Advertisement
సినిమా ఇండస్ట్రీ అంటేనే ఒక రంగుల కళా ప్రపంచం. ఇందులో ఎన్నో ఆటుపోట్లు ఎన్నో అవంతరాలు వస్తూపోతూ ఉంటాయి. అవన్నీ దాటుకొని ముందుకుపోయినప్పుడే స్టార్ డం అనేది వస్తుందని చాలామంది అంటుంటారు. ఇక సినీ నటుల నటన ఒకరకంగా ఉంటే వారి నిజజీవితంలో మాత్రం అనేక ఆశ్చర్యకరమైన విషయాలు దాగి ఉంటాయి. ఈ విధంగా చాలామంది సినీ ఇండస్ట్రీలో ఉండేటువంటి వారు వివాహాన్ని మాత్రం చాలా సింపుల్ గా చూస్తూ ఉంటారు. వివాహం చేసుకొని ఒకవేళ నచ్చకుంటే విడాకులు తీసుకొని మరొకరిని వివాహం చేసుకునే సాంప్రదాయాన్ని కొనసాగిస్తూ ఉంటారు.
Advertisement
ఇది ఇలా ఉండగా, సెలబ్రిటీల పెళ్లి అంటే వాళ్ళ అభిమానులతో పాటు మామూలు జనం కూడా చర్చించుకోకుండా ఉండలేరు. సెలబ్రిటీలు జాగ్రత్తపడి ఆడంబరంగా పెళ్లి చేసుకోకపోయినా మీడియా వలన అక్కడ జరిగే ప్రతి విషయం కూడా జనాల్లో తెలిసిపోతుంది. పెళ్లి జంట వేసుకున్న డ్రెస్ దగ్గర నుంచి పెళ్లి డెకరేషన్, పెళ్లికి ఎంతమంది వచ్చారు, తినడానికి మెను ఏం పెట్టారు ఇలా ప్రతి విషయం కూడా బయటకు తెలిసిపోతుంది. ఇంకొక ముఖ్యమైనది ఏంటంటే వెడ్డింగ్ కార్డు, నిజం చెప్పాలంటే పెళ్లి కార్డు డిజైన్ బట్టి పెళ్లి ఎలా ఉండబోతోంది అని అంచనా వేయగలరు. టాలీవుడ్ ఇండస్ట్రీలో కొంతమంది సెలబ్రిటీల వెడ్డింగ్ కార్డ్స్ ఎలా ఉన్నాయో చూడండి.
Advertisement
# రామ్ చరణ్, ఉపాసన
# జూనియర్ ఎన్టీఆర్, లక్ష్మీ ప్రణతి
# అల్లు అర్జున్, స్నేహ
# మంచు మనోజ్, ప్రణతి
# నందమూరి తారక రామారావు, బసవతారకం
# నాగచైతన్య, సమంత
# చిరంజీవి, సురేఖ
# గోపీచంద్, రేష్మ
# అల్లరి నరేష్, విరూప
# డైరెక్టర్ క్రిష్, రమ్య
# వరుణ్, వితిక
Read also: ఐపీఎల్ లో ఎక్కువ ధరకు అమ్ముడు పోయిన 10 మంది క్రికెటర్లు