Advertisement
ప్రస్తుత కాలంలో అమ్మాయిలు చాలా దారుణంగా తయారవుతున్నారు. రాక్షస పనులు చేస్తున్నారు. చివరికి దొరికిపోయి కటకటాల పాలవుతున్నారు.. అయితే ఒక యువకుడు అమ్మాయిని అమితంగా ప్రేమించాడు. కానీ ఆ అమ్మాయి అతనిపై కక్ష కట్టింది. నిర్మానిషా ప్రదేశానికి తీసుకెళ్లి బట్టలిప్పి అలాంటి పని చేసింది. ప్రియుడ్ని ప్రియురాలు చిత్ర హింస పెట్టి వేధించిన ఘటన కేరళ రాష్ట్రంలో కలకలం రేపింది. తిరువనంతపురంలోని పార్టీ పేరుతో ప్రియున్ని తీసుకెళ్లి లక్ష్మీ ప్రియా అనే యువతి ఆ తర్వాత అతన్ని ఆ పని చేద్దామని ప్రలోబబెట్టి బట్టలు విప్పిన తర్వాత గదిలో బంధించి చిత్రహింసలకు గురిచేసింది. చివరికి ఆ యువకుడు పరిస్థితి విషమించడంతో ఆస్పత్రికి తరలించింది. ఈ విషయం కాస్త వైరల్ అవ్వడంతో పోలీసులు కేసు నమోదు చేశారు.
Advertisement
also read: స్టీల్ ప్లాంట్ పాలిటిక్స్.. ప్రైవేటీక‘రణం’
Advertisement
ప్రియురాలితో పాటు ఆమెకు సహకరించిన మరో వ్యక్తిని అదుపులోకి తీసుకున్నారు. పోలీసుల కథనం ప్రకారం వర్కాలలోని అయిరూరుకు చెందిన యువకుడు ఏప్రిల్ 5న దారుణంగా వేధింపులకు గురయ్యారు. అతను చెరుణ్ణి యూరుకు చెందిన లక్ష్మీ ప్రియతో సంబంధం పెట్టుకున్నాడు. కానీ ఆమె అతనితో విడిపోయి మరో యువకుడితో ప్రేమాయణం నడిపింది. ఆ తర్వాత అతని ఎలాగైనా వదిలించుకోవాలని లక్ష్మీ ప్రియ ఆమె మరో ప్రియుడు కలిసి యువకుడి ఇంటికి చేరుకొని అతన్ని బయటకు పిలిచి కారులో తీసుకెళ్ళింది. వారంతా కారులో వెళుతుండగానే అతనిపై దాడి చేసి కత్తితో బెదిరించారు. కారు అలప్పుజకు వెళ్ళగానే డ్రైవర్ దిగి అతని మెడలో ఉన్న చైన్, మొబైల్, రూ.5000 లాక్కున్నాడు. ఆ తర్వాత మళ్లీ డబ్బులు ఇవ్వాలంటూ దాడికి పాల్పడ్డాడు.
also read;బీఆర్ఎస్ పై మాజీ జేడీ ప్రేమ.. బీజేపీ ఆగ్రహం
వారు ఎర్నాకులం బైపాస్ సమీపంలో ఒక ఇంటికి చేరుకొని మొబైల్ చార్జర్ ఉపయోగించి అతనికి షాక్ ఇచ్చారు. వారు బీరు తాగించే ప్రయత్నం చేయడంతో యువకుడు నిరాకరించాడు దీంతో అదే బాటిల్ తో తలపై కొట్టారు. తర్వాత యువకుడి బట్టలు ఇప్పి రికార్డు చేశారు. ఆమెతో రిలేషన్షిప్ నుంచి తప్పుకోవాలని లేదంటే ఇవన్నీ సోషల్ మీడియాలో సర్కులేట్ చేస్తామని బెదిరించారు. తీవ్రంగా హింసించిన తర్వాత యువకుడు పరిస్థితి విషమంగా ఉండడంతో మరుసటి రోజు వైట్టీల బస్ స్టాప్ లో ఆ యువకుడ్ని వదిలిపెట్టి పారిపోయారు. ఈ విషయం తెలుసుకున్న పోలీసులు లక్ష్మీ ప్రియా ను ఫోన్ టవర్ లోకేషన్ ఆధారంగా అరెస్టు చేశారు.
also read: సుఖేష్ లేఖపై కవిత రియాక్షన్ ఇదే!