Advertisement
ఈ మధ్య ప్రతిరోజు మనం ఇంటర్ నెట్ లో రకరకాల పజిల్స్ చూస్తూ ఉంటాం. ఈ మధ్య సోషల్ మీడియా పేజెస్ లో పజిల్స్ బాగా వైరల్ గా మారుతున్నాయి. నెటిజెన్స్ కూడా వీటిని బాగా ఇష్టపడుతున్నారు. ఆప్టికల్ ఇల్యూషన్ అనేది ఒక వస్తువు లేదా చిత్రాలు మనకు చాలా ఆసక్తిని కలిగిస్తున్నాయి. అవి మన ఆలోచనలను కూడా మార్చగలవు. ఇక కొన్ని ఆప్టికల్ ఇల్యూషన్ మనల్ని మోసం చేస్తాయి. మెదడుకు మోసపూరితంగా, గందరగోళపరిచే మోసం చేసే ఒక ఆప్టికల్ ఎల్యూషన్ ఇటీవల ప్రముఖ సోషల్ మీడియాలో వైరల్ గా మారింది. ఇలా వైరల్ గా మారిన ఆప్టికల్ ఇల్యూషన్ ని కింద చూడండి.
Advertisement
Read also: పవర్ స్టార్ చేసిన రీమేక్స్ లో సూపర్ హిట్ అయిన సినిమాలు ఇవే..!
Advertisement
ఈ చిత్రంలో ఓ జింక దాక్కొని ఉంది. ఆ జింకని 15 సెకండ్లలో కనిపెట్టగలరా. లేకుంటే కాస్త టైం తీసుకుని అయినా దాన్ని సాల్వ్ చేయండి. ఆప్టికల్ ఇల్యూషన్ పజిల్స్ పరిష్కారం కనుగొనడం కాస్త చిక్కుతో కూడుకున్న విషయమే. ఒక్కోసారి మన బుర్ర హీటెక్కి పోతుంది. ఎంత వెతికినా ఆన్సర్ దొరకదు. ఈ చిత్రంలో అడవి కుండా నీటి ప్రవాహం ఉంది. అడవిపైన సూర్యుడు ప్రకాశిస్తున్నాడు. ఈ ఆప్టికల్ ఇల్యూషన్ ఇమేజ్ ని నిశితంగా పరిశీలించండి. గుర్తించలేకపోయారా.. అయితే మీకు ఒక క్లూ ఇస్తున్నాం.. కుడివైపు చెట్లను చూస్తే దాగి ఉన్న జింకను మీరు గుర్తించగలరుు. దాగి ఉన్న జింకను చెట్ల రంగుతో మభ్యపెట్టడం వల్ల గుర్తించడం చాలా కష్టం. మీరు సులభంగా గుర్తించడం కోసం మేము కింద ఇచ్చిన చిత్రంలో జింకను హైలైట్ చేశాము.
మీరు కేవలం 15 సెకండ్లలో ఈ చిత్రంలో దాగి ఉన్న జింకను గుర్తించగలిగితే మీరు చాలా తెలివైన వారని పరిగణించవచ్చు. ఇలాంటి క్లిష్టమైన పజిల్స్ తో మీ మెదడుకు ఎంత వ్యాయామం చేస్తే అంత తెలివిగా ఉంటారని అధ్యాయనాలు చెబుతున్నాయి.
Read also: మెగాస్టార్ కెరీర్ లోనే అతిపెద్ద డిజాస్టర్స్ ఇవే..!!