• About
  • Contact Us
  • Disclaimer
  • Privacy Policy
  • METHODOLOGY FOR FACT CHECKING
  • SOURCING INFORMATION

Telugu Action

Latest Telugu News Portal

follow on google news
  • Home
  • Off Beat
  • TS Politics
  • AP Politics
  • Movie News
  • Featured
  • Mythology
  • Sports
  • Health
  • Horoscope
  • OTT
Telugu News » Movie News » Waltair Veerayya First Review in Telugu: ‘వాల్తేరు వీరయ్య’ సినిమా ఫస్ట్ రివ్యూ

Waltair Veerayya First Review in Telugu: ‘వాల్తేరు వీరయ్య’ సినిమా ఫస్ట్ రివ్యూ

Published on January 5, 2023 by anji

Advertisement

Waltair Veerayya First Review Telugu: మెగాస్టార్ చిరంజీవి నటించిన ‘వాల్తేరు వీరయ్య’ మూవీ రిలీజ్ డేట్ పై క్లారిటీ వచ్చేసింది. బాబి దర్శకత్వంలో రూపొందుతున్న ఈ సినిమాలో చిరంజీవి సరసన శృతిహాసన్ నటిస్తోంది. హీరో రవితేజ ఓ కీలక పాత్ర పోషిస్తున్నాడు. అలానే బాలీవుడ్ హీరోయిన్ ఊర్వశీ రౌతేలా ఐటెం సాంగ్ చేసింది. చాలా ఏళ్ల తర్వాత చిరంజీవి ఈ మూవీలో మాస్ లుక్ లో కనిపిస్తున్నాడు.

Megastar Chiranjeevi Waltair Veerayya Review in Telugu

Advertisement

దాంతో సినిమాపై అంచనాలు పెరిగిపోయాయి. ‘వాల్తేరు వీరయ్య‘ సినిమా ప్రపంచవ్యాప్తంగా 2023, జనవరి 13న థియేటర్ల లోకి రాబోతున్నట్లు ఇటీవల చిత్ర యూనిట్ ప్రకటించింది. ఈ క్రమంలోనే తాజాగా సెన్సార్ పూర్తయింది. సినిమా చూసిన సెన్సార్ సభ్యులు, U/A సర్టిఫికెట్ ఇచ్చారు. ఆ పోస్టర్ ని కూడా తెలుగు టీం సోషల్ మీడియాలో షేర్ చేసింది. సెన్సార్ టీం చెప్పిన దాని ప్రకారం రీఎంట్రీలో చిరుని ఫ్యాన్స్ ఎలా చూడాలనుకుంటున్నారో ఈ మూవీ అలానే ఉండనుందట.

Advertisement

రికార్డులు బ్రేక్ అయ్యే రేంజ్ లో సినిమాను డిజైన్ చేశారట. చిరంజీవి, రవితేజ కాంబోలోని సీన్స్ అయితే, ఫ్యాన్స్ కి పూనకాలు తెప్పించడం గ్యారంటీ అని వాళ్ళు చెప్పారు. ఎమోషనల్, యాక్షన్ సీన్స్ అయితే హైలైట్ గా ఉంటాయని సమాచారం. ఈ సినిమాలో చిరు స్టెప్పులకు, సెన్సార్ సభ్యులు ఫిదా అయిపోయారట. ఇలా మొత్తంగా ‘వాల్తేరు వీరయ్య’ అభిమానులకు ఫీస్ట్ ఇవ్వబోతున్నట్లు తెలుస్తోంది. మరి ఈ సినిమా విడుదల ఏ మేరకు హిట్ అవుతుందో చూడాలి.

Read Also : బిందెతో ఫోజులిస్తున్న ఈ చిన్నారి స్టార్ హీరోయిన్.. ఎవరో గుర్తుపట్టారా?

Related posts:

యాంకర్ శ్యామలను ఓ ‘ఆంటీ’, రాజా రవీందర్ సెటైర్, భలే రిప్లై ఇచ్చింది కళ్ళు చిదంబరం కంటి ఆపరేషన్ ఎందుకు చేయించుకోలేదో తెలుసా..!! రాజకుటుంబం నుంచి వచ్చిన 10 మంది హీరోయిన్స్ Actress Indraja Family, Husband: ఎవరూ చేయని త్యాగం చేస్తున్న ఇంద్రజ భర్త.. అదేంటో తెలుసా..?

About anji

My name is Anji. I have been working as a editor in Teluguaction for the last one year and am experienced in writing articles in cinema, sports, flash news, and viral, and offbeat sections.

Advertisement

Latest Posts

  • కవిత గ్రహించిందా… కేటీఆర్ , హరీష్ రావుల సంగతేంటి?
  • రేవంత్ ను అంచనా వేయడంలో బీఆర్ఎస్ ఫెయిల్..ఇలాగైతే కష్టమే!
  • బండి సంజయ్ అంతే!?
  • అదే జరిగితే…కాంగ్రెస్ కు అద్దంకి గుడ్ బై!?
  • 48 గంటల్లో కేసీఆర్ , కేటీఆర్ , హరీష్ రావు అరెస్ట్ : సీఎం రేవంత్ సంచలన వ్యాఖ్యలు

Trending Topics

  • Salaar OTT
  • Upcoming Telugu Movies 2024
  • Love Quotes in Telugu
  • Best 50+ Telugu Quotes and Quotations
  • Wedding Anniversary in Wishes, Telugu

Advertisement

Latest Posts

  • కవిత గ్రహించిందా… కేటీఆర్ , హరీష్ రావుల సంగతేంటి?
  • రేవంత్ ను అంచనా వేయడంలో బీఆర్ఎస్ ఫెయిల్..ఇలాగైతే కష్టమే!
  • బండి సంజయ్ అంతే!?
  • అదే జరిగితే…కాంగ్రెస్ కు అద్దంకి గుడ్ బై!?
  • 48 గంటల్లో కేసీఆర్ , కేటీఆర్ , హరీష్ రావు అరెస్ట్ : సీఎం రేవంత్ సంచలన వ్యాఖ్యలు

Copyright © 2025 · Telugu Action | Latest Telugu News | Telugu Political News - Technology Maintenance by CultNerds IT Solutions Pvt Ltd