Advertisement
ఇండియాలో క్రికెట్ ను ఓ మతంగా చూస్తారు. క్రికెట్ గురించి అన్నీ తెలుసు కాబట్టి చాలామంది ఈ గేమ్ కు అభిమానులు ఉంటారు. అయితే.. ప్రపంచాన్ని ఊపేస్తున్న క్రికెట్ లో ఎన్నో వింతలు జరుగుతుంటాయి. అంతేకాదు పలు అరుదైన రికార్డులు మోగుతూనే ఉంటాయి. సెంచరీలు, వికెట్లు, పరుగులు ఇలా చెప్పుకుంటూ పోతే ఎన్నో రికార్డులు ఉంటాయి. అయితే… ఇంటర్నేషనల్ క్రికెట్ లో….ఒక్క “నో బాల్” కూడా వేయని బౌలర్స్ గురించి ఇప్పుడు తెలుసుకుందాం.
Advertisement
Also Read: లవర్ బాయ్ పేరు తెచ్చుకొని కనబడకుండా పోయినా టాప్ హీరోస్.. ఎవరంటే..?
#1 డెన్నిస్ లిల్లీ
Dennis Lillee
ఆస్ట్రేలియన్ ఫాస్ట్ బౌలర్ డెన్నిస్ లిల్లీ…70 టెస్ట్ 63 ODI లు ఆడాడు….సింగిల్ నో బాల్ కూడా వేయలేదు.
#2 కపిల్ దేవ్
Kapil Dev
ఇండియాకు మొదటి వరల్డ్ కప్ తెచ్చి పెట్టిన కెప్టెన్…కపిల్ దేవ్…131 టెస్ట్ 225 ODI లు ఆడాడు ఈయన కూడా ఒక్క నో బాల్ కూడా వేయలేదు.
Advertisement
#3 లాన్స్ గిబ్స్
Lance Gibbs
వెస్టిండీస్ స్పిన్నర్….79 టెస్టులు, 3 ODI లు ఆడిన గిబ్స్ ఒక్క నో బాల్ కూడా వేయలేదు. 300 వికెట్లు ఫాస్ట్ గా తీసిన బౌలర్ కూడా ఇతనే.
#4 ఈయాన్ బోధమ్
Ian Botham
ఇంగ్లాండ్ ఫాస్ట్ బౌలర్ ఈయాన్ బోధమ్…102 టెస్టులు 116 ODI లు ఆడాడు. ఒక్కటంటే ఒక్క నో బాల్ కూడా వేయలేదు.
#5 ఇమ్రాన్ ఖాన్
Imran Khan
175 ODI లు 88 టెస్ట్ మ్యాచ్ లు ఆడిన ఇమ్రాన్ ఖాన్ కూడా ఒక్క నోబాల్ వేయలేదు. ఈయన కూడా ఫాస్ట్ బౌలరే.
Also Read: RRRలో రాజమౌళి చేసిన చిన్న తప్పు… అప్పుడలా ఇప్పుడేమో ఇలా…!