Advertisement
ఏ ఇండస్ట్రీ చూసినా ఏమున్నది గర్వ కారణం, అన్నీ మూడు పెళ్లిళ్లు పర్వం అన్నట్టుగా ఇండియాలోని ప్రముఖ స్టార్ హీరోలు హీరోయిన్లు ఒకటి నుంచి మూడు వివాహాల వరకు చేసుకున్నవారు అనేక ఉన్నారు.. మొదటి పెళ్లి చేసుకొని వారితో నచ్చక రెండో పెళ్లి, అలాగే మూడవ పెళ్లి కూడా చేసుకుని ఇండస్ట్రీలో జీవిస్తున్న ప్రముఖ నటులు చాలామంది ఉన్నారు.. అలా ఒకటి నుండి మూడు పెళ్లిళ్లు చేసుకున్న12 మంది స్టార్ నటులు ఎవరో మనం ఇప్పుడు చూద్దాం..
Advertisement
#1. సంజయ్ దత్
రీచా శర్మ
రియా పిళ్లై
మాన్యత
#2. కమల్ హాసన్
వాణి గణపతి
సారిక
గౌతమి
#3. పవన్ కళ్యాణ్
నందిని
రేణు దేశాయ్
అన్నా లెజ్నోవా
#4. కరణ్ సింగ్ గ్రోవర్
శ్రద్ధా నిగమ్
జెన్నిఫర్ వింగెట్
బిపాసా బసు
#5. రాధిక
ప్రతాప్ కె పోతేన్
రిచర్డ్ హార్డీ
ఆర్ శరత్ కుమార్
Advertisement
#6. అమీర్ ఖాన్
రీనా దత్తా
కిరణ్ రావు
ఫాతిమా సనా షేక్
#7. యువన్ శంకర్ రాజా
సుజయ చంద్రన్
శిల్పా మోహన్
జాఫ్రూన్ నిషా
#8.అద్నాన్ సమీ.
జెబా బక్తియార్
సబా గలాదారి
రోయా ఫర్యాబీ
#9. కబీర్ బేడీ
ప్రొతిమా బేడీ
సుసాన్ హంఫ్రీస్
నిక్కి
పర్వీన్ దుసాని
#10. లక్కీ అలీ
మేఘన్ జేన్ మెక్క్లియరీ
ఇనాయ
కేట్ ఎలిజబెత్
#11. విధు వినోద్ చోప్రా
రేణు సలూజా
షబ్నం సుఖ్దేవ్
అనుపమ చోప్రా
#12. కిషోర్ కుమార్
రుమా గుహ
మధుబాల
యోగీతా బాలి
లీనా చందావర్కర్
ALSO READ: ఈ గణేశునికి ఉత్తరం రాస్తే తప్పకుండా కోరికలు నెరవేరుతాయట.. ఆలస్యమెందుకు రాసేయండి..!!