Advertisement
కరోనా మహమ్మారి విలయతాండవం చేస్తున్న నేపథ్యంలో నేడు మనదేశంలో ధనవంతులు సంఖ్య పెరుగుతూనే ఉంది. పేదలు మరియు మధ్యతరగతి వర్గాలు కరోనా భయం తో మరింత పేదరికంలోకి జారుకున్నారు. ఇంకా పేదరికం లోకి చొచ్చుకు పోతున్నారు. కానీ ఇండియాలో ధనవంతులు ఆదాయం మాత్రం ఎక్కడా తగ్గడం లేదు. మరింతగా ధనవంతులు డబ్బు పోగు చేసుకున్నారు.
Advertisement
తాజాగా ఇండియాలో అత్యంత ధనవంతులు వీళ్ళే అంటూ ప్రముఖ మ్యాగజైన్ ఫోర్బ్స్ ఇండియా జాబితాలో ప్రకటించింది. ఈ జాబితా ప్రకారం రిలయన్స్ ఇండస్ట్రీస్ అధినేత ముఖేశ్ అంబానీ మరోసారి ఇండియాలో అత్యంత ధనవంతుడిగా మొదటి స్థానంలో నిలిచారు.
1. రిలయన్స్ అధినేత ముఖేష్ అంబానీ.
2. ఆదాని పోర్ట్స్ అధినేత గౌతమ్ అదానీ
Advertisement
3. హెచ్ సీ ఎల్ టెక్నాలజీస్ వ్యవస్థాపకుడు శివ నాడార్
4. డి మార్ట్ అధినేత రాధా కిషన్ ధమాని
5. సీరం ఇన్స్టిట్యూట్ ఆఫ్ ఇండియా అధినేత పునా వాలా