Advertisement
ఈ మధ్య సోషల్ మీడియాలో రకరకాల ఫోటోలు వైరల్ అవుతున్నాయి. మరీ ముఖ్యంగా పజిల్స్ బాగా వైరల్ గా మారుతున్నాయి. అయితే ఇవి టైం పాస్ కోసం మాత్రమే కాదు.. మీ కళ్ళ ఫోకస్ ఏ రేంజ్ లో ఉందో చెప్పేస్తాయి. ఆ ఫోటోలో ఏముందో కనిపెట్టడానికి వీక్షకులు తలలు పట్టుకుంటున్నారు. దానికి తీక్షణంగా పరిశీలిస్తే తప్ప అందులో ఏముందో గుర్తించలేని పరిస్థితి. కాస్త టైం తీసుకుని అయినా సరే దాన్ని సాల్వ్ చేస్తారు. అయితే ఆప్టికల్ ఎల్యూషన్ పజిల్స్ పరిష్కారం కనుగొనడం కాస్త చిక్కుతో కూడుకున్న విషయం. ఒక్కోసారి ఎంత వెతికినా ఆన్సర్ దొరకదు. చిరాకు వస్తుంది. తాజాగా ఆ కోవకు చెందిన ఓ ఫోటో ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ గా మారింది. ఆ ఫోటోని ఇప్పుడు చూద్దాం..
Advertisement
Read also: మెగాస్టార్ కెరీర్ లోనే అతిపెద్ద డిజాస్టర్స్ ఇవే..!!
Advertisement
పైన ఉన్న ఫోటోలో ఓ పాము దాగి ఉంది. దానిని మీరు గుర్తించాలి. ఆకుల మధ్య దాగి ఉన్న ఈ పాముని కనిపెట్టండి. కొంతమందికి ఇలా చూడగానే అలా దొరికిపోతుంది. మరి కొంతమందికి తీక్షనంగా పరీక్షించి చూస్తే తప్ప కనుక్కోవడం కష్టం. క్లిష్టంగా భావించే వాళ్లకు ఓ క్లూూ యిస్తున్నాం కనిపెట్టండి. క్లూ ఏంటంటే రైట్ సైడ్ ఎక్కువగా ఫోకస్ పెట్టండి. అయినా ఇంకా దొరకడం లేదా.. అంటే మీరు దృష్టి పెట్టి చూడనట్లే.
కనీసం ప్రయత్నం కూడా చేయకుండా ఆన్సర్ కోసం వెతుకుతున్నారంటే మీకు కాస్త సెల్ఫ్ కాన్ఫిడెన్స్ తక్కువ అని భావించాలి. కనిపెట్టేశారా.. అయితే మీరు విన్నర్ అంతే. మీకు తెలివైన మెదడు, పదునైన కంటి చూపు ఉంటేనే పజిల్స్ పరిష్కరించడం సాధ్యమవుతుంది. ఈ పజిల్ మిమ్మల్ని ఎంతగానో త్రిల్ చేసిందని భావిస్తున్నాం. నెక్స్ట్ టైం మరొక క్రేజీ పజిల్ తో మీ ముందుకు వస్తాం.
Read also: “కాంతారా” సినిమాలో తల్లి పాత్రలో నటించిన ఈమె ఎవరో తెలుసా..!!