• About
  • Contact Us
  • Disclaimer
  • Privacy Policy
  • METHODOLOGY FOR FACT CHECKING
  • SOURCING INFORMATION

Telugu Action

Latest Telugu News Portal

follow on google news
  • Home
  • Off Beat
  • TS Politics
  • AP Politics
  • Movie News
  • Featured
  • Mythology
  • Sports
  • Health
  • Horoscope
  • OTT
Telugu News » Mythology » ఈ కలలు వస్తే.. కోటీశ్వరులు అయిపోతారని అర్ధం..!

ఈ కలలు వస్తే.. కోటీశ్వరులు అయిపోతారని అర్ధం..!

Published on November 9, 2024 by ajay raj

Advertisement

మనం నిద్రపోయినప్పుడు కొన్ని కలలు వస్తుంటాయి. ఒక్కోసారి మంచి కలలు వస్తే ఒక్కోసారి చెడు కలలు వస్తూ ఉంటాయి. కలలు మన భవిష్యత్తులో జరగబోయే విషయాల గురించి.. శుభాల గురించి చెప్తాయి ముందు జరగబోయే శుభాలని కొన్నిసార్లు కలలు తెలియజేస్తాయి. స్వప్న శాస్త్రం ప్రకారం కొన్ని వస్తువులను చూడడం అదృష్టమట. కలలో ఎలాంటివి కనపడితే అదృష్టం కలుగుతుంది..? మనల్ని కోటీశ్వరులు చేసే కలలు ఏవి అనే వాటి గురించి ఇప్పుడు చూద్దాం. కలలో కనపడే కొన్ని సూచనలు భవిష్యత్తు సంఘటనని అర్థమయ్యేటట్లు చెప్తాయి.

Advertisement

Advertisement

స్వప్న శాస్త్రం ప్రకారం కొన్ని కలలు శుభం అని చెప్పొచ్చు కొన్ని మాత్రం అశుభమని చెప్పొచ్చు. అయితే భవిష్యత్తులో డబ్బు పొందొచ్చు అంటే ఇలాంటి కలలు వస్తాయట. నదులు కలలో కనపడితే ఆర్థిక ఇబ్బందుల నుంచి బయటపడవచ్చు. లక్ష్మీదేవి మీ ఇంటికి రాబోతోందని దానికి అర్థం. ఆర్థిక ఇబ్బందుల నుంచి మీరు త్వరగా బయటపడిపోతారని అర్థం.

lakshmi

అలాగే కలలో ఆలయాలని చూసినట్లు కనపడితే శుభప్రదంగా భావించాలి. ఆలయ సందర్శనం లక్ష్మీదేవి ఆశీర్వాదాలు తీసుకువస్తుంది. భవిష్యత్తులో శుభవార్తలని తీసుకువస్తుంది. కుటుంబ జీవితంలో ఆనందం శాంతి తామర పువ్వు కనబడితే కలుపుతాయని స్వప్న శాస్త్రం చెప్తోంది. అలాగే కలలో దీప దర్శనం కూడా శుభ సూచికము. ఎవరైతే కలలో వెలుగుతున్న దీపాన్ని చూస్తారో వాళ్లకి లక్ష్మీదేవి ఆశీస్సులు కలుగుతాయని అర్థం అలాగే కోటీశ్వరులు అయిపోతారట.

తెలుగు న్యూస్ కోసం ఇవి చూడండి!

Related posts:

చాణక్య నీతి: ఈ 4 లక్షణాలు ఉంటే విడిపెట్టేయండి… లేదంటే మీకు ఓటమే…! అధిక మాసం అంటే ఏమిటి..? ఈసారి రెండు శ్రావణ మాసాలు ఎందుకు వచ్చాయి..? పూజలు ఎప్పుడు చెయ్యాలి..? Chanikya niti : వివాహమైన మహిళలు ఈ 5 విషయాలకు ఎప్పుడూ దూరంగా ఉండాలి..! దేవీ నవరాత్రుల్లో ఈ తప్పులు అస్సలు చేయకండి..!

About ajay raj

My Name is Ajay Raj. I am a news Publisher, Content Writer at Teluguaction and Manamnews websites. I have experience 3 years in content writing in Telugu News, Movie News, and Latest Breaking News in Telugu

Advertisement

Latest Posts

  • కవిత గ్రహించిందా… కేటీఆర్ , హరీష్ రావుల సంగతేంటి?
  • రేవంత్ ను అంచనా వేయడంలో బీఆర్ఎస్ ఫెయిల్..ఇలాగైతే కష్టమే!
  • బండి సంజయ్ అంతే!?
  • అదే జరిగితే…కాంగ్రెస్ కు అద్దంకి గుడ్ బై!?
  • 48 గంటల్లో కేసీఆర్ , కేటీఆర్ , హరీష్ రావు అరెస్ట్ : సీఎం రేవంత్ సంచలన వ్యాఖ్యలు

Trending Topics

  • Salaar OTT
  • Upcoming Telugu Movies 2024
  • Love Quotes in Telugu
  • Best 50+ Telugu Quotes and Quotations
  • Wedding Anniversary in Wishes, Telugu

Advertisement

Latest Posts

  • కవిత గ్రహించిందా… కేటీఆర్ , హరీష్ రావుల సంగతేంటి?
  • రేవంత్ ను అంచనా వేయడంలో బీఆర్ఎస్ ఫెయిల్..ఇలాగైతే కష్టమే!
  • బండి సంజయ్ అంతే!?
  • అదే జరిగితే…కాంగ్రెస్ కు అద్దంకి గుడ్ బై!?
  • 48 గంటల్లో కేసీఆర్ , కేటీఆర్ , హరీష్ రావు అరెస్ట్ : సీఎం రేవంత్ సంచలన వ్యాఖ్యలు

Copyright © 2025 · Telugu Action | Latest Telugu News | Telugu Political News - Technology Maintenance by CultNerds IT Solutions Pvt Ltd