Advertisement
నందమూరి తారకరత్న యువగలం పాదయాత్రలో పాల్గొని గుండెపోటుకు గురైన విషయం మనందరికీ తెలిసిందే. దీంతో ఆయన పరిస్థితి సీరియస్ గా ఉండడంతో బెంగళూరులోని నారాయణ హృదయాలయ ఆసుపత్రిలో చికిత్స అందిస్తున్నారు. ప్రస్తుతం ఆయన పరిస్థితి చాలా క్రిటికల్ గానే ఉన్నట్టు వైద్యులు తెలియజేస్తున్నారు. ఈ తరుణంలో వైద్య సిబ్బంది సమక్షంలో ఆయనకు ప్రత్యేక చికిత్స జరుగుతోందని తెలుస్తోంది. ఈ విధంగా ఆయన చికిత్స తీసుకుంటూ ఉండగా ఆయన వ్యక్తిగత జీవితం గురించి అనేక విషయాలు సోషల్ మీడియాలో వైరల్ గా మారాయి.
Advertisement
తాజాగా తారక రత్న విజయ్ సాయి రెడ్డి భార్య సునంద సొంత చెల్లెలు కుమార్తె అలేఖ్య రెడ్డిని పెళ్లి చేసుకున్నాడని వార్తలు వస్తున్నాయి.ఆమె ఇండస్ట్రీలో కాస్ట్యూమ్ డిజైనర్ గా పనిచేస్తుందని తెలుస్తోంది. ఈ తరుణంలోని మరో వార్త బయటకు వచ్చింది. తారక రత్న భార్య అలేఖ్య రెడ్డికి ఇది వరకే పెళ్లయిందని, తారకరాట్నతో రెండో వివాహమని చాలామందికి తెలియదు. ఆమె తన మొదటి భర్తకు విడాకులు ఇచ్చి తర్వాత తారకరత్నతో ప్రేమలో పడి వివాహం చేసుకుంది.
Advertisement
ఇకపోతే ఆమె మొదటి వివాహం టిడిపి మాజీ మంత్రి ఎలిమిరెడ్డి మాధవరెడ్డి కుమారుడు సందీప్ రెడ్డితో జరిగింది. అయితే వీరి మధ్య ఏవొ మనస్పర్ధలు రావడంతో ఇద్దరు విడాకులు తీసుకొని విడిపోయారు. ఆ తర్వాత ఒంటరిగా ఉన్నటువంటి ఈమెకు తారకరత్నతో పరిచయం ఏర్పడి అది కాస్త ప్రేమగా మారడంతో 2012 ఆగస్టు 2 న సంఘీ టెంపుల్లో పెళ్లి చేసుకున్నారు. ప్రస్తుతం ఈ వివాహానికి సంబంధించిన వార్త సోషల్ మీడియాలో చక్కర్లు కొడుతుంది.
also read: మా అన్న పెళ్లి చూసుకోవాల్సిన అమ్మాయిని నేను పెళ్లి చేసుకున్నాను ! అటు తరువాత ఏమయ్యిందంటే ?