• About
  • Contact Us
  • Disclaimer
  • Privacy Policy
  • METHODOLOGY FOR FACT CHECKING
  • SOURCING INFORMATION

Telugu Action

Latest Telugu News Portal

follow on google news
  • Home
  • Off Beat
  • TS Politics
  • AP Politics
  • Movie News
  • Featured
  • Mythology
  • Sports
  • Health
  • Horoscope
  • OTT
Telugu News » Off Beat » నాకు 40, తనకు 20..ఇది మా స్టోరీ..!!

నాకు 40, తనకు 20..ఇది మా స్టోరీ..!!

Published on February 23, 2023 by mohan babu

Advertisement

ఇమే నా భార్య. ప్రస్తుతం నాకు నలభై సంవత్సరాలు. నా వయసు 20 సంవత్సరాలు.. అయినా కానీ మా మధ్య ఉన్న ఏజ్ గ్యాప్ మమ్మల్ని ఎప్పుడూ ఇబ్బంది పెట్టలేదు. నాకంటే 20 సంవత్సరాలు చిన్నదైనా తన మెచ్యూరిటీ లెవెల్స్ చూస్తే భలే ముచ్చటేస్తుంది నాకు. నన్ను ఈ సమాజం ఎక్కడ తప్పు పడుతుందోనని ఎక్కువ ఏజ్ ఉన్న అమ్మాయిల తయారవుతుంది. నేనేమో తనకు ఎలాంటి ఇబ్బందులు కలగవద్దని నేను వ్యాయామాలు, డైటు వంటివి చేస్తూ నా యొక్క వయసు తక్కువగా కనబడే ప్రయత్నం చేస్తూ ఉంటాను.

Advertisement

ఇక మా ఇద్దరి మధ్యఅండర్స్టాండింగ్ ఏ విధంగా ఉందో మీకు చెప్పే ప్రయత్నం చేస్తాను :
నేను మటన్, చికెన్ వంటివి తినను. తనకేమో నాన్ వెజ్ అంటే చాలా ఇష్టం. కానీ ఆమె నాకోసం వెజిటేరియన్ గా మారిపోయింది. నేను వద్దని చెప్పినా కానీ వినలేదు.

Advertisement

తాను మోడ్రన్ డ్రెస్సులు వేసుకుంటే చాలా బాగుంటుంది. కానీ మా ఇద్దరి మధ్య ఉన్న వయసు గ్యాప్ ను కవర్ చేయడం కోసం చీరలు కట్టుకుంటూ ఉంటుంది.

నాకేమో కథలు చదవడం అంటే చాలా ఇష్టం. తనకేమో కథలు వినడం అంటే ఇష్టం. ప్రతిరోజు నేను చదివే కథలు తాను వింటుంటుంది..

నేను జిమ్ చేస్తుంటే తాను ఎంకరేజ్ చేస్తూ ఉంటుంది.

నా ప్రతి పనిలో నాకు ఎంతో సహకరం అందిస్తూ ఉంటుంది..

ఇక ఫైనల్ గా చెప్పేది ఏమిటంటే.. మా మధ్య ఉన్న వయస్సు అనేది కేవలం నెంబర్ మాత్రమే.. ప్రేమ శాశ్వతం.. అందుకే 20 ఏళ్ల గ్యాప్ మాకు సమస్య కాలేదు.. ఇకనుంచి కాకూడదని నిర్ణయించుకున్నాం.. మరి మా దాంపత్య జీవితంపై మీ అభిప్రాయం ఏంటో కామెంట్ రూపంలో చెప్పండి.

also read:

  •  వివేకా మర్డర్ కేసు.. కథ, స్క్రీన్ ప్లే, దర్శకత్వం వాళ్లేనట..!

Related posts:

భార్య ఇలా ఉంటే భర్తకి బాగా నచ్చుతుందట.. ఇందులో 4 పాయింట్  తప్పనిసరిగా చూడండి..! కొత్తగా పెళ్ళైన ఆడపిల్ల తన తల్లికి ఉత్తరం రాసింది..మరీ ఇలానా..!! లేటు వయసులో వివాహం చేసుకుంటే ఎన్నో లాభాలు.. ఇందులో 2వది చాలా ఇంపార్టెంట్..!! బాగా చదివిన యువతిని పెళ్లి చేసుకున్నాడు.. చిన్న పొరపాటే సంసారాన్ని కూల్చేసింది..!!

Advertisement

Latest Posts

  • కవిత గ్రహించిందా… కేటీఆర్ , హరీష్ రావుల సంగతేంటి?
  • రేవంత్ ను అంచనా వేయడంలో బీఆర్ఎస్ ఫెయిల్..ఇలాగైతే కష్టమే!
  • బండి సంజయ్ అంతే!?
  • అదే జరిగితే…కాంగ్రెస్ కు అద్దంకి గుడ్ బై!?
  • 48 గంటల్లో కేసీఆర్ , కేటీఆర్ , హరీష్ రావు అరెస్ట్ : సీఎం రేవంత్ సంచలన వ్యాఖ్యలు

Trending Topics

  • Salaar OTT
  • Upcoming Telugu Movies 2024
  • Love Quotes in Telugu
  • Best 50+ Telugu Quotes and Quotations
  • Wedding Anniversary in Wishes, Telugu

Advertisement

Latest Posts

  • కవిత గ్రహించిందా… కేటీఆర్ , హరీష్ రావుల సంగతేంటి?
  • రేవంత్ ను అంచనా వేయడంలో బీఆర్ఎస్ ఫెయిల్..ఇలాగైతే కష్టమే!
  • బండి సంజయ్ అంతే!?
  • అదే జరిగితే…కాంగ్రెస్ కు అద్దంకి గుడ్ బై!?
  • 48 గంటల్లో కేసీఆర్ , కేటీఆర్ , హరీష్ రావు అరెస్ట్ : సీఎం రేవంత్ సంచలన వ్యాఖ్యలు

Copyright © 2025 · Telugu Action | Latest Telugu News | Telugu Political News - Technology Maintenance by CultNerds IT Solutions Pvt Ltd