• About
  • Contact Us
  • Disclaimer
  • Privacy Policy
  • METHODOLOGY FOR FACT CHECKING
  • SOURCING INFORMATION

Telugu Action

Latest Telugu News Portal

follow on google news
  • Home
  • Off Beat
  • TS Politics
  • AP Politics
  • Movie News
  • Featured
  • Mythology
  • Sports
  • Health
  • Horoscope
  • OTT
Telugu News » Movie News » ప్రభుదేవాను ప్రేమించి మోసపోయిన హీరోయిన్ ఎవరు..? ఇప్పుడు ఇద్దరి పిల్లలకు తల్లి..!

ప్రభుదేవాను ప్రేమించి మోసపోయిన హీరోయిన్ ఎవరు..? ఇప్పుడు ఇద్దరి పిల్లలకు తల్లి..!

Published on November 23, 2024 by ajay raj

Advertisement

ప్రభుదేవా గురించి ప్రత్యేకించి చెప్పక్కర్లేదు. చాలా సినిమాల్లో హీరోగా నటించి మంచి గుర్తింపును తెచ్చుకున్నారు. కొరియోగ్రాఫర్ గా కూడా పాపులారిటీని సంపాదించుకున్నారు. తెలుగు ఇండస్ట్రీలోనే కాదు హిందీ, తమిళ ఇండస్ట్రీలో కూడా మంచి గుర్తింపును ఆయన తెచ్చుకున్నారు. ఒకప్పుడు ప్రభుదేవా స్టార్ హీరోయిన్ నయనతారతో ప్రేమలో ఉన్నారు. అప్పట్లో వీళ్ళకి సంబంధించిన వార్తలు సోషల్ మీడియాలో తెగ షికార్లు కొట్టాయి. ఇద్దరూ కూడా ఒకరినొకరు మనస్పూర్తిగా ప్రేమించుకున్నారట. చాలాసార్లు వీళ్లు కెమెరా కంట కూడా పడ్డారు.

Advertisement

Advertisement

ఈ జంటని చూసిన ఫ్యాన్స్ చూడముచ్చటైన జంట అవ్వాలని కోరుకున్నారు. ఒకానొక సమయంలో నయనతార ప్రభుదేవా పేరు టాటూ కూడా వేయించుకున్నారు. తర్వాత ఊహించిన విధంగా వీళ్ళిద్దరి మధ్య మనస్పర్ధలు రావడంతో విడిపోయారు. పెళ్లికి రెడీ అయిన వీళ్ళు ఒక్కసారిగా ఫ్యాన్స్ కి షాక్ ఇచ్చారు. తర్వాత చాలా కాలం పాటు రిలేషన్ షిప్స్ కి దూరంగా ఉన్నారు.

Also read:

  • 40 దాటిన పురుషులు ఇలా చేస్తే.. హెల్తీగా ఉండొచ్చు..!

నయనతార హాలీవుడ్ స్టార్ డైరెక్టర్ విగ్నేష్ శివన్ ని ప్రేమించారు. తర్వాత వీళ్ళిద్దరూ పెళ్లి చేసుకున్నారు. సరోగసి ద్వారా ఇద్దరి కవలలకు తల్లి అయ్యారు. నయనతార డాక్యుమెంటరీ నెట్ఫ్లిక్స్ లో స్ట్రీమింగ్ అవడంతో మరోసారి ఈ విషయాలన్నీ కూడా సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి.

తెలుగు సినిమా వార్తల కోసం ఇవి చూడండి! తెలుగు న్యూస్ కోసం ఇవి చూడండి!

Related posts:

భీమ్లా నాయ‌క్ లో పెద్ద తప్పిదం….ఇది కూడా చూసుకోరా గురూజీ అంటూ ఫాన్స్ ఆగ్రహం..! రవితేజ ఆస్తులన్నీ ఆమె పేరు మీదే.. ఎన్ని కోట్లు ఉన్నాయంటే..? Udaykiran-WifeUday Kiran Wife Vishitha: ఆ విషయంపై ఉదయకిరణ్ భార్య ఎందుకు మౌనంగా ఉన్నారు ? maa-oori-polimera-DIrector-viswanath MoviesMaa Oori Polimera Director Dr. Anil Vishwanath Age, Biography, Movies, Family Details

About ajay raj

My Name is Ajay Raj. I am a news Publisher, Content Writer at Teluguaction and Manamnews websites. I have experience 3 years in content writing in Telugu News, Movie News, and Latest Breaking News in Telugu

Advertisement

Latest Posts

  • కవిత గ్రహించిందా… కేటీఆర్ , హరీష్ రావుల సంగతేంటి?
  • రేవంత్ ను అంచనా వేయడంలో బీఆర్ఎస్ ఫెయిల్..ఇలాగైతే కష్టమే!
  • బండి సంజయ్ అంతే!?
  • అదే జరిగితే…కాంగ్రెస్ కు అద్దంకి గుడ్ బై!?
  • 48 గంటల్లో కేసీఆర్ , కేటీఆర్ , హరీష్ రావు అరెస్ట్ : సీఎం రేవంత్ సంచలన వ్యాఖ్యలు

Trending Topics

  • Salaar OTT
  • Upcoming Telugu Movies 2024
  • Love Quotes in Telugu
  • Best 50+ Telugu Quotes and Quotations
  • Wedding Anniversary in Wishes, Telugu

Advertisement

Latest Posts

  • కవిత గ్రహించిందా… కేటీఆర్ , హరీష్ రావుల సంగతేంటి?
  • రేవంత్ ను అంచనా వేయడంలో బీఆర్ఎస్ ఫెయిల్..ఇలాగైతే కష్టమే!
  • బండి సంజయ్ అంతే!?
  • అదే జరిగితే…కాంగ్రెస్ కు అద్దంకి గుడ్ బై!?
  • 48 గంటల్లో కేసీఆర్ , కేటీఆర్ , హరీష్ రావు అరెస్ట్ : సీఎం రేవంత్ సంచలన వ్యాఖ్యలు

Copyright © 2025 · Telugu Action | Latest Telugu News | Telugu Political News - Technology Maintenance by CultNerds IT Solutions Pvt Ltd