• About
  • Contact Us
  • Disclaimer
  • Privacy Policy
  • METHODOLOGY FOR FACT CHECKING
  • SOURCING INFORMATION

Telugu Action

Latest Telugu News Portal, తెలుగు వార్తలు

  • Home
  • Off Beat
  • TS Politics
  • AP Politics
  • Movie News
  • Featured
  • Mythology
  • Sports
  • Health
  • Horoscope
  • OTT
Telugu News » Off Beat » రైల్వే ట్రాక్ పై W/L అని వ్రాసి ఉంటుంది.. దాని అర్థం ఏంటంటే..?

రైల్వే ట్రాక్ పై W/L అని వ్రాసి ఉంటుంది.. దాని అర్థం ఏంటంటే..?

Published on January 2, 2022 by mohan babu

Ads

మనం రైల్లో ప్రయాణం చేస్తున్నప్పుడు ఆ కిటికీ లోంచి బయటకు చూస్తే ఆ ట్రాక్ పక్కన బోర్డులకు అనేకరకాల రాతలతో కొన్ని సింబల్స్ ఉంటాయి.. అవి ఎందుకు పెడతారో మనలో చాలా మందికి తెలియదు.. కానీ వాటికి కూడా కొన్ని ప్రత్యేకమైన అర్థాలు ఉంటాయట.. భారతీయ రైల్వే దీన్ని ట్రాక్ ల పై ఉన్నటువంటి క్రాసింగ్ వద్ద ఏర్పాటు చేస్తుంది.. ఆ క్రాసింగ్ పక్కన ఒక బోర్డు ఉంటుంది దానిపై W/L అని రాసి ఉంచుతారు.. ఇందులో W/L అంటే విజిల్ లెవెల్ బోర్డ్ అని, ఇది రైల్వే ట్రాక్ కు రెండు వైపులా ఉంటుంది.

also read: పరాయి వాళ్ళ కొరకు పిల్లల్ని కనని సెలబ్రిటీస్ ఎవరంటే..?

భారత రైల్వే అధికారిక వెబ్ సైట్ లో చూస్తే లోకో పైలెట్ లను అప్రమత్తం చేయడం కోసమే ఈ బోర్డును ఏర్పాటు చేస్తుంది రైల్వే శాఖ. ఇది క్రాసింగ్ రెండువైపులా అమర్చబడి ఉంటుంది.. దీని దాటడానికి 600 మీటర్ల ముందే ఈ బోర్డు ఏర్పాటు చేస్తారు.. దీనిగుండా రైల్వే పైలెట్ వెళ్తున్నప్పుడు ఆహారం ఇవ్వడం తప్పaనిసరి. ఆ బోర్డు దాటేవరకూ నిరంతరంగా ఆహారం ఇవ్వాల్సి ఉంటుంది. దీనికి ప్రధాన కారణం క్రాసింగ్ వద్ద ఎలాంటి ప్రమాదాలు జరగకుండా ముందస్తుగానే ఆ రైలు వస్తున్నట్టు హారన్ మోగించడం.. అందుకే W/L బోర్డును ఏర్పాటు చేస్తారు.

Advertisement

జిమెయిల్ పాడు చేయడం కోసం పసుపు రంగును వాడతారు.. ఆ పసుపు రంగు బోర్డుపై W/L అని నలుపు రంగు తో వ్రాయబడి ఉంటుంది. ఇలా ఈ కలర్ ను వాడడం వల్ల చాలా దూరం నుంచి కూడా ఇది కనిపిస్తుంది. అలా దూరం నుంచి కనిపించినప్పుడు లోకో పైలట్ హారన్ ను కొట్టడం వల్ల ప్రజలు అప్రమత్తంగా ఉండాలని దీని ప్రధానార్థం. ఈ బోర్డును ఏర్పాటు చేయడంలో రైల్వేశాఖ అనేక నిబంధనలు పెట్టింది. ఇది నెల నుండి 2100 మిల్లీ మీటర్ల ఎత్తులో ఉండాలి.. 2 బోర్డులు ఏర్పాటు చేస్తారు. ఒకటి ఇంగ్లీషు రెండవది హిందీలో రాసి ఉంటుంది.

also read: ‘పెళ్లి చూపులు’ లాంటి బంపర్‌ హిట్‌ సినిమాను వదులుకున్న నిఖిల్‌ !

Related posts:

భారతదేశంలో అత్యంత సంపద కలిగిన మహిళలు! కార్ల వెనుక భాగంలో ఉండే LXi, ZXi, VXi అర్థం ఏంటో మీకు తెలుసా..? రైలు చివరి పెట్టెలో x సింబల్ ఎందుకో తెలుసా? మీరు టాయిలెట్ లో ఫోన్ వాడుతున్నారా.. అయితే ఈ విషయాలను తప్పక తెలుసుకోండి..!

Advertisement

Latest Posts

  • Mangalavaram OTT Release Date and Platform When And Where To Watch Movie
  • Salaar Movie Dialogues in Telugu and English, సలార్ డైలాగ్స్ !
  • Maa Oori Polimera 2 OTT: Release Date and Platform Details When And Where To Watch the Movie
  • Best 50+ Love Quotes, Quotations, Whatsapp status in Telugu
  • Boxing Day Test Match: బాక్సింగ్ డే టెస్ట్ మ్యాచ్ అంటే ఏమిటి? దానికి ఆ పేరు ఎలా వచ్చిందో తెలుసా?

Trending Topics

  • Bhgavanth Kesari  Caste, Heroine, Details
  • Best Podupu kathalu in Telugu with Answers
  • Dusshera 2023 Wishes in Telugu
  • Best 50+ Telugu Quotes and Quotations
  • Wedding Anniversary in Wishes, Telugu

Copyright © 2023 · Telugu Action | Latest Telugu News | Telugu Political News - Technology Maintenance by CultNerds IT Solutions Pvt Ltd