Advertisement
టాలీవుడ్ చిత్ర పరిశ్రమలో అల్లు అర్జున్ మంచి హీరోగా ఎదిగాడు. మెగా హీరోగా వచ్చినప్పటికీ అల్లుడు ముద్రను వేసుకున్నాడు బన్నీ. అయితే అల్లు అర్జున్ తరహాలో అతని తమ్ముడు అల్లు శిరీష్ మాత్రం పెద్ద హీరో కాలేకపోయాడు. అయితే శిరీష స్టార్ హీరోగా ఎదగక పోవడానికి కొన్ని కారణాలు ఉన్నాయి. అల్లు అర్జున్ తన మొదటి సినిమాను ప్రముఖ దర్శకుడు రాఘవేంద్రరావు దర్శకత్వంలో చేశాడు.
Advertisement
ఈ సినిమా మంచి విజయం సాధించింది. ఆ తర్వాత arya మరియు దేశముదురు లాంటి బ్లాక్బస్టర్ సినిమాలు అందుకున్నాడు బన్నీ. రీసెంట్గా పుష్పాలతో పాన్ ఇండియా స్టార్ గా ఎదిగి పోయాడు. అయితే శిరీష విషయానికి వస్తే ప్రస్థానం సినిమాతో టాలీవుడ్ చిత్ర పరిశ్రమకు పరిచయం అయ్యాడు. ఆ సినిమా అట్టర్ ఫ్లాప్ అయ్యింది. అంతే కాకుండా మొదటి సినిమానే ప్రయోగాత్మక చిత్రంలో నటించాడు.
Advertisement
ఈ సినిమా ప్రేక్షకులకు చాలా బోరింగ్ గా అనిపించింది. అంతేకాకుండా బన్నీ నటన ప్రేక్షకులకు బాగా నచ్చింది కానీ శిరీష్ కు అసలు నటన రాదని…ఫేస్ ఎక్స్ప్రెషన్ అస్సలు బాగాలేదు అని ప్రేక్షకులు అభిప్రాయపడ్డారు. మరోవైపు అల్లు అర్జున్ డాన్స్ ఇరగదీస్తాడు. కానీ అల్లు శిరీష్ మాత్రం డాన్స్ లో నిరూపించుకో లేకపోయాడు. ఇవన్నీ ఒక ఎత్తు అయితే.. ఎంతటి బ్యా గ్రౌండ్లో ఉన్న కూడా హీరోలకు ఓపిక ఉండాలి. బన్నీ ఒక్క సీన్ చక్కగా రావడానికి తెగ కష్టపడతారట. కానీ శిరీష్ కు మాత్రం చాలా ఓపిక తక్కువ అని అందువల్లే పెద్ద దర్శకులు ఆయనను సంప్రదించారని ఇండస్ట్రీలో టాక్ ఉంది. ఇలా చాలా కారణాల వల్ల అల్లు శిరీష్ పెద్ద హీరో కాలేకపోయాడు.
Also Read: దేవుళ్ళు సినిమాలో నటించిన ఈ బాలనటి.. ఇప్పుడు ఎలా ఉందో చూస్తే ఫిదా అయిపోవాల్సిందే..?