Advertisement
ఈ సృష్టిలో ఎన్నో జీవులకి పాము అంటే భయమే. ప్రపంచవ్యాప్తంగా ఉన్న పాములలో 15% పాములు విషాన్ని కలిగి ఉంటాయి. కానీ ప్రపంచవ్యాప్తంగా ప్రతి సంవత్సరం దాదాపు 50 లక్షల మంది పాముకాటుకు గురవుతున్నారు. ఒక భారతదేశంలోనే ఈ సంఖ్య రెండు లక్షలని అంచనా వేస్తున్నారు. మనదేశంలో దాదాపు 250 జాతుల పాములున్నప్పటికీ వాటిలో 52 జాతుల విష సర్పాలు ఉన్నాయి. పాము కాటు వేసిన వెంటనే భయం కారణంగా చాలా మంది మరణిస్తున్నారు. అయితే పాము కరిచిన వెంటనే ధైర్యంగా వ్యవహరిస్తే ప్రాణాపాయం నుండి సులభంగా బయటపడవచ్చు.
Advertisement
Read also: జల్సా లో విలన్ క్యారెక్టర్ కోసం అల్లు అరవింద్ మమ్ముట్టి ని అడిగితే ఆయన ఇచ్చిన రిప్లై మాములుగా లేదు !
అయితే కరిచిన పాము విషపుదా?, లేదా మామూలుదా..? తెలుసుకోవాలంటే అది కరిచిన చోట ఎన్ని ఘాట్లు ఉన్నాయో చూడాలి. పాము కరిచిన చోట ఒకటి లేదా రెండు ఘాట్లు ఉంటే కరిచింది విషపు పాము అని, మూడు లేదా అంతకంటే ఎక్కువ ఘాట్లు ఉంటే అది విషరహిత పాము గుర్తించాలి. ముఖ్యంగా పాము కాటు వేసిన సమయంలో ధైర్యంగా ఉండడం మంచిది. విషపు పాము కరిస్తే కరిచిన చోట నుండి విషం శరీరంలోకి వెళుతుంది. అక్కడినుండి గుండె, గుండె నుండి అన్ని శరీర భాగాలకు చేరుతుంది. అలా విషం అన్ని శరీర భాగాలకు చేరేవరకు మూడు గంటల సమయం పడుతుంది. దీంతో బాడీ అంతా పాయిజన్ అయి మనిషి మరణిస్తాడు. విషపు పాము కరిచిన వెంటనే కాటు వేసిన పైన అంటే గుండెకి ఎడమ వైపుగా బలంగా తాడుతో కట్టాలి.
Advertisement
పాము కరిచిన ఘాట్ల వద్ద సూదిలేని సిరంజి పెట్టి రక్తాన్ని బయటకు గుంజాలి. అలా రెండు, మూడు సార్లు చేయాలి. అలా చేసినప్పుడు మొదటగా నల్లని చెడు రక్తం బయటకి వస్తుంది. అలా చేశాక మనిషి స్పృహలోకి వచ్చే అవకాశం ఉంది. అయితే ప్రతి ఒక్కరి ఇంట్లో హోమియోపతి మెడిసిన్ అయిన NAJA – 200 5ml బాటిల్ అందుబాటులో ఉంచుకోవాలి. దీని ఖరీదు ₹ 5/- నుండి ₹ 10 రూపాయలు మాత్రమే. దీనిని పాము కరిచిన వ్యక్తి నాలుకపై 10 నిమిషాలకు ఒకసారి అలా మూడుసార్లు వేయాలి. ఇలా చేస్తే పాము కరిచిన వ్యక్తి త్వరగా కోలుకుంటాడు. అనంతరం డాక్టర్ వద్దకు తీసుకువెళ్లాలి.
Read also: చరణ్ తో పెళ్లైన తరువాత ! పదేళ్లు ఎందుకు పిల్లలకి దూరంగా ఉన్నారు ? దానికి కారణం ఏంటంటే ?