• About
  • Contact Us
  • Disclaimer
  • Privacy Policy
  • METHODOLOGY FOR FACT CHECKING
  • SOURCING INFORMATION

Telugu Action

Latest Telugu News Portal

follow on google news
  • Home
  • Off Beat
  • TS Politics
  • AP Politics
  • Movie News
  • Featured
  • Mythology
  • Sports
  • Health
  • Horoscope
  • OTT
Telugu News » Movie News » ఈ ముగ్గురు సెలబ్రిటీల విషయంలో ఉన్న కామన్ పాయింట్ ని గమనించారా..? అదేంటంటే..?

ఈ ముగ్గురు సెలబ్రిటీల విషయంలో ఉన్న కామన్ పాయింట్ ని గమనించారా..? అదేంటంటే..?

Published on April 16, 2023 by anji

Advertisement

సాధారణంగా చాలామందికి భగవంతుడిపై నమ్మకం ఉండదు. ఇక మరికొందరిలో మాత్రం విపరీతమైన భక్తి ఉంటుంది. దేవుడు ఉన్నాడని నమ్మిన ప్రతి ఒక్కరూ ఎక్కడికి వెళ్లినా ఆయన తోడుంటాడని నమ్ముతారు. ఇక ఏదైనా ఒక విషయంలో సమస్యను ఎదుర్కొని చావు అంచుల వరకు వెళ్లి వచ్చినవారు.. ఆ భగవంతుడిపై ఎక్కువ నమ్మకాన్ని కలిగి ఉంటారు. ఇలా సామాన్యులే కాదు.. సినీ సెలబ్రిటీలు కూడా ప్రస్తుతం ఆధ్యాత్మికతలో మునిగిపోతున్నారు. ఓవైపు సినిమాలలో రాణిస్తూనే మరోవైపు సమయం దొరికినప్పుడల్లా ఆధ్యాత్మిక కార్యక్రమాలలో పాల్గొంటూ, ఆలయాలను సందర్శిస్తూ, దేవుడిని కోరుకున్న కోరికలు నెరవేర్చమంటూ మొక్కులు చెల్లించుకుంటున్నారు. ఇప్పటికే స్టార్ హీరోయిన్ సమంత ఆధ్యాత్మికతలో మునిగిపోయింది.

Advertisement

Read also: భర్త ఇంట్లో లేని సమయంలో భార్యలు చేయ కూడని తప్పులు ఇవే..!!

ఈమె ఎక్కడ కనిపించినా కూడా తన చేతిలో ఒక జపమాల పట్టుకుని తిరుగుతుంది. అలా తిరగడానికి ప్రధాన కారణం సమంత విడాకుల తర్వాత చాలా డిప్రెషన్ కి గురైన సందర్భంలో ఆధ్యాత్మికతలో మునిగిపోవడానికి ఆమె సద్గురు దగ్గరికి వెళ్లినప్పుడు.. సద్గురు సమంతకు చెప్పిన వాటిని ఫాలో అవుతూ ఇలా తన మనసు ప్రశాంతంగా ఉండడానికి ధ్యానం చేస్తూ.. చేతిలో జపమాల పట్టుకుని తిరుగుతుందట. ఇక సాయి పల్లవి గురించి ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు. సాయి పల్లవికి ఆధ్యాత్మిక చింతన ఎక్కువ అన్న విషయం తెలిసిందే. ఈమె బయట ఎక్కడ కనిపించినా చేతికి రుద్రాక్ష మాల ధరించి కనబడుతుంది. ఇక తాజాగా వీరిద్దరి బాటలోనే పయనిస్తున్నాడు సుప్రీం హీరో సాయిధరమ్ తేజ్.

Advertisement

యాక్సిడెంట్ అయిన తర్వాత సాయి ధరమ్ తేజ్ నటించిన చిత్రం విరూపాక్ష. ఈ సినిమా త్వరలోనే ప్రేక్షకుల ముందుకు రానుంది. ఈ సినిమా ప్రమోషన్లలో భాగంగా బిజీ బిజీగా గడుపుతున్నారు సాయి ధరమ్ తేజ్. తాజాగా ఈ మూవీ ప్రమోషన్లలో భాగంగా చేతికి రుద్రాక్ష మాలతో కనిపించారు సాయి ధరమ్ తేజ్. ప్రమాదం నుంచి బయటపడిన తరువాత మానసిక ప్రశాంతత కోసం, ధైర్యం కోసం రుద్రాక్ష మాలను ధరించి చెప్పం చేస్తున్నట్లు తెలుస్తోంది. ఈ నేపథ్యంలోనే బయటకు వచ్చిన ప్రతిసారి చేతికి రుద్రాక్ష మాలలు ధరించి కనిపిస్తున్నారు సాయి ధరమ్ తేజ్. ఇలా ఈ సెలబ్రిటీలందరూ రుద్రాక్ష మాలలను ధరించడంతో ఇందుకు సంబంధించిన ఫోటోలు ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి. ఈ రుద్రాక్ష మాలలు ధరించిన సమంత, సాయి పల్లవి, సాయి ధరమ్ తేజ్ (SSS) ఫోటోలు నెట్టింట వైరల్ గా మారాయి.

Read also: BANGARAM MOVIE CHILD ARTIST: పవన్ కళ్యాణ్ “బంగారం” సినిమా చిన్నా రి ఇప్పుడు ఎలా ఉందో..? ఏం చేస్తుందో తెలుసా..?

Related posts:

గరికపాటికి మెగాస్టార్ పంచ్, వీడియో వైరల్ ! రాధా శ్యామ్ టూ లైగర్ వరకు.. టాలీవుడ్ టాప్ డిజాస్టర్ సినిమాలు..!! Urvasivo Rakshasivo Review : “ఊర్వశివో రాక్షసివో” సినిమా రివ్యూ tollywood-heros-highest-fan-following-in-isntaఇంస్టాగ్రామ్ లో అత్యధిక ఫాలోవర్స్ ఉన్న టాలీవుడ్ హీరోలు వీరే..!!

About anji

My name is Anji. I have been working as a editor in Teluguaction for the last one year and am experienced in writing articles in cinema, sports, flash news, and viral, and offbeat sections.

Advertisement

Latest Posts

  • కవిత గ్రహించిందా… కేటీఆర్ , హరీష్ రావుల సంగతేంటి?
  • రేవంత్ ను అంచనా వేయడంలో బీఆర్ఎస్ ఫెయిల్..ఇలాగైతే కష్టమే!
  • బండి సంజయ్ అంతే!?
  • అదే జరిగితే…కాంగ్రెస్ కు అద్దంకి గుడ్ బై!?
  • 48 గంటల్లో కేసీఆర్ , కేటీఆర్ , హరీష్ రావు అరెస్ట్ : సీఎం రేవంత్ సంచలన వ్యాఖ్యలు

Trending Topics

  • Salaar OTT
  • Upcoming Telugu Movies 2024
  • Love Quotes in Telugu
  • Best 50+ Telugu Quotes and Quotations
  • Wedding Anniversary in Wishes, Telugu

Advertisement

Latest Posts

  • కవిత గ్రహించిందా… కేటీఆర్ , హరీష్ రావుల సంగతేంటి?
  • రేవంత్ ను అంచనా వేయడంలో బీఆర్ఎస్ ఫెయిల్..ఇలాగైతే కష్టమే!
  • బండి సంజయ్ అంతే!?
  • అదే జరిగితే…కాంగ్రెస్ కు అద్దంకి గుడ్ బై!?
  • 48 గంటల్లో కేసీఆర్ , కేటీఆర్ , హరీష్ రావు అరెస్ట్ : సీఎం రేవంత్ సంచలన వ్యాఖ్యలు

Copyright © 2025 · Telugu Action | Latest Telugu News | Telugu Political News - Technology Maintenance by CultNerds IT Solutions Pvt Ltd