Advertisement
సోషల్ మీడియా అందుబాటులోకి వచ్చినప్పటి నుండి ఎలాంటి విషయాలనైనా ఆన్లైన్ లో షేర్ చేసి పదిమందితో పంచుకుంటున్నారు. ప్రస్తుతం సోషల్ మీడియా ఎంటర్టైన్మెంట్ కు కేరాఫ్ అడ్రస్ గా మారింది. ఏ వ్యక్తి అయినా కూడా తన ఫ్రీ టైం ని బోర్ కొట్టకుండా గడపాలని భావిస్తారు. అందుకోసం రకరకాల గేమ్స్ ఆడడం, సినిమాలు చూడడం లేదా పజిల్స్ ని కనిపెట్టడం లాంటి వాటిపై దృష్టి పెడతారు. సోషల్ మీడియాలో ప్రతిరోజు ఎన్నో పిక్చర్ పజిల్స్ మిమ్మల్ని పలకరిస్తుంటాయి. ఈ తరుణంలోనే సోషల్ మీడియా వేదికగా ఆప్టికల్ ఇల్యూషన్ చిత్రాలు అంటే ఫోటో పజిల్స్ అనేవి ఎక్కువగా కనబడుతున్నాయి. ప్రస్తుతం ఇలాంటి ఫోటో ఒకటి సోషల్ మీడియాలో వైరల్ గా మారింది.
Advertisement
Read also: అరటి, కొబ్బరికాయలను మాత్రమే దేవుళ్లకు ఎందుకు సమర్పిస్తారో తెలుసా..?
Advertisement
పైన పేర్కొన్న ఫోటోలో ఓ చిరుత పులి దాగి ఉంది. దానిని మీరు కనుగొనాలి. చూడడానికి మొత్తం కొండ మాదిరి ఉన్నప్పటికీ ఇందులో ఒక చిరుత దాగి ఉంది. ఈ ఫోటోని షేర్ చేస్తూ ఇందులో దాగి ఉన్న చిరుతను కనిపెట్టండి అంటూ పెద్ద ఎత్తున వైరల్ చేస్తున్నారు నెటిజెన్లు. అయితే ఈ ఫోటోలో ఎలాంటి ఫోటోషాప్ కానీ, ఎడిటింగ్, మార్పింగ్ వంటివి లేవు. ఈ ఫోటోలో చిరుత ఆకారం మనకు కనబడుతుంది. చూడడానికి ఓ కొండ లాంటి ప్రాంతంలో రాళ్లు ఉన్నట్లు అనిపించిన అక్కడే ఎక్కడో చిరుత నక్కి ఉంది.
నేటిజెన్లు మొదటిసారిగా ఈ ఫోటోని చూస్తే.. అది సర్వసాధారణంగా కనిపిస్తుంది. క్షుణ్ణంగా పరిశీలిస్తే అందులో చిరుత ఉన్నట్లు కనిపిస్తుంది. ఈ అద్భుతమైన ఫోటోను ఓ ఫోటోగ్రాఫర్ తన కెమెరాలో బంధించాడు. ఈ ఫోటోని పెద్ద ఎత్తున వైరల్ చేస్తూ చాలామంది ఈ ఫోటోలో దాగి ఉన్న చిరుతను గుర్తించారు. ఇక మరికొందరు అయితే చిరుతని గుర్తించడంలో ఫెయిల్ అయ్యారు. మీరు కూడా చిరుత ఎక్కడ దాగి ఉందో గుర్తించడానికి ప్రయత్నం చేయండి.
Read also: భర్తతో సుఖం లేదని ప్రియుడితో లేచిపోయిన ఇద్దరు పిల్లల తల్లి! ట్విస్ట్ ఏంటంటే..?