Advertisement
వెండితెరపై తలతలా మెరిసే హీరోయిన్లను చూసి సాధారణంగా ప్రజలు ఆశ్చర్యపోతుంటారు. వారి అందాన్ని చూసి వారికి చాలామంది అభిమానులుు అయిపోతారు. వారి అభిమాన హీరోయిన్ నటించిన సినిమా కోసం క్యూలో నిలబడతారు. అలాగే అభిమానులు వారిని ఎంతగా ఆదరిస్తారు అంటే వారికి నచ్చిన హీరోయిన్ వి ఏవైనా లేటెస్ట్ ఫోటోలు కనిపిస్తే చాలు వాటిని క్షణాలలో వైరల్ చేసేస్తారు. అయితే తెరమీద కనిపించినట్టే నిజజీవితంలో కూడా హీరోయిన్లు ఇంత అందంగా ఉంటారా అనే అనుమానం చాలా మందిలో ఉంటుంది. తెరపై అప్సరసల్లా కనిపించిన ఈ ముద్దుగుమ్మలు మేకప్ లేకుంటే ఎలా ఉంటారో ఈ ఫోటోలే నిదర్శనం.
Advertisement
1) అనుష్క: పూరి జగన్నాథ్ దర్శకత్వంలో నాగార్జున నటించిన “సూపర్” చిత్రం ద్వారా సినీ రంగంలోకి అడుగు పెట్టింది అనుష్క.
2) చార్మి: 14 సంవత్సరాల వయసులో 2001లో ” నీ తోడు కావాలి” అనే తెలుగు సినిమాతో సినీరంగంలోకి అడుగు పెట్టింది చార్మి.
3) రకుల్ ప్రీత్ సింగ్: ” కెరటం” సినిమాతో తెలుగు సినీరంగంలోకి అడుగు పెట్టింది రకుల్ ప్రీత్ సింగ్.
Advertisement
4) ప్రియమణి: ” ఎవరే అతగాడు” చిత్రంతో తెలుగు సినిరంగ ప్రవేశం చేసిందిి ప్రియమణి.
5) అంజలి: ” ఫోటో” అనే సినిమాతో తెలుగు ప్రేక్షకులకు పరిచయం అయింది అంజలి.
6) తమన్నా: మంచు మనోజ్ “శ్రీ” సినిమాతో తెలుగు ప్రేక్షకులకు పరిచయం అయింది తమన్నా.
7) కీర్తి సురేష్: మలయాళం లో బాల్య నటిగా పరిచయమైన కీర్తి సురేష్ తెలుగులో ” నేను లోకల్” అనే సినిమాతో తెలుగు ప్రేక్షకులకు పరిచయం అయింది.
8) కాజల్: 2007లో కళ్యాణ్ రామ్ హీరోగా నటించిన “లక్ష్మీ కళ్యాణం” సినిమాతో తెలుగు ప్రేక్షకులకు పరిచయం అయింది కాజల్ అగర్వాల్.
9) నయనతార: విక్టరీ వెంకటేష్ హీరోగా ” లక్ష్మి” సినిమాతో తెలుగు ప్రేక్షకులకు పరిచయం అయింది నయనతార.
10) పూజా హెగ్డే: 2014లో ముకుంద సినిమా ద్వారా తెలుగు తెరకు పరిచయం పూజా హెగ్డే.