• About
  • Contact Us
  • Disclaimer
  • Privacy Policy

Telugu Action

Latest Telugu News Portal

  • Home
  • Off Beat
  • TS Politics
  • AP Politics
  • Movies
  • Featured
  • Mythology
  • Sports
  • Health
  • Horoscope
  • OTT
Home » Weekly Horoscope : ఈ వారం మీ రాశి ఫలాలు సెప్టెంబర్ 25 నుండి అక్టోబర్ 1వ తేదీ వరకు..

Weekly Horoscope : ఈ వారం మీ రాశి ఫలాలు సెప్టెంబర్ 25 నుండి అక్టోబర్ 1వ తేదీ వరకు..

Published on September 26, 2022 by Bunty Saikiran

Advertisement

Weekly Horoscope :  వృత్తి వ్యాపారాలు చేసే వృషభ రాశి వారికి ఆర్థికంగా ఇది ఎంతో అనుకూల సమయం. మీన రాశి వారు ఉద్యోగం మారే విషయంలో మోసపోయే అవకాశం ఉంది. వీటి వివరాలతో పాటు అన్ని రాశుల వారిగా వార ఫలాలు ఎలా ఉన్నాయంటే!

మేషం

ఆస్తుల పంపకాలు పరిష్కారం అవుతాయి. పాత బాకీలు వసూల్ అవుతాయి. పలుకుబడి పెరుగుతుంది. కొత్త దుస్తులు కొనుగోలు చేస్తారు. ఆర్థిక పరిస్థితి అనుకూలంగా ఉంటుంది. పిల్లల విషయంలో మంచి నిర్ణయాలు తీసుకుంటారు.

వృషభం

పరిచయాలతో పనులు నెరవేరుతాయి. ఇంట్లో ప్రోత్సాహకర వాతావరణము ఉంటుంది. కొత్త వస్తువులు మరియు ఆభరణాలు కొనుగోలు చేస్తారు. సుదీర్ఘ చర్చలకు దూరంగా ఉండడం మంచిది. బంధు వర్గంతో సత్సంబంధాలు కొనసాగిస్తారు. ఆధ్యాత్మిక కార్యక్రమాల్లో చురుగ్గా పాల్గొంటారు.

మిథునం

అనారోగ్య సమస్యలు దూరమవుతాయి. ఉల్లాసంగా ఉంటారు. ఉద్యోగులకు బరువు మరియు బాధ్యతలు పెరిగినప్పటికీ సకాలంలో పనులు పూర్తి చేస్తారు. ఆస్తి తగాదాలు కొంతవరకు పరిష్కారం అవుతాయి.

కర్కాటకం

స్నేహితుల ప్రోత్బలంతో కొత్త పనులు ప్రారంభిస్తారు. సత్ఫలితాలను పొందుతారు. ఆస్తుల మూలంగా ఆదాయం వస్తుంది. కష్టానికి తగిన ప్రతిఫలాన్ని పొందుతారు. నలుగురులో మంచి పేరును సంపాదిస్తారు. అన్ని విధాలుగా అనుకూలమైన సమయం. పలుకుబడితో పనులు నెరవేరుతాయి. అదృష్టం కలిసి వస్తుంది.

తుల రాశి

దూర ప్రయాణాలు వాయిదా వేసుకోవడం మంచిది. రుణ బాధలు పెరగవచ్చును. ఖర్చుల నియంత్రణ అవసరం. ఓపికతో పనులు పూర్తి చేసుకోవడం మంచిది. స్నేహితుల వల్ల ఖర్చులు పెరుగుతాయి.

Advertisement

వృశ్చికం

భూ లావాదేవీలు లాభదాయకంగా కొనసాగుతాయి. కొత్త వాహనాలు కొనుగోలు చేస్తారు. ప్రయాణాలు కలిసి వస్తాయి. కష్టానికి తగిన ప్రతిఫలం పొందుతారు. సమాజంలో గౌరవ మర్యాదలు లభిస్తాయి. నలుగురికి సహాయ పడుతారు. కుటుంబ సభ్యులతో కలిసి విందులకు హాజరవుతారు.

ధనస్సు

వివాదాలకు దూరంగా ఉంటారు. న్యాయ సమస్యలు తీరుతాయి. దైవదర్శనానికి ప్రాధాన్యం ఇస్తారు. అలసట లేకుండా పనులు చేస్తారు. మనశ్శాంతికి ప్రాధాన్యమిస్తారు. బంధుమిత్రులతో పనులు నెరవేరుతాయి.

 

మకరం

ఇంటి వాతావరణం అనుకూలంగా ఉంటుంది. ఆలోచించి పనులు చేపడతారు. శుభకార్యాలు చేస్తారు. రోజువారి వ్యాపారం కలిసి వస్తుంది. ఉద్యోగ ప్రయత్నాలు ఫలిస్తాయి. ఉత్సాహంతో పనులు చేస్తారు. కుటుంబ సభ్యులతో కలిసి విందులకు వెళ్తారు.

కుంభం

ఆరోగ్యం పై శ్రద్ధ వహిస్తారు. పిల్లలు చదువు విషయంలో మంచి నిర్ణయాలు తీసుకుంటారు. ఆత్మవిశ్వాసంతో ఉంటారు. కొత్త వాహనం కొనుగోలు చేస్తారు. నూతన వ్యాపారంలో పెట్టుబడులు పెట్టి మంచి లాభాలు అర్జిస్తారు.

మీనం

బంధుమిత్రులతో పనులు, నెరవేరుతాయి. ఖర్చుల నియంత్రణ అవసరం. శ్రమకు తగిన ప్రతిఫలం లభిస్తుంది. సొంత ఆలోచనలతో వ్యాపారం చేస్తారు. కుటుంబ సభ్యులతో సంతోషంగా కాలం గడుపుతారు. దూర ప్రయాణాలు చేస్తారు.

Advertisement

ఇవి కూడా చదవండి : మంచు మనోజ్, భూమా మౌనికల రెండో పెళ్ళికి ఉన్న అసలు అడ్డంకి అదేనా?

Latest Posts

  • కేసీఆర్ కు కోమటిరెడ్డి లేఖ!
  • కల్నల్ వీవీబీ రెడ్డి కుటుంబాన్ని పరామర్శించిన కోమటిరెడ్డి
  • Happy Sri Rama Navami 2023: Wishes, Quotes, Greetings, WhatsApp Status in Telugu శ్రీ రామనవమి శుభాకాంక్షలు
  • పోరాటం ఆగదు.. రాజీనామాకైనా సిద్ధం..!
  • Rashi Phalalu in Telugu 2023 : ఈ రోజు రాశి ఫలాలు 25.03. 2023

Copyright © 2023 · Telugu Action | Latest Telugu News | Telugu Political News - Technology Maintenance by CultNerds IT Solutions Pvt Ltd