• About
  • Contact Us
  • Disclaimer
  • Privacy Policy
  • METHODOLOGY FOR FACT CHECKING
  • SOURCING INFORMATION

Telugu Action

Latest Telugu News Portal, తెలుగు వార్తలు

  • Home
  • Off Beat
  • TS Politics
  • AP Politics
  • Movie News
  • Featured
  • Mythology
  • Sports
  • Health
  • Horoscope
  • OTT
Telugu News » Mythology » పెళ్లి అయిన తర్వాత భర్త ఇంటికి.. భార్య ఎందుకు వెళ్తుంది? 

పెళ్లి అయిన తర్వాత భర్త ఇంటికి.. భార్య ఎందుకు వెళ్తుంది? 

Published on August 26, 2022 by Bunty Saikiran

Ads

సమాజ వ్యవస్థలో ఒకరి ఇల్లు అంటూ ఏమీ లేదు. భర్త, భార్య మొదలైన ఆ రోజుల్లో పిల్లల ఆవిర్భావానికి, పెంపకానికి భార్య ముఖ్యమై ఒక ఇల్లు ఏర్పరచుకోవటం జరిగింది.

ఆ సమయంలో భర్త వేటకు పళ్ళు, ఆకులను ఏరుకురావడానికి వెళ్ళినప్పుడు, భార్య ఇంటి పనులు చూసుకుంటూ కాలక్రమేనా తీరిక సమయాల్లో దొరికిన గింజలను ఇంటి చుట్టూ వేసి వరి, గోధుమ, వగైరా పంటల వ్యవసాయానికి నాంది పలికింది.

ఇలా మొదలైన వ్యవసాయ భూముల యాజమాన్యం ముందుగా ఇద్దరికీ ఉన్న రాను రాను వాటిలో ఎక్కువగా పని చేసే మగవానికే దక్కింది. (విరోధులతో పోరాడి ఆదిపత్యాన్ని సాధించుకునే శక్తి మగవారిలో ఉండటం వల్ల కూడా) ‘పితృస్వామ్యం’ అవతరించింది. అయినా ఈ నాటికి కేరళలోని కొన్ని సమాజాలలో మాతృస్వామ్యమే వ్యవస్థాగతమైనది! ఇల్లాలే ఇంటి యజమాని!

Advertisement

పితృస్వామ్య వ్యవస్థలో భార్యా భర్త ఇంటికి, ఊరికి రావాల్సిందే కదా! వ్యవసాయ భూములు ఆడపిల్లవి ఇతరులకు చెందకూడదని, పైగా ఆవిడ తల్లిదండ్రుల కళ్ళముందే ఉంటుందని… మేనరిక వివాహాలు చేసేవారు.  ఈనాడు వ్యవసాయక వ్యవస్థ వడివడిగా ఆధునిక, పారిశ్రామిక, సాంకేతిక వ్యవస్థగా మారుతూ పల్లెలు ఖాళీ అయి పట్టణీకరణ, ప్రపంచీకరణ జరుగుతూ, ఉమ్మడి కుటుంబాలు అంతమై జంట కుటుంబాలు నిత్యమయ్యే వేళ భార్య భర్త ఇంటికి, భర్త భార్య ఇంటికి వెళ్లడం లేదు. భార్యాభర్త ఇద్దరు కలిసి ఉమ్మడిగా ‘వారి’ ఇంటికే వెళ్తున్నారు. అందుకే పెళ్లి అయిన తర్వాత భార్య, భర్త ఇంటికి ఎందుకు వెళ్తుందట.

Read also : లైగర్ మూవీ రివ్యూ 

Related posts:

చాణక్య నీతి : భార్య భర్తల బంధం బలంగా ఉండాలంటే అసలు చేయకూడని పనులు ఇవే…! భార్యాభర్తల మధ్య పాజిటివ్ వైబ్రేషన్స్ ను పెంచే 4 పదాలు, ఇది వాడితే అసలు గొడవలే ఉండవట! భర్త… భార్యకు ఏ విధంగా ఉంటే నచ్చుతుందో తెలుసా, ఈ విషయాలు తప్పకుండా తెలుసుకోండి వాస్తు టిప్స్ : భార్యాభర్తల మధ్య ఇబ్బందులు తొలగి, ప్రేమ పెరగాలంటే ఇలా చెయ్యండి..!

About Bunty Saikiran

Hi.. My name is Saikiran, my interest in reading books and newspapers has made me a writer today. Currently I am working as a content writer in Telugu action. I like to write about movies, sports, health and politics. I have 5 years of experience in this field.

Advertisement

Latest Posts

  • హయ్ నాన్న సినిమాలో నాని కూతురుగా నటించిన ఈ చైల్డ్ ఆర్టిస్ట్ ఎవరో తెలుసా?
  • Naa Saami Ranga Heroine Ashika Ranganath Age, Date of Birth, Movies, Boy Friend, Family Details
  • చెన్నైలో వరద సహాయక చర్యల కోసం ఈ హీరో బ్రదర్స్ ఏమి చేసారో తెలిస్తే మెచ్చుకోకుండా ఉండలేరు!
  • మహానటి సావిత్రి ఈ పెంపుడు జంతువుని పెంచుకున్నారా? ఈ విషయం తెలిస్తే షాక్ అవుతారు!
  • మీ చెప్పుల్ని ఎవరైనా కొట్టేసారా? జ్యోతిష్య శాస్త్రం ప్రకారం ఆ ప్రభావం ఎలా పడుతుందో తెలుసా?

Trending Topics

  • Bhgavanth Kesari  Caste, Heroine, Details
  • Best Podupu kathalu in Telugu with Answers
  • Dusshera 2023 Wishes in Telugu
  • Best 50+ Telugu Quotes and Quotations
  • Wedding Anniversary in Wishes, Telugu

Copyright © 2023 · Telugu Action | Latest Telugu News | Telugu Political News - Technology Maintenance by CultNerds IT Solutions Pvt Ltd