• About
  • Contact Us
  • Disclaimer
  • Privacy Policy

Telugu Action

Latest Telugu News Portal

  • Home
  • Off Beat
  • TS Politics
  • AP Politics
  • Movies
  • Featured
  • Mythology
  • Sports
  • Health
  • Horoscope
  • OTT
Home » అంపైర్‌ల చేతికి కనిపిస్తున్న ఈ పరికరం ఏంటీ? ఎందుకు వాడుతారో తెలుసా?

అంపైర్‌ల చేతికి కనిపిస్తున్న ఈ పరికరం ఏంటీ? ఎందుకు వాడుతారో తెలుసా?

Published on April 17, 2023 by karthik

Advertisement

ప్రపంచ కప్ మ్యాచ్లలో కాకుండా ఇప్పుడు జరుగుతున్న ఐపిఎల్ 2023 మ్యాచ్లలో కూడా అంపైర్లు చేతికి ఒక చిన్న బ్యాటు తరహా పరికరంను పెట్టుకుని ఉంటున్నారు. దీనిని ఆర్మ్ గార్డ్ అంటారు. ఆ బ్యాట్ తరహా పరికరంలో కెమెరా ఉంటుందని కొందరు, స్పీకర్ ఉంటుందని మరికొందరు రకరకాలుగా భావిస్తున్నారు. అయితే ఆ పరికరంలో అవేవీ ఉండవు. ఆ పరికర ఉద్దేశం అంపైర్ రక్షణ.

Read also: పెళ్లి తరువాత భార్య, భర్త ఎందుకు బరువు పెరిగిపోతారు ? 5 కారణాలు ఇవేనా ?

 

ఈమద్య కాలంలో అంపైర్‌ల చేతికి కనిపిస్తున్న ఈ పరికరం ఏంటీ ఎందుకు వాడుతారో తెలుసా | whycricket umpire using arm guard -\

అవును అంపైర్ కు అత్యవసర సమయాల్లో అది ఉపయోగపడుతుందన్నమాట. అంపైర్ కు అత్యవసర పరిస్థితులు ఎందుకు వస్తాయని మీరు అనుకుంటున్నారు కదా. అప్పుడప్పుడు బ్యాట్స్మెన్ కొట్టిన బాల్స్ అంపైర్స్ మీదకు వస్తూ ఉంటాయి. వాటిని ఎదుర్కొనేందుకు అంపైర్స్ దీన్ని అడ్డుగా పెడతారన్నమాట.

Advertisement

Read also: పెళ్లి తరువాత భార్య, భర్త ఎందుకు బరువు పెరిగిపోతారు ? 5 కారణాలు ఇవేనా ?

What is that machine the umpires are wearing in hand in this IPL 2016? - Quora

 

కొన్ని సంవత్సరాల క్రితం ఒక క్రికెట్ మ్యాచ్ లో అంపైరింగ్ నిర్వహిస్తున్న అంపైర్ బంతి బలంగా తాకడంతో చనిపోయిన విషయం తెలిసిందే. అంపైర్లు ఎంతగా తప్పించుకుందాం అనుకున్నా కొన్నిసార్లు వీలుపడదు. అందుకే ప్రముఖ అంపైర్ అయినా బ్రూస్ ఆక్సేన్ ఫోర్డ్ ఈ పరికరంను కనిపెట్టాడు. బ్యాట్స్మెన్ ఉపయోగించే సేఫ్టీ పరికరాలను అంపైర్ ఉపయోగించలేడు. 2015 నుండి ఈ పరికరంను అంపైర్లు వాడడం జరుగుతుంది. దీన్ని వాడడం వాడకపోవడం అనేది అంపైర్ల ఇష్టం.

Read also: “నాని” నుంచి “వరుణ్ తేజ్” తెలంగాణ యాస లో అద్దరగొట్టిన తెలుగు హీరోస్ వీరేనా ?

Advertisement

Related posts:

ఈ 5 ఐపీఎల్ టీం ల ఓనర్లు ఎవరో తెలుసా? వారికున్న బిజినెస్ లు ఏంటంటే.? సూర్యకుమార్ భార్య పెట్టిన ‘రూల్’ ఏంటి ? అందుకే ఇంత భయకరంగా ఆడగలుగుతున్నాడా? టీమిండియా ఓటమికి కారణాలేంటి? టీమిండియా చేసిన అతి పెద్ద తప్పే.. కొంప ముంచిందా? ఇలా జరగకుండా ఉంటే మ్యాచ్ గెలిచేది !

Latest Posts

  • మీరు స్నేహితురాలికి చెప్పకూడని టాప్ 10 విషయాలు ఇవే..!
  • ఈ రేసులో ఎవరు మోసం చేస్తున్నారు ? మీకు సమాధానం ఇవ్వడానికి  సమయం కేవలం 7 సెకన్లు మాత్రమే..!
  • ఆడవాళ్ల ప్యాంట్‌కి జేబులు ఎందుకు ఉండవో తెలుసా ?
  • మహేష్ బాబు గురించి అలా కామెంట్స్ చేసిన వారి నోర్లు మూయించారా ? ప్రూఫ్ ఇదేనా ?
  • IRCTC కొత్త నిబంధనలు ఇవే.. ఇక నుంచి ట్రైన్స్ లో ఆ సీట్లు వారికే..!

Copyright © 2023 · Telugu Action | Latest Telugu News | Telugu Political News - Technology Maintenance by CultNerds IT Solutions Pvt Ltd