• About
  • Contact Us
  • Disclaimer
  • Privacy Policy
  • METHODOLOGY FOR FACT CHECKING
  • SOURCING INFORMATION

Telugu Action

Latest Telugu News Portal

follow on google news
  • Home
  • Off Beat
  • TS Politics
  • AP Politics
  • Movie News
  • Featured
  • Mythology
  • Sports
  • Health
  • Horoscope
  • OTT
Telugu News » AP politics » రాజకీయాలకు మంత్రి రోజా గుడ్ బై ?

రాజకీయాలకు మంత్రి రోజా గుడ్ బై ?

Published on October 18, 2022 by Bunty Saikiran

Advertisement

ప్రస్తుతం వైసీపీ పార్టీలో కీలక నేతగా, ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డికి అతి సన్నిహితమైన మనిషిగా, నగరి ఎమ్మెల్యేగా ఉంది రోజా. అయితే ఆంధ్ర రాజకీయాల్లో రోజా ఎంత కీలక నేతనో అందరికీ తెలిసిన విషయమే. కాగా ఓవైపు రాజకీయాలలో ఎంతో విజయవంతంగా రాణిస్తూనే మరోవైపు, బుల్లితెరపై తన అభిమానులందరికీ అలరిస్తున్న విషయం తెలిసిందే.

Advertisement


ఎన్నో ఏళ్ల నుంచి జబర్దస్త్ జడ్జ్ గా కొనసాగుతూ, తన నవ్వులతో జబర్దస్త్ లో సెంటర్ ఆఫ్ అట్రాక్షన్ గా మారిపోయింది రోజా. అయితే, ఇటీవల అనూహ్యంగా ఆమెకు మంత్రి పదవి రావడంతో, జబర్దస్త్ కు గుడ్ బై చెప్పారు రోజా. అయితే ఇదంతా పక్కన పెడితే, తాజాగా రోజా రాజకీయాలకు దూరం కానున్నట్లు వార్తలు వినిపిస్తున్నాయి. ఇంతకు అసలు విషయమేంటంటే రోజాకు తన సొంత నియోజకవర్గం నగరిలో ఎదురుదెబ్బ తగిలింది. స్వయంగా తానే తమ పార్టీ కార్యకర్తలపై ఆరోపణలు చేసింది. తను లేకుండానే రైతు భరోసా కేంద్రానికి భూమి పూజ చేసిన వ్యతిరేకవర్గంపై ఫైర్ అయింది రోజా.

Advertisement

తను లేకుండానే తనకు చెప్పకుండానే భూమి పూజ చేయటం పై బాగా ఆవేదన చెందింది. తన నియోజకవర్గంలో తనను బలహీస్తున్నారు అంటూ ఆందోళన చెందుతుంది. తెలుగుదేశం పార్టీ, జనసేన నవ్వుకునేలాగా తనకు నష్టం కలిగేలా వైసీపీ నేతలు చేస్తున్నారని బాగా ఆవేదన చెందింది రోజా. దీంతో ఇలా అయితే రాజకీయాలు చేయడం కష్టం అంటూ షాకింగ్ కామెంట్ చేసింది. ఇక ఆమె చేసిన వ్యాఖ్యలు వైరల్ అవ్వటంతో, తను రాజకీయాలకు గుడ్ బై చెప్పనుందా అనే అనుమానాలు వస్తున్నాయి.

READ ALSO : “ఈనాడు” రామోజీరావు ఓ సైకో..కొడుకు సుమన్ మరణం వెనుక ?

Related posts:

విడాకులు ఇచ్చి..మీరు మూడు పెళ్లిళ్లు చేసుకోండి ! పవన్ కల్యాణ్ 3 పెళ్లిళ్లపై జగన్ కౌంటర్..అలా చేస్తే ఏపీ మహిళల పరిస్థితి ఏంటి ! ఏపీ ప్రజలపై జనసేనాని ఆక్రోశం ? బిజెపితో బంధం తెంచుకున్న పవన్ కళ్యాణ్ !

About Bunty Saikiran

Hi.. My name is Saikiran, my interest in reading books and newspapers has made me a writer today. Currently I am working as a content writer in Telugu action. I like to write about movies, sports, health and politics. I have 5 years of experience in this field.

Advertisement

Latest Posts

  • కవిత గ్రహించిందా… కేటీఆర్ , హరీష్ రావుల సంగతేంటి?
  • రేవంత్ ను అంచనా వేయడంలో బీఆర్ఎస్ ఫెయిల్..ఇలాగైతే కష్టమే!
  • బండి సంజయ్ అంతే!?
  • అదే జరిగితే…కాంగ్రెస్ కు అద్దంకి గుడ్ బై!?
  • 48 గంటల్లో కేసీఆర్ , కేటీఆర్ , హరీష్ రావు అరెస్ట్ : సీఎం రేవంత్ సంచలన వ్యాఖ్యలు

Trending Topics

  • Salaar OTT
  • Upcoming Telugu Movies 2024
  • Love Quotes in Telugu
  • Best 50+ Telugu Quotes and Quotations
  • Wedding Anniversary in Wishes, Telugu

Advertisement

Latest Posts

  • కవిత గ్రహించిందా… కేటీఆర్ , హరీష్ రావుల సంగతేంటి?
  • రేవంత్ ను అంచనా వేయడంలో బీఆర్ఎస్ ఫెయిల్..ఇలాగైతే కష్టమే!
  • బండి సంజయ్ అంతే!?
  • అదే జరిగితే…కాంగ్రెస్ కు అద్దంకి గుడ్ బై!?
  • 48 గంటల్లో కేసీఆర్ , కేటీఆర్ , హరీష్ రావు అరెస్ట్ : సీఎం రేవంత్ సంచలన వ్యాఖ్యలు

Copyright © 2025 · Telugu Action | Latest Telugu News | Telugu Political News - Technology Maintenance by CultNerds IT Solutions Pvt Ltd