• About
  • Contact Us
  • Disclaimer
  • Privacy Policy
  • METHODOLOGY FOR FACT CHECKING
  • SOURCING INFORMATION

Telugu Action

Latest Telugu News Portal

follow on google news
  • Home
  • Off Beat
  • TS Politics
  • AP Politics
  • Movie News
  • Featured
  • Mythology
  • Sports
  • Health
  • Horoscope
  • OTT
Telugu News » News » ముస్లిం మహిళతో ఫిరోజ్.. అందుకే భర్తను వదిలి ఇందిరాగాంధీ ఒంటరిగా ఉండేదా..?

ముస్లిం మహిళతో ఫిరోజ్.. అందుకే భర్తను వదిలి ఇందిరాగాంధీ ఒంటరిగా ఉండేదా..?

Published on February 12, 2024 by sravya

Advertisement

జవహర్ లాల్ నెహ్రూ ముందు నుండి కూడా తన కూతురు ఇందిరా గాంధీ ఫిరోజ్ గాంధీల పెళ్లిని వ్యతిరేకిస్తూ ఉన్నారు. ఇందిరా ఫిరోజ్ ఇద్దరు కూడా లండన్ లో చదువుతున్నప్పుడు ప్రేమలో పడ్డారు. పెళ్లి చేసుకోవాలని నిర్ణయించుకున్నారు నెహ్రూ మాత్రం వాళ్ళ పెళ్లికి అభ్యంతరం వ్యక్తం చేసేవారు.

Advertisement

indira-gandhi-with-nehru

indira-gandhi-with-nehru

అసలు వాళ్ళ పెళ్లికి ఒప్పుకోలేదు నెహ్రూ. అయినా కూడా ఇందిరా తండ్రి మాట అసలు వినలేదు. 1942లో ఇందిరా గాంధీ పార్శి మతానికి చెందిన ఫిరోజ్ గాంధీని పెళ్లి చేసుకుంది. అయితే పెళ్లయిన ఒక ఏడాది తర్వాత వారి బంధం చెడిపోవడం మొదలుపెట్టింది. ఇందిరాగాంధీ భర్త ఫిరోజ్ ని విడిచిపెట్టి తన తండ్రి జవహర్లాల్ నెహ్రూ తో కలిసి జీవించడం మొదలుపెట్టింది.

indira-Gandhi-Marriage

indira-Gandhi-Marriage

 

ఫిరోజ్ గాంధీ లక్నోలో ఉండేవారు నేషనల్ హెరాల్డ్ వార్తాపత్రిక లో పని చేసేవారు. ఫిరోజ్ గాంధీ ఇందిరా అతని నుండి దూరంగా జీవించడం మొదలుపెట్టింది. అతనికి చాలామంది మహిళలతో లింకు ఉందట. సీనియర్ జర్నలిస్ట్ కుమీ కపూర్ రాసిన పుస్తకంలో ఫిరోజ్ గాంధీ ఇందిరా గాంధీకి విడాకులు ఇవ్వాలని నిర్ణయించుకున్నారని తర్వాత లక్నోలోని ఒక ముస్లిం మహిళని వివాహం చేసుకోవాలనుకున్నారని ఆ ముస్లిం అమ్మాయి చాలా అందంగా యవ్వనంగా ఉండేదని ఆ పుస్తకంలో ఉంది. ఈ విషయం ఫిరోజ్ మామ జవహర్లాల్ నెహ్రూ కి తెలిసింది దీంతో కోప్పడ్డారు.

Advertisement

 

ఇలా చేస్తే తమ కుటుంబం పరువు పోతుందని నెహ్రూ ఫిరోజ్ తో చెప్పారని ఆ పుస్తకంలో ఉంది. సీనియర్ జర్నలిస్ట్ రషీద్ కిద్వాయి కూడా ఒక ఇంటర్వ్యూలో ఈ విషయాన్ని చెప్పారు. ఫిరోజ్ ఎంతో బాగా మాట్లాడేవాడని అద్భుతమైన హాస్యం కలవాడట. దీంతో మహిళలు అతని వైపు ఆకర్షితులయ్యేవారట. నెహ్రూ ఫ్యామిలీకి చెందిన అమ్మాయితో అతనికి సంబంధం ఉందని పుకార్లు కూడా వచ్చాయి. ఉత్తర ప్రదేశ్ కి చెందిన సీనియర్ ముస్లిం మంత్రి కుమార్తెతో ఆయనకి సంబంధం ఉన్నట్లు కూడా అప్పట్లో చర్చనీయాంశంగా మారిందట.

Smt-Indira-Gandhi-With-Her-HUsband-and-Children

 

ముస్లిం అమ్మాయితో ఫిరోజ్ గాంధీ కి సంబంధం ఉందని తెలిసిన తర్వాత కేంద్ర ప్రభుత్వంలో మంత్రిగా ఉన్న రఫీ ని నెహ్రూ లక్నో కి పంపించారట. రఫీ అహ్మద్ కిద్వాయ్ ఆ ముస్లిం మంత్రికి అతని కూతురుకి ఫిరోజ్ కి నెహ్రూ మనసులోని మాటలు చెప్పారు. దీంతో సమస్య సాల్వ్ అయ్యింది. ఫిరోజ్ గాంధీ తన వ్యవహారాలని దాచి పెట్టాలని చూసేవారట కానీ అన్ని బయటపడేవట. 1955లో ఇందిరా గాంధీ మొదటిసారి కాంగ్రెస్ వర్కింగ్ కమిటీ సెంట్రల్ ఎలక్షన్ కమిటీలో సభ్యురాలుగా మారారు.

ఆ టైంలో ఫిరోజ్ గాంధీ పార్టీలోని అవినీతి అంశాన్ని లేవనెత్తారు. దీంతో వాళ్ళ బంధం మరింత క్షీణించింది. ఫిరోజ్ గాంధీ 1960లో చనిపోయారు ఆయన చనిపోయిన 15 ఏళ్ల తర్వాత ఫిరోజ్ చెప్పింది నిజమని నిరూపించబడింది.

తెలుగు న్యూస్ కోసం ఇవి చూడండి!

Related posts:

ప్రేమికుల మధ్య గొడవ.. ప్రియురాలు పేరెంట్స్ చేసిన పనికి బిత్తరపోవాల్సిందే..! Default Thumbnailఆర్బీఐ శుభవార్త.. వారికి అధిక వడ్డీ రేట్ల నుంచి ఉపశమనం..! 89 ఏళ్ల వయసులో ఓ వృద్ధుడికి విడాకులు కావాలట.. ఇంటరెస్టింగ్ తీర్పుని ఇచ్చిన సుప్రీం కోర్టు..! sania-mirza-marriageసానియా మీర్జా కి విడాకులు ఇచ్చి మరో పెళ్లి చేసుకున్న షోయబ్ మాలిక్ ! అమ్మాయి ఎవరంటే?

About sravya

I am Sravya. From past five years i had been working in various Websites. I like reading books. That helped me to became an author. I like writing different categories including Health, Life style, Mythology and movies as well.

Advertisement

Latest Posts

  • కవిత గ్రహించిందా… కేటీఆర్ , హరీష్ రావుల సంగతేంటి?
  • రేవంత్ ను అంచనా వేయడంలో బీఆర్ఎస్ ఫెయిల్..ఇలాగైతే కష్టమే!
  • బండి సంజయ్ అంతే!?
  • అదే జరిగితే…కాంగ్రెస్ కు అద్దంకి గుడ్ బై!?
  • 48 గంటల్లో కేసీఆర్ , కేటీఆర్ , హరీష్ రావు అరెస్ట్ : సీఎం రేవంత్ సంచలన వ్యాఖ్యలు

Trending Topics

  • Salaar OTT
  • Upcoming Telugu Movies 2024
  • Love Quotes in Telugu
  • Best 50+ Telugu Quotes and Quotations
  • Wedding Anniversary in Wishes, Telugu

Advertisement

Latest Posts

  • కవిత గ్రహించిందా… కేటీఆర్ , హరీష్ రావుల సంగతేంటి?
  • రేవంత్ ను అంచనా వేయడంలో బీఆర్ఎస్ ఫెయిల్..ఇలాగైతే కష్టమే!
  • బండి సంజయ్ అంతే!?
  • అదే జరిగితే…కాంగ్రెస్ కు అద్దంకి గుడ్ బై!?
  • 48 గంటల్లో కేసీఆర్ , కేటీఆర్ , హరీష్ రావు అరెస్ట్ : సీఎం రేవంత్ సంచలన వ్యాఖ్యలు

Copyright © 2025 · Telugu Action | Latest Telugu News | Telugu Political News - Technology Maintenance by CultNerds IT Solutions Pvt Ltd