Ads
చాణక్య చెప్పినట్లు చేయడం వలన జీవితం బాగుంటుంది. ఎటువంటి కష్టాలైనా కూడా పోతాయి. చాణక్య చెప్పినట్లు చేస్తే ఎలాంటి సమస్యలు కూడా రావు. భార్యాభర్తలు కొన్ని విషయాలని రహస్యంగా ఉంచాలని చాణక్య అన్నారు. మరి భార్యాభర్తలు ఎలాంటి విషయాల్లో రహస్యాలని పాటించాలి అనేది ఇప్పుడు చూద్దాం. చాణక్యుడు ప్రకారం వీటిని ఎవరితోనూ పంచుకోకూడదు అని చాణక్యుడు ప్రకారం వివాహమైన తర్వాత స్త్రీ పురుషులు ఒకరినొకరు గౌరవించుకోవాలి. ఒకరి లోపాలని ఇంకొకరు దాచుకోవాలి ఏదైనా గొడవలు అయితే సర్దుకుపోవాలి.
Advertisement
ఇంట్లో విషయాలని బయటకి చెప్పకూడదు ఇటువంటివి చెప్పడం వలన వైవాహిక జీవితంలో సమస్యలు వస్తాయి. అలానే ఆర్థిక నష్టం ఏదైనా ఉంటే దానిని ఎప్పుడూ బయటికి చెప్పకూడదు. ఎందుకంటే ఇతరులు మీ నష్టాన్నీ బాధని వ్యక్తం చేసినప్పటికీ లోపల సంతోషంగా ఉంటారు. విమర్శిస్తారు. అలానే సమాజంలో గౌరవాన్ని కాపాడుకోవడానికి డబ్బు పోగొట్టుకోవడం గురించి ఎవరికీ చెప్పకూడదు. కొంతమంది భార్యలు అనారోగ్య సమస్యల గురించి భర్తకి చెప్పరు కానీ అలా చేయడం మంచిది కాదు. భర్తకే చెప్పుకోవాలి ఇంకెవరికి చెప్పుకున్న ఎగతాళి చేస్తారు.
Also read:
- చాలా మందికి తెలీదు.. కానీ ఎయిర్ పోర్ట్ లో జరిగే స్కామ్ ఇది..!
- భోళా శంకర్ మూవీ ప్లస్, మైనస్ పాయింట్లు..!
- అప్పుడు శక్తి, షాడో.. ఇప్పుడు భోళా శంకర్.. మళ్ళీనా..?