• About
  • Contact Us
  • Disclaimer
  • Privacy Policy

Telugu Action

Latest Telugu News Portal

  • Home
  • Off Beat
  • TS Politics
  • AP Politics
  • Movies
  • Featured
  • Mythology
  • Sports
  • Health
  • Horoscope
  • OTT
Home » టాలీవుడ్ లో ఒకటికి మించి పెళ్లిళ్లు చేసున్న స్టార్ సెలెబ్రెటీలు వీరేనా ?

టాలీవుడ్ లో ఒకటికి మించి పెళ్లిళ్లు చేసున్న స్టార్ సెలెబ్రెటీలు వీరేనా ?

Published on March 8, 2023 by karthik

Advertisement

సినిమా ఇండస్ట్రీ అంటేనే రెండు పెళ్లిళ్లు చేసుకోవడం అనేది చాలా సింపుల్ గా తీసుకుంటారు. ఈ ట్రెండ్ బాలీవుడ్ లో ఎక్కువగా ఉండేది కానీ ఇది టాలీవుడ్ లోకి కూడా వచ్చింది. మరి తెలుగు ఇండస్ట్రీలో రెండు పెళ్లిళ్లు చేసుకున్న హీరోలు ఎవరో ఒకసారి చూద్దాం.

 

# ఎన్టీఆర్

నందమూరి తారక రామారావు 20 సంవత్సరాల వయసులోనే మేనమామ కూతురు బసవతారకంని పెళ్లి చేసుకున్నారు. 1985లో అనారోగ్యం వల్ల బసవతారకం మృతి చెందింది. ఎన్టీఆర్ మళ్ళీ 1993లో లక్ష్మీపార్వతిని రెండో పెళ్లి చేసుకున్నారు.

# కృష్ణంరాజు

రెబల్ స్టార్ కృష్ణంరాజు మొదటి వివాహం సీతాదేవిని చేసుకున్నారు. ఆమె రోడ్డు ప్రమాదంలో మృతిచెందగా, రెండో వివాహం శ్యామలాదేవిని చేసుకున్నారు.

# కమల్ హాసన్

కమల్ హాసన్ కూడా మొదటగా వానిగణపతిని వివాహం చేసుకున్నారు. ఆ తర్వాత ఆమెకు విడాకులు ఇచ్చి సారికను వివాహం చేసుకున్నారు. వీరిద్దరికి సంతానంగా శృతిహాసన్, అక్షర హాసన్ జన్మించారు.

Advertisement

# నాగార్జున

నాగార్జున మొదటి వివాహం లక్ష్మీ దగ్గుబాటిని చేసుకున్నారు. విభేదాల కారణంగా విడాకులు ఇచ్చి నాగార్జున అమల రెండో వివాహం చేసుకున్నారు.

# ప్రకాష్ రాజ్

ప్రకాష్ రాజు ముందుగా లలితా కుమారిని పెళ్లి చేసుకున్నారు. వీరికి ముగ్గురు పిల్లలు జన్మించారు. దీని తర్వాత విడిపోయి ఆయన పోలీస్ శర్మను వివాహం చేసుకున్నారు.

# పవన్ కళ్యాణ్

పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ మొదటి వివాహం నందినినీ చేసుకున్నారు. కొంతకాలానికి విడిపోయి 2005 లో రేణు దేశాయ్ ను వివాహమాడారు. వీరికి ఇద్దరు పిల్లలు జన్మించారు. మళ్ళీ వీరు విడిపోయి రష్యా నటి అన్న జోలేనావను వివాహమాడారు.

#సూపర్ స్టార్ కృష్ణ

సూపర్ స్టార్ కృష్ణ కూడా రెండు పెళ్ళిళ్ళు చేసుకున్నాడు. ఇందిరా దేవిని మొదట, విజయనిర్మలను తర్వాత పెళ్లి చేసుకున్నాడు సూపర్ స్టార్ కృష్ణ.

 

Advertisement

READ ALSO : దర్శకుడు లోకేష్ కనగరాజ్ సినిమాలలోని ఈ కామన్ పాయింట్ ని గమనించారా..?

Latest Posts

  • కేసీఆర్ కు కోమటిరెడ్డి లేఖ!
  • కల్నల్ వీవీబీ రెడ్డి కుటుంబాన్ని పరామర్శించిన కోమటిరెడ్డి
  • Happy Sri Rama Navami 2023: Wishes, Quotes, Greetings, WhatsApp Status in Telugu శ్రీ రామనవమి శుభాకాంక్షలు
  • పోరాటం ఆగదు.. రాజీనామాకైనా సిద్ధం..!
  • Rashi Phalalu in Telugu 2023 : ఈ రోజు రాశి ఫలాలు 25.03. 2023

Copyright © 2023 · Telugu Action | Latest Telugu News | Telugu Political News - Technology Maintenance by CultNerds IT Solutions Pvt Ltd