Advertisement
తెలుగు రాష్ట్రాల్లో ఇప్పటికే విశాఖ – సికింద్రాబాద్ మధ్య వందే భారత్ రైలు నడుస్తోంది. ఇప్పుడు రెండో వందే భారత్ రైలు పట్టాలెక్కబోతుంది. ఈ నెల 8న దీనిని ప్రారంభించారు ప్రధాని మోదీ. ఈ రైలు సికింద్రాబాద్ – తిరుపతి మధ్య అందుబాటులోకి రానుంది. ఈ ట్రైన్ లో సికింద్రాబాద్ నుంచి తిరుపతి వెళ్లడానికి ప్రయాణ సమయం భారీగా తగ్గనుంది. సికింద్రాబాద్ నుంచి ఒక్కో స్టేషన్ కు చైర్ కార్ చార్జీలు ఇలా.
Advertisement
READ ALSO : ఇప్పటి వరకు మీరెప్పుడు చూడని టాలీవుడ్ సెలెబ్రెటీల 25 +పెళ్లి ఫోటోలు !
సికింద్రాబాద్ టూ నల్గొండ రూ. 470
సికింద్రాబాద్ టూ గుంటూరు రూ.865
సికింద్రాబాద్ టూ ఒంగోలు రూ.1075
సికింద్రాబాద్ టూ నెల్లూరు రూ. 1270
Advertisement
READ ALSO : ఇండస్ట్రీ హిట్ మూవీస్ ను మిస్ చేసుకున్న పదిమంది హీరోలు… ఎవరంటే…?
ఎగ్జిక్యూటివ్ సెక్షన్ చార్జీలు ఇలా
సికింద్రాబాద్ టూ నల్గొండ రూ. 900
సికింద్రాబాద్ టూ గుంటూరు రూ. 1620
సికింద్రాబాద్ టూ ఒంగోలు రూ. 2045
సికింద్రాబాద్ టూ నెల్లూరు రూ.2455 ఈ ట్రైనులో మొత్తం నాలుగు చైర్ కార్, నాలుగు ఎగ్జిక్యూటివ్ చైర్ కారు కోచ్లు ఉంటాయి. మంగళవారం మినహా మిగిలిన ఆరు రోజులు సర్వీసులు నడుస్తాయి. కోచ్ లో 32 అంగుళాల డిజిటల్ స్క్రీన్ ఉంటుంది. రైలు వేగంతో సహా అన్ని వివరాలు డిస్ప్లే అవుతాయి. లోపల, బయట సీసీటీవీ కెమెరాలు ఉంటాయి.
READ ALSO : SS Rajamouli: చిరంజీవి మీద కోపం వచ్చి మగధీరలో చరణ్ తో ఆ సీన్ తీశాను..!