలుసా..? Ayudha Pooja 2023 Date: దసరా నవరాత్రుల్లో 9వరోజు చేసే ఆయుధ పూజ కు ముహూర్తం ఎప్పుడు? ఆలయం నుండి వచ్చేటప్పుడు ఎందుకు గంట కొట్టకూడదు..?

About ajay raj

My Name is Ajay Raj. I am a news Publisher, Content Writer at Teluguaction and Manamnews websites. I have experience 3 years in content writing in Telugu News, Movie News, and Latest Breaking News in Telugu

Advertisement

Latest Posts

  • కవిత గ్రహించిందా… కేటీఆర్ , హరీష్ రావుల సంగతేంటి?
  • రేవంత్ ను అంచనా వేయడంలో బీఆర్ఎస్ ఫెయిల్..ఇలాగైతే కష్టమే!
  • బండి సంజయ్ అంతే!?
  • అదే జరిగితే…కాంగ్రెస్ కు అద్దంకి గుడ్ బై!?
  • 48 గంటల్లో కేసీఆర్ , కేటీఆర్ , హరీష్ రావు అరెస్ట్ : సీఎం రేవంత్ సంచలన వ్యాఖ్యలు

Trending Topics

  • Salaar OTT
  • Upcoming Telugu Movies 2024
  • Love Quotes in Telugu
  • Best 50+ Telugu Quotes and Quotations
  • Wedding Anniversary in Wishes, Telugu

Advertisement

Latest Posts

  • కవిత గ్రహించిందా… కేటీఆర్ , హరీష్ రావుల సంగతేంటి?
  • రేవంత్ ను అంచనా వేయడంలో బీఆర్ఎస్ ఫెయిల్..ఇలాగైతే కష్టమే!
  • బండి సంజయ్ అంతే!?
  • అదే జరిగితే…కాంగ్రెస్ కు అద్దంకి గుడ్ బై!?
  • 48 గంటల్లో కేసీఆర్ , కేటీఆర్ , హరీష్ రావు అరెస్ట్ : సీఎం రేవంత్ సంచలన వ్యాఖ్యలు

Copyright © 2025 · Telugu Action | Latest Telugu News | Telugu Political News - Technology Maintenance by CultNerds IT Solutions Pvt Ltd