• About
  • Contact Us
  • Disclaimer
  • Privacy Policy

Telugu Action

Latest Telugu News Portal

  • Home
  • Off Beat
  • TS Politics
  • AP Politics
  • Movies
  • Featured
  • Mythology
  • Sports
  • Health
  • Horoscope
  • OTT
Home » ఆదిత్య 369 నుంచి బింబిసారా వరకు, ఒకే కథాంశంతో వచ్చిన మూవీలు ఇవే !

ఆదిత్య 369 నుంచి బింబిసారా వరకు, ఒకే కథాంశంతో వచ్చిన మూవీలు ఇవే !

Published on August 28, 2022 by Bunty Saikiran

Advertisement

టాలీవుడ్ హీరో కళ్యాణ్ రామ్ టైటిల్ రోల్ పోషించిన చిత్రం బింబిసారా. వశిష్టు దర్శకత్వం వహించిన ఈ చిత్రం బాక్సాఫీస్ వద్ద మంచి వసూళ్లను రాబడుతోంది. తొలి రోజు నుంచి ఇప్పటివరకు రోజురోజుకు ఆశాజనకంగా వసూళ్లు చేస్తూ నిర్మాతలకు కలెక్షన్ల పంట పండిస్తోంది. అయితే, ‘బింబిసారా’ మూవీ టైం ట్రావెల్ నేపథ్యంలో తెరకెక్కింది. ఈ సినిమా సహా తెలుగులో ఈ తరహా కాన్సెప్ట్ తో తెరకెక్కిన సినిమాల గురించి ఇప్పుడు తెలుసుకుందాం.

#1 బాలకృష్ణ ఆదిత్య 369:

సంగీతం శ్రీనివాసరావు దర్శకత్వంలో నందమూరి బాలకృష్ణ, కృష్ణ కుమార్ తో పాటు శ్రీకృష్ణదేవరాయలుగా రెండు విభిన్న పాత్రల్లో నటించిన ఈ సినిమాలో అలనాటి శ్రీకృష్ణదేవరాయల కాలంతోపాటు భవిష్యత్తు ఎలా ఉండబోతుందో ఈ సినిమాలో చూపించారు.

Advertisement

#2 సూర్య 24:

సూర్య మూడు విభిన్న పాత్రల్లో నటించిన సినిమా ’24’. విక్రమ్ కుమార్ దర్శకత్వంలో తెరకెక్కిన ఈ సినిమా కూడా టైం ట్రావెల్ నేపథ్యంలో తెరకెక్కిన ఈ సినిమా మంచి విజయాన్ని సాధించింది.

#3 అద్భుతం:

తేజ సజ్జ హీరోగా, శివాని రాజశేఖర్ హీరో, హీరోయిన్లుగా తెరకెక్కిన చిత్రం అద్భుతం. మల్లిక్ రామ్ దర్శకత్వంలో తెరకెక్కిన ఈ సినిమా కూడా టైం ట్రావెల్ నేపథ్యంలో తెరకెక్కింది.

bimbisara-movie-review-andd-rating

#4 బింబిసార:

నందమూరి కళ్యాణ్ రామ్ హీరోగా కొత్త దర్శకుడు మల్లిడి వశిష్టు దర్శకత్వంలో తెరకెక్కిన మూవీ ‘బింబిసార’. తాజాగా విడుదలైన ఈ సినిమా కూడా టైం ట్రావెల్ నేపథ్యంలో తెరకెక్కింది. ఈ సినిమాకు ప్రేక్షకుల నుంచి పాజిటివ్ టాక్ వచ్చింది.

Advertisement

Also Read: మీ పాదాల వేళ్ల బట్టి.. మీరు ఎలాంటి వారో తెలుసుకోవచ్చు…ఎలానో తెలుసా !

Related posts:

అల్లు అర్జున్ అన్నయ్య అల్లు బాబీ గురించి ఎవరికి తెలియని కొన్ని నిజాలు..!! పవన్ కళ్యాణ్ ను ఇల్లరికం రమ్మన్నది ఎవరో తెలుసా.. అందుకే ఆ నిర్ణయం తీసుకున్నారా..? సునీల్ ఫ్యామిలీని మీరు ఎప్పుడైనా చూశారా..? సినిమాకు ఆ సినిమా పేరుకు సంబంధం లేని సినిమాలు ఇవే..!

About Bunty Saikiran

Hi.. My name is Saikiran, my interest in reading books and newspapers has made me a writer today. Currently I am working as a content writer in Nanam News. I like to write about movies, sports, health and politics. I have 5 years of experience in this field.

Latest Posts

  • Ys. జగన్ రాజకీయ ప్రస్థానంలో మీరు ఎప్పుడూ చూడని రేర్ ఫొటోస్..!!
  • భార్యను లాడ్జికి రప్పించి భర్త ఏం చేశాడో తెలుసా ?
  • పెళ్లి చేసుకునే అమ్మాయిలు.. అబ్బాయిల మధ్య ఏజ్ గ్యాప్ ఎంత ఉండాలి ?
  • భార్య కోసం ఖండాలు దాటిన భర్త.. సైకిల్ పైనే స్వీడన్ కు..!
  • ఒక్క మిస్డ్ కాల్ అంత పని చేసిందా ? రెండు నిండు ప్రాణాలు..!

Copyright © 2023 · Telugu Action | Latest Telugu News | Telugu Political News - Technology Maintenance by CultNerds IT Solutions Pvt Ltd