Ads
ఈ ఏడాది శ్రీలంక సంక్షోభం గురించి వార్తల్లో వింటూనే ఉన్నాము.. అలాంటి సంక్షోభం .. దానితో కూడుకున్న అల్లర్ల దృష్ట్యా ఆసియా కప్ ని దుబాయ్ కి మార్చడం జరిగింది. ఈ టౌర్నమెంటులో శ్రీలంక తమ సత్తా చాటి ఫైనల్ లో ఫస్ట్ బాటింగ్ చేసి మరీ పాకిస్తాన్ మీద గెలిచింది.
మొదట బాట్ చేసిన శ్రీలంక 170 రన్స్ స్కోర్ చేసి పాకిస్తాన్ ని ఇబ్బంది పెట్టింది. శ్రీలంక మాజికల్ స్పిన్నర్ – రాయల్ చాలెంజర్స్ బౌలర్ హసారంగ ఒకే ఓవర్ లో మూడు వికెట్స్ తీసి పాకిస్తాన్ ని కట్టడి చేసాడు. మధుశన్ నాలుగు వికెట్లు తీసి పాకిస్తాన్ బాట్స్మెన్ ని ముప్పుతిప్పలు పెట్టాడు.
అయితే తొలి పది ఓవర్లలో 66 – 5 కే కట్టడి చేసిన పాకిస్తాన్ ఫాస్ట్ బౌలర్లు తరువాత చేతులెత్తేశారు.. బాటింగ్ చేసేటప్పుడు కూడా ఏ మాత్రం ముందంజ వేసినట్టు కనిపించలేదు. 147 పరుగులకే ఆల్ అవుట్ అయ్యి 23 రన్స్ తేడాతో ఓడిపోయింది పాకిస్తాన్. దీనిపై ట్విట్టర్ లో పాకిస్తాన్ పై అందరు ట్రోల్ల్స్ చేయడం మొదలు పెట్టారు.
ట్విట్టర్ లో వచ్చిన ట్రోల్ల్స్ ఇవే
Meanwhile in Pakistan 🤣#AsiaCup2022Final pic.twitter.com/uwtfd6v3Yj
— Narendra Trivedi (@Naren7192) September 11, 2022
Meanwhile India, Sri Lanka & Afghanistan fans right now..😅😅#AsiaCup2022Final #AsiaCup2022Final #PAKvSL pic.twitter.com/b9FdGRpa38
— RVCJ Media (@RVCJ_FB) September 11, 2022
This too shall pass. Stay strong. #BabarAzam𓃵 #AsiaCup2022Final pic.twitter.com/DhP9Kt68Yx
— Muzzamil ツ (@_Muzzu_) September 11, 2022
This too shall pass 🤣🤣 form is temporary catch dropping is permanent 😅#AsiaCup2022Final#SLvsPAK pic.twitter.com/FWpg1IOmU3
— Rajkumar 🇮🇳 (@ParthShukla0198) September 11, 2022
#AsiaCup2022Final#PAKvsSL congratulations sri Lanka
Love from India pic.twitter.com/WQvxL9HrYq
— Pawan Shukla (@Shukla8175) September 11, 2022
Congratulations Pakistan#PakvsSl #AsiaCup2022Final pic.twitter.com/jkox9Z8rSF
— Itachi Uchiha (@AKATSUKI_4444) September 11, 2022
Mood rn 🤣 #PakvsSL pic.twitter.com/ZFiKijIzxE
— ex. capt (@thephukdi) September 11, 2022
Advertisement
Pak 😭😭😂 pic.twitter.com/mBjXK6McSC
— Narayanan (@Narayan22538287) September 11, 2022
Indian after saw Pakistan betting line up 🤣🤣🤣🤣🤣#PAKvsSL#AsiaCup2022Final #Asiacupfinal
Rizwan pic.twitter.com/KzJyQxjOwH— Raj (@raj_hee_) September 11, 2022
Arey oooo @TheRealPCB: pic.twitter.com/MiEYpEyiN9
— Deepak Karamungikar (@doublemasaala) September 11, 2022
Congratulations Pakistan 🤣🤣
Indian fans during Finals 💯♥️#SLvsPAK #PakvsSL #PKMKB #AsiaCup2022Final #Final pic.twitter.com/aSMufuRvTq— Rahul 🔥 (@k_raaahul) September 11, 2022
#PAKvSL
Situation right now. #AsiaCup2022Final #PAKvsSL#AsiaCup2022 pic.twitter.com/5uKaskWKuI— ⭐👑 (@superking1815) September 11, 2022
Congratulations Pakistan 🔥#AsiaCup2022Final #PAKvsSL#AsiaCupFinal pic.twitter.com/BvPUyCTaIw
— Dr Sujin Eswar 🇮🇳 (@DrSujinEswar1) September 11, 2022
Meanwhile pakistani team =, #SrilankaCricket #srilanka #AsiaCup2022Final #AsiaCupFinal #pakvssl #Pakistan pic.twitter.com/jF60fbjLlN
— Aarnav Sharma (@theaarnavsharma) September 11, 2022
Meanwhile Pakistan coach reaction in dressing room: pic.twitter.com/UldMPqAd9K
— Daljeet Singh (@daljeet701) September 11, 2022
1. When Pakistan is losing
2. But Sri Lanka is winning pic.twitter.com/8Bhd9mfiC7— Sagar (@sagarcasm) September 11, 2022
Covid is going back
Kohli is scoring centuries
And Pakistan is dropping catches
Earth is healing
— Sagar (@sagarcasm) September 11, 2022