• About
  • Contact Us
  • Disclaimer
  • Privacy Policy
  • METHODOLOGY FOR FACT CHECKING
  • SOURCING INFORMATION

Telugu Action

Latest Telugu News Portal

follow on google news
  • Home
  • Off Beat
  • TS Politics
  • AP Politics
  • Movie News
  • Featured
  • Mythology
  • Sports
  • Health
  • Horoscope
  • OTT
Telugu News » AP politics » పోలవరం ప్రాజెక్టుకు పవన్ నాలుగో పెళ్లికి లింకు పెట్టిన రాంబాబు!

పోలవరం ప్రాజెక్టుకు పవన్ నాలుగో పెళ్లికి లింకు పెట్టిన రాంబాబు!

Published on October 26, 2022 by Bunty Saikiran

Advertisement

 

పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ మూడు పెళ్లిళ్లపై ప్రస్తుతం రాజకీయ వర్గాల్లో హాట్ హాట్ గా చర్చ సాగుతోంది. పవన్ భార్యలలో పవన్ మొదటి భార్య పేరు నందిని. ఈమెను మెగా కుటుంబం నచ్చి మెచ్చి పవన్ కు ఇచ్చి పెళ్లి చేశారు. అయితే వీరిద్దరికీ పడలేదు. అంతే ఆమెకు విడాకులు ఇచ్చిన పవన్ కళ్యాణ్ ఆమెకు భరణం కింద రూ.5 కోట్లు ఇచ్చారు. ఆపై సినీ నటి రేణు దేశాయ్ ని ప్రేమించి పెళ్లాడిన పవన్ ఆమెకు ఆస్తి మొత్తం రాసిచ్చారట.

Advertisement

ప్రస్తుతం తన మూడో భార్య అన్నా లెజీనావో తో కలిసి ఉంటున్నారు. ఈ మూడు పెళ్లిళ్లపై పవన్ స్పందించారు. ఎప్పుడూ లేనివిధంగా వైసీపీ నేతలపై మండిపడ్డారు. మూడు పెళ్లిళ్లు చేసుకుంటే మీకేంటి అంటూ ప్రశ్నించారు. మీరు కూడా చేసుకోండి ఎవరు వద్దన్నారు అంటూ ఫైర్ అయ్యారు. అయితే పవన్ చేసిన వ్యాఖ్యలకు అంబటి రాంబాబు కౌంటర్ ఇచ్చారు. పవన్ కళ్యాణ్ నాలుగో పెళ్లి చేసుకునేలోగా పోలవరం పూర్తిచేసే బాధ్యత నాది అంటూ చురకలు అంటించారు.

Advertisement

ఇక అంబటి రాంబాబు అంతకుముందు కూడా వరుస ట్రీట్లతో పవన్ మీద అంబటి రెచ్చిపోయాడు. *యుద్ధం అన్నాడు, సిద్ధమన్నాడు, తిరిగి చూస్తే కనిపించడే ఈ ప్యాకేజీ స్టార్, అంటూ ఓ ట్వీట్ చేయగా, మరో ట్వీట్ లో ‘అతనికి తిక్కుంది, దానికి బాబు దగ్గర లెక్కుంది’ అంటూ సెటైర్లు వేశారు. ఇక ఇది ఇలా ఉండగా, పవన్ కళ్యాణ్ మంగళగిరిలో వైసీపీ నేతలను ఉద్దేశించి చేసిన వ్యాఖ్యాలపై ఏపీ మహిళా కమిషన్ ఖండించింది. మూడు పెళ్లిళ్లపై పవన్ కళ్యాణ్ చేసిన వ్యాఖ్యలను అభ్యంతరం చెబుతూ క్షమాపణలు చెప్పాలంటూ నోటీసులో పంపింది. ఏపీ మహిళా కమిషన్ నోటీసులు పంపడాన్ని జనసేన నాయకులు తప్పు పడుతున్నారు. మీకో న్యాయం, ఎదుటి వాళ్లకు ఒక న్యాయమా అని ప్రశ్నిస్తున్నారు.

పవన్ నాలుగో పెళ్లిలోపు పూర్తి చేసే బాధ్యత నాది ! pic.twitter.com/YxGK52BIbg

— Ambati Rambabu (@AmbatiRambabu) October 21, 2022

READ ALSO : అన్న బాటలో తమ్ముడు..మునుగోడు ప్రచారానికి దూరం రాజగోపాల్‌ రెడ్డి !

Related posts:

Default Thumbnailజగన్‌ది 3 రాజధానుల సిద్ధాంతమైతే.. పవన్‌ ది మూడు పెళ్లిళ్ల సిద్ధాంతం వైసీపీ నేతలను చెప్పులతో కొడతా – పవన్ కళ్యాణ్ పవన్ కళ్యాణ్ హత్యకు కుట్ర? కాపు కాస్తున్న గుజరాత్ గూండాలు? పవన్ కళ్యాణ్ కి పరిటాల రవి నిజంగా గుండు కొట్టించారా..? ఆయన కొడుకు శ్రీరామ్ చెప్పిన సంచలన విషయాలు!

About Bunty Saikiran

Hi.. My name is Saikiran, my interest in reading books and newspapers has made me a writer today. Currently I am working as a content writer in Telugu action. I like to write about movies, sports, health and politics. I have 5 years of experience in this field.

Advertisement

Latest Posts

  • కవిత గ్రహించిందా… కేటీఆర్ , హరీష్ రావుల సంగతేంటి?
  • రేవంత్ ను అంచనా వేయడంలో బీఆర్ఎస్ ఫెయిల్..ఇలాగైతే కష్టమే!
  • బండి సంజయ్ అంతే!?
  • అదే జరిగితే…కాంగ్రెస్ కు అద్దంకి గుడ్ బై!?
  • 48 గంటల్లో కేసీఆర్ , కేటీఆర్ , హరీష్ రావు అరెస్ట్ : సీఎం రేవంత్ సంచలన వ్యాఖ్యలు

Trending Topics

  • Salaar OTT
  • Upcoming Telugu Movies 2024
  • Love Quotes in Telugu
  • Best 50+ Telugu Quotes and Quotations
  • Wedding Anniversary in Wishes, Telugu

Advertisement

Latest Posts

  • కవిత గ్రహించిందా… కేటీఆర్ , హరీష్ రావుల సంగతేంటి?
  • రేవంత్ ను అంచనా వేయడంలో బీఆర్ఎస్ ఫెయిల్..ఇలాగైతే కష్టమే!
  • బండి సంజయ్ అంతే!?
  • అదే జరిగితే…కాంగ్రెస్ కు అద్దంకి గుడ్ బై!?
  • 48 గంటల్లో కేసీఆర్ , కేటీఆర్ , హరీష్ రావు అరెస్ట్ : సీఎం రేవంత్ సంచలన వ్యాఖ్యలు

Copyright © 2025 · Telugu Action | Latest Telugu News | Telugu Political News - Technology Maintenance by CultNerds IT Solutions Pvt Ltd