Advertisement
ఆన్లైన్ కోర్సులకు డిమాండ్ పెరుగుతుంది. ఇంట్లో ఉంటూ సమయం వృధా చేయడంకంటే ఆన్లైన్ లో కోర్స్ చేస్తే కెరీర్ లో ఎంతో కొంత ఉపయోగపడుతుంది అని చాలామంది అభిప్రాయపడుతున్నారు. ప్రస్తుతం మన దేశంలో ఉన్న నిరుద్యోగ సమస్య గురించి కొత్తగా చెప్పవలసిన పని లేదు అనుకుంట. ప్రపంచ వ్యాప్తంగా ఆర్ధిక వ్యవస్థ అతలాకుతలమువుతుంది.. కొన్ని లక్షల మంది ఉద్యోగాలు కోల్పోతారు అంటూ నిపుణులు అంచనా వేస్తున్నారు. ఈ క్రమంలో మనం నేర్చుకునే ఆన్లైన్ కోర్సులు ఎంతో సహాయపడతాయి.
Advertisement
Advertisement
అయితే ప్రస్తుతం ఆన్లైన్ లో మనకి ఎన్నో కోర్సులు లభిస్తున్నాయి. అందులో డిజిటల్ మార్కెటింగ్ ఒకటి. ఇంటి నుండే పని చేసుకుంటూ డిజిటల్ మార్కెటింగ్ ద్వారా డబ్బులు సంపాదించేవారు ఎంతో మంది ఉన్నారు. అయితే ఈ డిజిటల్ మార్కెటింగ్ లో అనేవి ముఖ్యమైనవి. ప్రస్తుతం డిజిటల్ మార్కెటింగ్ కి చాలా డిమాండ్ ఉంది. కాకపోతే సరైన కోర్స్ ఎక్కడ లభిస్తుంది అని చాలా మందికి డౌట్ ఉంటుంది.
డిజిటల్ మార్కెటింగ్ లో గూగుల్ సర్టిఫికేషన్ అనేది అత్యవసరమైనది. ఆ సర్టిఫికెట్ రావాలి అంటే పరీక్ష రాయాల్సి ఉంటుంది. ఆ పరీక్షలో అడిగే మాదిరి ప్రశ్నలను ఎన్నో వెబ్సైట్ లో చూడచ్చు. అందులో gcertificationcourse.com ఒకటి. ఆ సైట్ లో మనకి కావాల్సిన ప్రశ్నలు సమాధానాలు లభిస్తాయి. డిజిటల్ మార్కెటింగ్ కి సంభందించిన మరిన్ని కోర్సులు లభిస్తాయి. మీకు గనక ఆసక్తి ఉన్నట్లయితే ఓ ట్రయల్ వేయండి.