Ads
Tollywood anchors name list and remunerations: మన తెలుగులో యాంకర్లకు ఉండే డిమాండ్ గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు. తెలుగు ఇండస్ట్రీలో ఏ సినిమా ఆడియో లాంచ్ చేయాలన్నా, సినిమా సక్సెస్ ఈవెంట్ అయినా యాంకర్ల పాత్ర కీలకమైందని చెప్పొచ్చు. ఒకప్పుడు యాంకర్స్ అంటే కేవలం మాటలతోనే ఎక్కువగా ఆకట్టుకునేవారు.. కానీ ఇప్పుడు మాత్రం గ్లామర్ తో కూడా సరికొత్తగా అట్రాక్ట్ చేస్తున్నారు. మన తెలుగు యాంకర్లకి కూడా హీరో, హీరోయిన్లకు ఉన్నంత క్రేజ్ ఉంటుంది. అయితే వీరు ఒక ఎపిసోడ్ఒక ఎపిసోడ్ఒక ఎపిసోడ్ కి లేదా ఆడియో ఫంక్షన్ కిి ఎవరెవరు ఎంతెంత రెమ్యూనరేషన్ పుచ్చుకుంటారో ఒకసారి తెలుసుకుందాం..
Anchor Suma Remuneration Per Event or Show

anchor suma remuneration Per event or show
Anchor Pradeep Remuneration Per Event or Show
1) సుమ కనకాల: ప్రస్తుతం తెలుగులో టాప్ యాంకర్ గా కొనసాగుతోంది. ఆంధ్రావాలా ఆడియో ఫంక్షన్ నుంచి ఆమె ప్రస్థానం కొనసాగుతూ వస్తుంది. సుమ ఒక్కో ఈవెంట్ కు దాదాపు 2.5 లక్షల రెమ్యూనరేషన్ పుచ్చుకుంటుంది.
2) ప్రదీప్ మాచిరాజు: మెయిల్ యాంకర్స్ లో టాప్ స్థానంలో ఉంటాడు. యూత్ లో మంచి క్రేజ్ తెచ్చుకున్న ప్రదీప్ వరుస అవకాశాలతో యాంకర్ గా మంచి స్థానంలోకి వచ్చాడనే చెప్పాలి. ప్రదీప్ లక్ష రూపాయల రెమ్యూనరేషన్ తీసుకుంటున్నాడు.
Anchor Anasuya Remuneration Per Event or Show
Advertisement
3) అనసూయ భరద్వాజ్: జబర్దస్త్ ద్వారా మంచి క్రేజ్ అందుకున్న యాంకర్స్ లో అనసూయ భరద్వాజ్ టాప్ పొజిషన్ లో ఉంటుంది. అనసూయ 2 లక్షల వరకు రెమ్యూనరేషన్ తీసుకుంటుంది. ప్రస్తుతం అనసూయ సినిమాలలో బిజీగా ఉంది.
Anchor Rashmi Remuneration Per Event or Show
4) రష్మీ గౌతమ్: జబర్దస్త్ ద్వారా మంచి క్రేజ్ అందుకున్న యాంకర్లలో రష్మీ గౌతమ్ ఒకరు. మధ్య మధ్యలో చిన్న సినిమాలు చేసింది కానీ అవి వర్కౌట్ కాలేదు. రష్మీ లక్ష యాభైవేల నుండి లక్ష 70 వేల వరకు రెమ్యూనరేషన్ పుచ్చుకుంటుంది.
5) యాంకర్ రవి: ప్రస్తుతం యాంకర్ రవి లక్ష రూపాయల వరకు రెమ్యూనరేషన్ పుచ్చుకుంటున్నాడు. మరోవైపు సినిమాలలోనూ నటిస్తున్నాడు.
Anchor Shyamala Remuneration Per Event or Show
6) యాంకర్ శ్యామల: ప్రస్తుతం శ్యామల 50 వేల వరకు రెమ్యూనరేషన్ తీసుకుంటుంది. మరోవైపు సినిమాలలోనూ నటిస్తోంది.
7) యాంకర్ మంజూష: ప్రస్తుతం మంజూష 50వేల వరకు రెమ్యూనరేషన్ తీసుకుంటుంది. ఇంటర్వ్యూలలో ఎక్కువగా కనిపిస్తూ ఉంటుంది మంజూష.
8) యాంకర్ వర్షిని: ప్రస్తుతం వర్షిని 30 వేల వరకు రెమ్యూనరేషన్ తీసుకుంటుంది. వర్షినికి జబర్దస్త్ ద్వారా ఎంతో గుర్తింపు వచ్చింది.