Advertisement
సినిమా ఇండస్ట్రీ అంటేనే ముఖ్యంగా అందానికి పెద్దపీట వేస్తారు. ఇక కథానాయికల విషయంలో అందానికి ఇంపార్టెన్స్ ఇచ్చిన తర్వాతే మిగతావి చూస్తారు. కొంతమంది హీరోయిన్స్ ఇండస్ట్రీలో రాణించడం కోసం, అందంగా కనిపించాలని సర్జరీలు చేయించుకున్నారు. ఆ తర్వాత అనేక సినిమా అవకాశాలు దక్కించుకుని స్టార్ హీరోయిన్స్ గా మారారు.. తెలుగు ఇండస్ట్రీలో సర్జరీ చేయించుకున్న నటీమణులు ఎవరో ఇప్పుడు చూద్దాం..
Advertisement
1.శ్రీదేవి :ముక్కు సర్జరీ – శ్రీదేవి తన ముక్కు ఆపరేషన్ కోసం 2 కోట్ల దాక ఖర్చు చేసిందట.
2. సమంత: ముక్కు job- సర్జరీ- సమంత తన ముక్కు సర్జరీ కోసం 2 కోట్ల దాక ఖర్చు పెట్టిందట.
also read:Rashi Phalalu in Telugu : ఈ రోజు రాశి ఫలాలు 24.10.2022
3. శ్రీయ శరన్ : లిప్ సర్జరీ శ్రియ తన లిప్ సర్జరీ కోసం 3 కోట్ల దాక ఖర్చు పెట్టిందట.
4. అసిన్ : లిప్ సర్జరీ ఆసిన్ తన లిప్ సర్జరీ కోసం కోటి రూపాయల దాకా ఖర్చు పెట్టిందట
Advertisement
5. త్రిష :ముక్కు సర్జరీ ;త్రిష తన ముక్కు సర్జరీ కోసం 3 కోట్ల దాక ఖర్చు పెట్టిందట
6. శృతి హాసన్:ముక్కు సర్జరీ శృతి హాసన్ తన ముక్కు సర్జరీ కోసం 2 కోట్ల దాక ఖర్చు పెట్టిందట
7. అనుష్క శెట్టి : లైపో సక్షన్ అనుష్క లావు తగ్గడానికి లైపో సక్షన్ చేయించుకుందని టాక్…కానీ ఈ విషయంపై స్వీటీ ఎప్పుడు స్పందించలేదు.
8.నయనతార :లైపోసక్షన్ ప్లాస్టిక్ సర్జరీ నయనతార లైపో సక్షన్ + ప్లాస్టిక్ సర్జరీ చేయించుకుందట. దీనికి దాదాపు 4 కోట్ల దాకా ఖర్చైందట
9.తాప్సీ పన్ను:ముక్కు సర్జరీ తాప్సీ తన ముక్కు సర్జరీ కోసం 1.5 కోట్లు ఖర్చు పెట్టిందట
10. కాజల్ అగర్వాల్:ముక్కు సర్జరీ కాజల్ కూడా తన ముక్కు సర్జరీ కోసం చాలా డబ్బు ఖర్చు పెట్టినట్లు సమాచారం.
also read: