• About
  • Contact Us
  • Disclaimer
  • Privacy Policy
  • METHODOLOGY FOR FACT CHECKING
  • SOURCING INFORMATION

Telugu Action

Latest Telugu News Portal

follow on google news
  • Home
  • Off Beat
  • TS Politics
  • AP Politics
  • Movie News
  • Featured
  • Mythology
  • Sports
  • Health
  • Horoscope
  • OTT
Telugu News » Featured » షాపింగ్ మాల్స్ లో ప్రైస్ టాగ్స్ ఎప్పుడు “99”తో ముగుస్తాయి.. ఎందుకు..?

షాపింగ్ మాల్స్ లో ప్రైస్ టాగ్స్ ఎప్పుడు “99”తో ముగుస్తాయి.. ఎందుకు..?

Published on June 7, 2022 by mohan babu

Advertisement

ప్రతిరోజు మన అవసరాల కోసం షాపింగ్ మాల్ కెళ్లి ఎన్నో వస్తువులను షాపింగ్ చేస్తూనే ఉంటాం. ఇందులో కొంతమంది కైతే షాపింగ్ చేయడం అంటే చాలా సరదాగా ఉంటుంది. చిన్న వస్తువుల నుంచి మొదలు అన్ని అవసరాలకు షాపింగ్ కి వెళ్తారు.

Advertisement

అందులో ఏ వస్తువైనా సరే అవసరం ఉన్నా లేకున్నా కొని పడేస్తూ ఉంటారు. షాపింగ్ చేసేటప్పుడు మనం పెద్దగా పట్టించుకోని ఈ ఒక్క చిన్న విషయాన్ని మనం తెలుసుకుందాం..? మీరు ఎప్పుడైనా షాపింగ్ చేసేటప్పుడు వాటికి ఉన్నటువంటి ప్రైస్ ట్యాగ్ గమనించారా. వాటిని ఎప్పుడైనా నిశితంగా గమనిస్తే అందులో చివరి సంఖ్య 99 లేదా 95 ఈ సంఖ్యతో మాత్రమే ముగిస్తూ ఉంటాయి.

చిన్న షాపింగ్ మాల్ నుంచి పెద్ద పెద్ద షాపింగ్ మాల్స్ వరకు ఇలా ఎక్కడ చూసినా ఇలాంటి ఫార్ములా మాత్రం మనకు తారసపడుతుంది. మరి దీని వెనుక ఉన్న అసలు కథ ఏమిటి..? అయితే షాపింగ్ చేసేటప్పుడు జనాలు ఏ సంఖ్య అయినా రౌండ్ ఫిగర్ చేస్తే దానిపై ఎక్కువగా ఆసక్తి చూపరని, ఇలా 1,599,599, లేదంటే 99 ఉంచితే జనాలు చాలా ఆసక్తి చూపి షాపింగ్ చేస్తారని ఒక సర్వేలో తేలింది. ప్రపంచవ్యాప్తంగా ఎక్కడ చూసినా ఇలాంటి ఫార్ములానే వాడతారు. దీనిపై ఎన్నో రీసెర్చ్ లో జరిగాయి ఎంతోమంది మేధావులు దీనిపై స్టడీ చేసి ఒక కొత్త విషయాన్ని బయట పెట్టారు.

Advertisement

ఏదైనా వస్తువు కొనేటప్పుడు జనాలు స్టార్టింగ్ లో ఉండే ఆ రెండు నెంబర్లు చూసే కొనాలా వద్దా అనేది డిసైడ్ అయిపోతారట. ఒక ప్రైస్ ట్యాగ్ లో 1499, మరోక దాంట్లో1500 అనేది ఉంది. ఇది చూసిన 90% మంది 1499 ఉన్న దాని మీదే ఎక్కువ ఆసక్తి కనబరిచారట. ఇందులో రెండింటికీ ఉన్నటువంటి తేడా రూపాయి మాత్రమే. ఎందుకంటే మనం స్టార్టింగ్ లో ఉన్న రెండు నెంబర్స్ తప్ప ఎండింగ్ లో ఉన్న రెండింటినీ ఎప్పుడు పట్టించుకోం. అయితే ఇందులో చాలామంది ఇలాంటి ట్యాగులు చూసే షాపింగ్ చేస్తారని చాలామంది రీసెర్చి చేసి చెప్పారు.

Also Read: పూజ సమయంలో కొబ్బరికాయ కుళ్ళిపోతే అరిష్టమేనా..?

Related posts:

గూగుల్ లో అస్సలు వెతకకూడని ఈ పదాలు గురించి తెలుసా? గూగుల్ సెర్చ్ చేస్తే జైలుకే ..! పూజ సమయంలో కొబ్బరికాయ కుళ్ళిపోతే అరిష్టమేనా..? ఆదివారమే ఎందుకు సెలవు ఇస్తారో మీకు తెలుసా..? అంతర్జాతీయ ప్రమాణాలతో T-HUB..దేశంలోనే నంబర్ 1.. ఇంకా ఎన్నో ప్రత్యేకతలు

Advertisement

Latest Posts

  • కవిత గ్రహించిందా… కేటీఆర్ , హరీష్ రావుల సంగతేంటి?
  • రేవంత్ ను అంచనా వేయడంలో బీఆర్ఎస్ ఫెయిల్..ఇలాగైతే కష్టమే!
  • బండి సంజయ్ అంతే!?
  • అదే జరిగితే…కాంగ్రెస్ కు అద్దంకి గుడ్ బై!?
  • 48 గంటల్లో కేసీఆర్ , కేటీఆర్ , హరీష్ రావు అరెస్ట్ : సీఎం రేవంత్ సంచలన వ్యాఖ్యలు

Trending Topics

  • Salaar OTT
  • Upcoming Telugu Movies 2024
  • Love Quotes in Telugu
  • Best 50+ Telugu Quotes and Quotations
  • Wedding Anniversary in Wishes, Telugu

Advertisement

Latest Posts

  • కవిత గ్రహించిందా… కేటీఆర్ , హరీష్ రావుల సంగతేంటి?
  • రేవంత్ ను అంచనా వేయడంలో బీఆర్ఎస్ ఫెయిల్..ఇలాగైతే కష్టమే!
  • బండి సంజయ్ అంతే!?
  • అదే జరిగితే…కాంగ్రెస్ కు అద్దంకి గుడ్ బై!?
  • 48 గంటల్లో కేసీఆర్ , కేటీఆర్ , హరీష్ రావు అరెస్ట్ : సీఎం రేవంత్ సంచలన వ్యాఖ్యలు

Copyright © 2025 · Telugu Action | Latest Telugu News | Telugu Political News - Technology Maintenance by CultNerds IT Solutions Pvt Ltd