Ads
అత్యంత ధనవంతులు ఎవరు అనే ప్రశ్న కి ఎవరైనా సరే ఎలాన్ మస్క్, అమెజాన్ వ్యవస్థాపకుడు జెఫ్ బెజోస్, భారతదేశం అత్యంత సంపన్నుడు ముఖేష్ అంబానీ అంటారు. లేదంటే అదానీ గ్రూప్ అధినేత గౌతమ్ అదానీ వంటి వాళ్ళ పేర్లే మనకి గుర్తు వస్తాయి. కానీ అయితే నిజానికి ఎవరికీ తెలీని విషయం ఏమిటంటే.. ఈ చైనా మహిళ అందరికంటే ధనవంతురాలు. వరల్డ్ టాప్ బిలియనీర్ల టాప్ లిస్టులో వున్నది ఓ మహిళా అని చాలా మందికి తెలీదు.
Advertisement
ప్రపంచ కుబేరుల స్థానంలో అగ్రస్థానంలో వున్నా ఈమె ఎవరు..? ఈమె వివరాలు ఏమిటి అనేది చూద్దాం. అంబానీ నికర విలువ దాదాపు $91 బిలియన్లు. కానీ ఈమెది ట్రిలియన్లలో ఉంది. దాదాపు 16 ట్రిలియన్ డాలర్ల సంపద వుంటుందట. చైనాకు చెందిన ఎంప్రెస్ వు అత్యంత సంపన్న మహిళ. ఆమె నికర విలువ USD 16 ట్రిలియన్లుగా ఉందట. అంటే మస్క్, ముఖేష్అంబానీ, జెఫ్ బెజోస్ వంటి వాళ్ళ సంపాదన కంటే ఎక్కువ. చైనీస్ చరిత్ర లో ఆమె మొదటి, ఏకైక మహిళా చక్రవర్తి అని తెలుస్తోంది.
Also read:
- మధ్యాహ్నం పూట నిద్ర వచ్చేస్తోందా..? కంట్రోల్ చేసుకోలేకపోతుంటే ఇలా చేయండి..!
- ఇంట్లోకి ఈ పక్షులు వస్తే.. అంతా శుభమే.. లక్ష్మీదేవి కూడా మీ ఇంట ఉంటుంది..!
- తులసి ఆకులని కోసేటప్పుడు ఈ పొరపాట్లని చెయ్యకండి..!