Advertisement
నందమూరి తారకరత్న గత 23 రోజులుగా నారాయణ హృదయాలయ ఆస్పత్రిలో ప్రాణాలతో పోరాడుతూ శివరాత్రి పర్వదినాన తన తుది శ్వాస విడిచారు. ఈ తరుణంలోనే ఆయన మరణంపై కొన్ని వార్తలు వినిపిస్తున్నాయి.. ఇంతకీ ఆ వార్తలు ఏంటయ్యా అంటే.. శివరాత్రి పర్వదినాన మృతి చెందితే మరో జన్మ ఉంటుందని ఆయన సన్నిహితులు అంటున్నారు.
Advertisement
also read:
శివరాత్రి రోజున వైద్యులు సైతం తారకరాట్నకు వైద్య సహాయాన్ని నిలిపివేయాలని సూచించినట్టు తెలుస్తోంది. శివరాత్రి రోజు మృతి చెందాడు కాబట్టి శివుని పవిత్ర ఒడిలోకి వెళ్తారని చాలామంది భావిస్తున్నారు. శివరాత్రి పర్వదినన మరణించిన వారి ఆత్మ శాంతియుతంగా ఉంటుందని పండితులు అంటున్నారు. అంతేకాకుండా అకాల మరణం ఆయన చిన్న పిల్లలను సమస్యల సుడిగుండంలో పడేశాయని చెప్పవచ్చు.
Advertisement
బాలయ్య లేదా జూనియర్ ఎన్టీఆర్ ఆ కుటుంబానికి అండగా నిలబడితే బాగుంటుందని కామెంట్లు వస్తున్నాయి. అయితే తారకరత్నకు ఇద్దరు కూతుళ్లు ఒక కొడుకు ఉన్నారు. అలేఖ్యల మొదటి కూతురు పేరు నిష్క, కొడుకు పేరు తన్యరాయ్, మరో కూతురు పేరు రేయ అని పెట్టడం జరిగిందట. ఎన్టీఆర్ అనే అక్షరాలలో ఒక్కో అక్షరంతో ఒక్కొక్కరి పేరు మొదలయ్యేలా తారకరత్న పేర్లు పెట్టుకున్నారు.
also read: