• About
  • Contact Us
  • Disclaimer
  • Privacy Policy

Telugu Action

Latest Telugu News Portal

  • Home
  • Off Beat
  • TS Politics
  • AP Politics
  • Movies
  • Featured
  • Mythology
  • Sports
  • Health
  • Horoscope
  • OTT
Home » 30 దాటిన త‌ర‌వాత పెళ్లి చేసుకుంటే వ‌చ్చే 5 స‌మ‌స్య‌లు ఇవేన‌ట‌..! జాగ్ర‌త్త సుమీ..!

30 దాటిన త‌ర‌వాత పెళ్లి చేసుకుంటే వ‌చ్చే 5 స‌మ‌స్య‌లు ఇవేన‌ట‌..! జాగ్ర‌త్త సుమీ..!

Published on March 6, 2023 by Bunty Saikiran

Advertisement

ఒకప్పుడు పాతికేళ్లు దాటిన వెంటనే పెళ్లి చేసుకునేవారు. కానీ ఇప్పుడు 30 ఏళ్లు దాటిన పెళ్లిళ్లు చేసుకోవడానికి సిద్ధంగా ఉండటం లేదు. దానికి అనేక కారణాలు ఉన్నాయి. అందులో ముఖ్యమైనది నిరుద్యోగ సమస్య. ఈ సమస్య వల్ల చాలామంది లేటు వయసులో వివాహం చేసుకుంటున్నారు. ఏదో ఒక ఉద్యోగం సాధించాలని పట్టుదలతో ఏళ్ల తరబడి పుస్తకాలకు అతుక్కుపోతున్నారు. అలా వయసు పైబడిపోతుంది.

ఇవి కూడా చదవండి: మహేష్ బాబు నుంచి మృణాల్ వరకు వైజయంతి బ్యానర్ పై వచ్చిన స్టార్ నటుల లిస్ట్..!!

ఇక మరికొందరు 30 ఏళ్ల వరకు లైఫ్ ను ఎంజాయ్ చేసి, ఆ తర్వాత పెళ్లి చేసుకోవాలని అనుకుంటున్నారు. అలా కూడా వివాహాలు పోస్ట్ పోన్ అవుతున్నాయి. అయితే 30 ఏళ్ల తర్వాత పెళ్లి చేసుకుంటే కొన్ని సమస్యలు కూడా వచ్చే అవకాశాలు ఉన్నాయని మానసిక నిపుణులు హెచ్చరిస్తున్నారు. అవేంటో ఇప్పుడు తెలుసుకుందాం. 30 దాటిన తర్వాత పెళ్లి చేసుకున్న చాలామంది వారి కెరీర్ పై దృష్టి పెట్టి సంసారాలను పట్టించుకోవడం లేదు. దీంతో వీరిని నమ్మి వచ్చిన జీవిత భాగస్వామికి సమస్యలు తప్పడం లేదట. ఎన్నో కలలు కంటూ మీ జీవితంలోకి వచ్చిన సదరు అమ్మాయిని చాలా నిర్లక్ష్యం చేస్తూ జీవితంలో ఎదగడం కోసమే ప్రత్యేక ప్రాధాన్యత ఇస్తున్నారట.

Advertisement

ఇవి కూడా చదవండి: లైగర్ సినిమాను రిజెక్ట్ చేసిన స్టార్ హీరో ఎవరో తెలుసా…? రిజల్ట్ ను ముందుగానే ఊహించాడా..?

ఈ విధంగా చేస్తూ అనేక ఇబ్బందుల పాలవుతున్నారు. అయితే ఇలా చేయడం వల్ల జీవిత భాగస్వామికి అనుమానాలు అపార్ధాలు మొదలవుతాయి. ఒకరిపై ఒకరికి నమ్మకం పోతుంది. గొడవలు కూడా స్టార్ట్ అవుతాయి. ఈ విధంగా గొడవలు ముదిరి విడాకుల వరకు వెళ్లడం చాలా చూస్తున్నాం. కాని వివాహ జీవితంలో ఎదురయ్యే ఇలాంటి సమస్యలైనా తట్టుకోవలసిందే దీనికోసం భార్య భర్తలు ఇద్దరూ సమన్వయం పాటించి ఉంటేనే సంసార జీవితం సాఫీగా సాగుతుంది. లేదంటే వారి మధ్య ఆకర్షణ తగ్గి అనేక అనుమానాలకు బీజం పడుతుంది. ఈ తరుణంలో సఖ్యతగా ఉండేందుకు ఒకరికొకరు దాపరికాలు లేకుండా చూసుకోవడం చాలా మంచిది. అప్పుడే సంసార జీవితం ముందుకు పోతుంది. అది ప్రతి ఒక్కరి జీవితంలో డబ్బు సంపాదించడం ముఖ్యమే, కానీ డబ్బుతో పాటుగా జీవిత భాగస్వామి ప్రేమను కూడా పట్టించుకోవాలి.

Advertisement

ఇవి కూడా చదవండి : “సర్కారు వారి పాట” సినిమా ఫ్లో ను, దెబ్బతీసిన సన్నివేశం గురించి తెలుసా ?

Latest Posts

  • ఎన్నారై అరెస్ట్ మిస్టరీ.. చంద్రబాబు సీరియస్
  • జగన్ ను సెల్ఫీలతో కవ్విస్తున్న లోకేష్
  • కేటీఆర్, బండి ట్వీట్ వార్.. తగ్గేదే లే!
  • పండుగపూట ఘోర విషాదం.. ఆ నిర్లక్ష్యమే కారణమా?
  • రైతులకు సాయంలో కూడా కులమేనా?

Copyright © 2023 · Telugu Action | Latest Telugu News | Telugu Political News - Technology Maintenance by CultNerds IT Solutions Pvt Ltd