• About
  • Contact Us
  • Disclaimer
  • Privacy Policy

Telugu Action

Latest Telugu News Portal

  • Home
  • Off Beat
  • TS Politics
  • AP Politics
  • Movies
  • Featured
  • Mythology
  • Sports
  • Health
  • Horoscope
  • OTT
Home » “మసాలా” నుండి… “ఆచార్య” వరకు… తెలుగులో వచ్చిన 5 “మల్టీ స్టారర్” సినిమాలు..!

“మసాలా” నుండి… “ఆచార్య” వరకు… తెలుగులో వచ్చిన 5 “మల్టీ స్టారర్” సినిమాలు..!

Published on August 12, 2022 by Bunty Saikiran

Advertisement

తెలుగు చిత్ర పరిశ్రమలో అనేక రకాల సినిమాలు వచ్చాయి..ఇంకా వస్తున్నాయి. ముఖ్యంగా మల్టీ స్టారర్‌ సినిమాలు అయితే.. ప్రేక్షకులను బాగా ఆకట్టుకుంటాయి. ఈ సినిమాలు చేయడం కూడా పెద్ద సవాలే. అయితే.. ఇప్పటి వరకు తెలుగు లో వచ్చిన టాప్‌ మల్టీ స్టారర్‌ సినిమాలు ఏంటో ఇప్పుడు చూద్దాం.

1. సీతమ్మ వాకింట్లో సిరిమల్లె చెట్టు
ఈ సినిమాలో వెంకటేష్‌, మహేష్‌ బాబు కలిసి నటించారు.

2.RRR
ఈ సినిమా జూనియర్‌ ఎన్టీఆర్‌ మరియు, రామ్‌ చరణ్‌ హీరోలుగా నటించారు.

Advertisement

3. మసాల

ఈ సినిమాలో వెంకటేష్‌ మరియు రామ్‌ పోతినేని నటించారు.

4. భీమ్లా నాయక్‌

పవన్‌ కళ్యాణ్‌ మరియు రానా ఈ సినిమా హీరోలుగా నటించారు.

5. ఆచార్య
ఇటీవల విడుదల అయిన ఈ సినిమాలో మెగాస్టార్ట్‌ చిరంజీవి మరియు రామ్‌ చరణ్‌ హీరోలుగా నటించారు.

Advertisement

READ ALSO : టాలీవుడ్ లో ఒకవెలుగు వెలిగి కనపడకుండా పోయిన 5 గురు హీరోలు ..!

Latest Posts

  • ఎన్నారై అరెస్ట్ మిస్టరీ.. చంద్రబాబు సీరియస్
  • జగన్ ను సెల్ఫీలతో కవ్విస్తున్న లోకేష్
  • కేటీఆర్, బండి ట్వీట్ వార్.. తగ్గేదే లే!
  • పండుగపూట ఘోర విషాదం.. ఆ నిర్లక్ష్యమే కారణమా?
  • రైతులకు సాయంలో కూడా కులమేనా?

Copyright © 2023 · Telugu Action | Latest Telugu News | Telugu Political News - Technology Maintenance by CultNerds IT Solutions Pvt Ltd