Advertisement
ప్రస్తుతం రోడ్డుపై అనేక ప్రమాదాలు జరుగుతూ ఉంటాయి. ఈ ప్రమాదంలో దాదాపుగా 50 శాతం డ్రంక్ అండ్ డ్రైవ్ వల్లే జరుగుతున్నాయి. అయితే ఈ డ్రంక్ అండ్ డ్రైవ్ ప్రమాదాలు నిర్వహించడం కొరకు పోలీసులు కంకణం కట్టుకుని మరి వారిని పట్టుకొని కేసులు నమోదు చేస్తున్నారు. డ్రంక్ అండ్ డ్రైవ్ చేసి వాహనాలు నడపడం చాలా పెద్ద తప్పు.
Advertisement
అది సామాన్య ప్రజలు డ్రంక్ అండ్ డ్రైవ్ లో దొరికితే మాత్రం పెద్దగా ఎవరూ పట్టించుకోరు కానీ, ఇలాంటి విషయాలలో సమాజంలో ఎంతో పేరున్నటువంటి సెలబ్రిటీలు పట్టుబడితే చాలావరకు ఇబ్బందుల పాలయ్యే అవకాశం ఉంటుంది. ఇందులో మరీ ముఖ్యంగా సినీ నటులు కూడా అప్పుడప్పుడు డ్రంక్ అండ్ డ్రైవ్ లో పట్టుబడి వార్తల్లోకి ఎక్కుతూ ఉంటారు. మరి ఇప్పటి వరకు డ్రంక్ అండ్ డ్రైవ్ లో పట్టుబడ్డ నటులు ఎవరో మనం చూద్దాం.
నిఖిల్ :
నిఖిల్ డ్రంక్ అండ్ డ్రైవ్ లో దొరికినప్పుడు అతన్ని రాత్రంతా పోలీస్స్టేషన్లో ఉంచుకొని ఆ తర్వాత కౌన్సిలింగ్ ఇచ్చి వదిలేసారు. దీని తర్వాత మరోసారి జాగ్రత్త పడ్డాడు.
నవదీప్:
ఒక పార్టీకి వెళ్లి వచ్చే సమయంలో బాగా తాగి డ్రంక్ అండ్ డ్రైవ్ లో దొరికాడు. దీంతో అతని వాహనాన్ని స్వాధీనం చేసుకొని కౌన్సిలింగ్ ఇచ్చారు.
ALSO READ: మోహన్ బాబు రిజెక్ట్ చేసిన స్టోరీ తో చిరంజీవి బ్లాక్ బస్టర్ అందుకున్న ఈ సినిమా తెలుసా!
Advertisement
శివ బాలాజీ:
ఫ్యామిలీ అభిమానులకు చాలా దగ్గరైన నటుడు. ఓసారి డ్రంక్ అండ్ డ్రైవ్ లో దొరికిపోయడు. ఈ క్రమంలోనే అతగాడు మీడియా పై ఫైర్ అయ్యాడు.
భరత్:
రవితేజ సోదరుల్లో ఒకరైన ఎప్పుడైనా ఏదో ఒక వివాదంలో కనిపిస్తూ ఉండేవారు. ఆయన డ్రక్స్ మరియు ఆల్కహాల్ వ్యవహారాల్లో ఎక్కువగా పేరు వినిపించేది. డ్రంక్ అండ్ డ్రైవ్ లో చాలాసార్లు దొరికిపోయారు.
కోన వెంకట్ :
ఈయన ప్రసిద్ధ రచయిత నిర్మాత. ఇతగాడు కూడా డ్రంక్ అండ్ డ్రైవ్ లో చాలా సార్లు పోలీసులకు పట్టుబడి కౌన్సిలింగ్ తీసుకున్నాడు.
రాజా రవీంద్ర :
ఒకప్పుడు హీరోగా, ఆ తర్వాత క్యారెక్టర్ ఆర్టిస్ట్ గా మారిన, ఒకసారి ఫుల్ గా మద్యం తాగి కోర్టుకు కూడా వెళ్ళాడు.
ప్రదీప్ మాచిరాజు:
యాంకర్ ప్రదీప్ అంటే తెలియనివారుండరు. అతగాడు కూడా డ్రంక్ అండ్ డ్రైవ్ లో దొరికిపోయడు.
also read: మర్యాద రామన్న మూవీలో ఈ సీన్ చూడండి..బిగ్ మిస్టేక్.. ఎలా మిస్సయ్యారు జక్కన్న..!!