Advertisement
హిందూ సంప్రదాయం అంటేనే అనేక ఆచార వ్యవహారాలు ఉంటాయి. ఇక హిందూ సంప్రదాయం ప్రకారం వివాహానికి ఒక ప్రత్యేకమైన స్థానం ఉంటుంది. వివాహమైన జంటకు మొదటి రాత్రి కూడా ముహూర్తం ప్రకారమే చేస్తుంటారు. ఈ సందర్భంలోనే తొలి రాత్రికి ముందు కొన్ని ఆచారాలు పాటించడం ఎప్పటినుంచో ఆనవాయితీగా వస్తోంది. అవేంటో ఇప్పుడు చూద్దాం.. కుంకుమపువ్వు కలిపిన పాలను వధువు చేతికిచ్చి మొదటి రాత్రి గదిలోకి పంపడం హిందూ వివాహ వేడుకలో ఎక్కువగా చూస్తాం.
Advertisement
Also Read: మీ పూర్వీకుల ఫోటోలను దేవుడు గదిలో పెడుతున్నారా? అయితే ఏమవుతుందో తెలుసా..?
దీనివల్ల ఆ పాలతో దంపతులిద్దరికీ శక్తి కలిగి వారి సంసారం బాగుంటుందని విశ్వసిస్తారు. కొన్ని భారతీయ సంప్రదాయాల్లో తొలిరాత్రి ముందు దంపతులు ఇద్దరికీ తినేందుకు పాన్ ఇస్తారు. ఎందుకంటే పాన్ నోటిని శుభ్రం చేసి అందులోని క్రీములను తొలగిస్తుంది. అందుకే నోటిని తాజాగా ఉంచి దంపతులు ఇద్దరు సువాసనతో మెలిగేలా చేస్తుంది. ఇప్పుడు చెప్పబోయేది అత్యంత పురాతనమైన దుర్మార్గపు ఆచారం. ఇది చాలా దారుణంగా ఉంటుంది. మొదటి రాత్రి తర్వాత వధువు యొక్క అత్త దంపతుల గదిని పరిశీలించి దుప్పట్లపై రక్త* మరకలు ఉన్నాయో చూస్తుంది. ఒకవేళ ఉంటే మాత్రం వధువు కన్య అని అర్థం చేసుకుంటారు.
Advertisement
Also Read: సల్మాన్ ఖాన్ ఇంతమంది హీరోయిన్స్ తో రిలేషన్షిప్ నడిపారా..? పెద్ద నెంబరే..!!
ఈ ఆచారాన్ని మనలో అధిక శాతం మంది పాటిస్తారు. మొదటి రాత్రి భార్య భర్తలు గడపబోయే గదిని పూలతో అలంకరిస్తారు. ఎందుకంటే పూలతో సర్వాంగ సుందరంగా అలంకరిస్తే వాటి నుంచి వచ్చే సువాసన లాగే వారి జీవితంలో కూడా పరిమళాలు వికసించాలని కోరుకుంటారు. కొన్ని సంప్రదాయాలు తొలిరాత్రి రోజున కొత్త బెడ్ షీట్ పై దంపతులకు కలయికని ఏర్పాటు చేస్తారు. అనంతరం తెల్లవారుజామున వధువు అత్త బెడ్ షీట్ ను పరీక్షించి పైన చెప్పినట్టుగా కోడలి కన్యత్వాన్ని ధ్రువ పరుచుకుంటుంది.
Also Read: విడాకుల సమయం కంటే ఇప్పుడు స్ట్రాంగ్ గా ఉన్నా – సమంత