• About
  • Contact Us
  • Disclaimer
  • Privacy Policy

Telugu Action

Latest Telugu News Portal

  • Home
  • Off Beat
  • TS Politics
  • AP Politics
  • Movies
  • Featured
  • Mythology
  • Sports
  • Health
  • Horoscope
Home » 3కు పైగా భాషలో రిమేక్ అయిన టాలీవుడ్ సినిమాలు !

3కు పైగా భాషలో రిమేక్ అయిన టాలీవుడ్ సినిమాలు !

Published on August 13, 2022 by Bunty Saikiran

Advertisement

తెలుగు సినిమాలు పలు భాషల్లోకి రీమేక్ అయ్యాయి. తెలుగులో రిలీజ్ అయ్యి మంచి బ్లాక్ బస్టర్ గా నిలిచిన ఈ సినిమాలను ఇతర భాషలో రీమేక్ చేస్తే అక్కడ కూడా బ్లాక్ బస్టర్ కొట్టాయి. తెలుగులో రూపొంది ఐదు కు పైగా భాషల్లోకి రీమేక్ చేయబడ్డ తెలుగు సినిమాలేంటో ఇప్పుడు చూద్దాం.

Also Read: ‘అంటే సుందరానికి’ మూవీలో హీరో బామ్మగా నటించిన నటి ఎవరంటే..

#1 ఆడవారి మాటలకు అర్ధాలే వేరులే

వెంకటేష్ హీరోగా సెల్వ రాఘవన్ డైరెక్షన్ లో వచ్చిన ఈ సినిమా ఐదు భాషల్లోకి రీమేక్ అయ్యింది. తమిళ్, బెంగాలీ, భోజపురి, కన్నడ, ఒడియా భాషల్లోకి రీమేక్ చేయబడింది. అన్ని భాషల్లో సూపర్ హిట్ గా నిలిచింది.

#2 ఒక్కడు

మహేష్ బాబు హీరోగా గుణశేఖర్ డైరెక్షన్ లో తెరకెక్కిన ఈ తెలుగు సినిమా కూడా ఐదు భాషల్లోకి రీమేక్ అయింది. తమిళ్, కన్నడ, బెంగాలీ, హిందీ, ఒడియా భాషల్లోకి రీమేక్ చేయబడి మంచి విజయం సాధించింది.

Advertisement

#3 మర్యాద రామన్న

సునీల్ హీరోగా రాజమౌళి డైరెక్షన్లో తెరకెక్కిన ఈ తెలుగు సినిమా సైతం ఐదు భాషల్లోకి రీమేక్ అయింది. కన్నడ, బెంగాలీ, హిందీ, తమిళ్, మలయాళ భాషల్లోకి రీమేక్ అయ్యి మంచి విజయాన్ని అందుకుంది.

#4 పోకిరి

మహేష్ బాబు హీరోగా పూరి జగన్నాథ్ డైరెక్షన్లో వచ్చిన ఈ సినిమా ఐదు భాషల్లోకి రీమేక్ అయింది. తమిళ్, కన్నడ, బెంగాలీ, హిందీ, ఒడియా భాషల్లోకి రీమేక్ చేయబడింది. అన్ని భాషల్లో మంచి విజయం అందుకుంది.

#5 విక్రమార్కుడు

రవితేజ హీరోగా రాజమౌళి డైరెక్షన్ లో వచ్చిన ఈ సినిమా ఆరు భాషల్లోకి రీమేక్ అయ్యింది. తమిళ్, కన్నడ, హిందీ, బెంగాలీ, బంగ్లాదేశ్ ,బెంగాలీలో రెండు సార్లు రీమేక్ చేయబడింది. అన్ని చోట్ల హిట్ కొట్టింది.

#6 నువ్వొస్తానంటే నేనొద్దంటానా

సిద్ధార్థ హీరోగా ప్రభుదేవా డైరెక్షన్లో వచ్చిన ఈ సినిమా అత్యధికంగా తొమ్మిది భాషల్లోకి రీమేక్ అయింది. తమిళ్, కన్నడ, బెంగాలీ, మనీపూరి, ఒడియా, పంజాబీ, హిందీ, బంగ్లాదేశ్ ,నేపాల్ భాషలో రీమేక్ చేయబడింది. అన్ని చోట్ల విజయం సాధించింది.

Advertisement

Also read: నంది కొమ్ముల నుంచే శివలింగాన్ని ఎందుకు దర్శిస్తారు.!

Latest Posts

  • ఈ 2 రోజులు అగరబత్తిలను వెలిగిస్తే ప్రమాదమే..!!
  • అనసపండు ఆరోగ్యానికి రక్ష.. ఇన్ని సమస్యలకు చెక్..!!
  • పవన్ ఫ్యాన్స్ కి పండగే పండగ.. మరో క్రేజీ చిత్రంలో పవన్..!!
  • ఈ జంతువులను కలలో చూస్తే చాలా అదృష్టం..!!
  • రవితేజ ఆస్తులన్నీ ఆమె పేరు మీదే.. ఎన్ని కోట్లు ఉన్నాయంటే..?

Copyright © 2023 · Telugu Action | Latest Telugu News | Telugu Political News - Technology Maintenance by CultNerds IT Solutions Pvt Ltd