Advertisement
ప్రస్తుత కాలంలో చాలామంది చిన్న వయసులోనే అనేక అనారోగ్య సమస్యల బారిన పడుతున్నారు.దీనికి ప్రధాన కారణం వారు తినే ఆహారపు అలవాట్నలేని చెప్పవచ్చు. ఏది పడితే అది తినడం వల్ల ఈ అనర్థాలు జరుగుతున్నాయి. వీటన్నింటికీ అన్నం ప్రధాన కారణమని తెలియజేస్తున్నారు. తర్వాత ఏం చేయాలనే దానిపై ఫోకస్ పెడుతున్నారు. మన ఆహారపు అలవాట్లను మార్చుకుంటున్నారు. ఆరోగ్యం కొరకు చర్యలు తీసుకుంటున్నారు. దీనికోసం మన పూర్వీకులు తిన్న ఆహారం వైపు మళ్ళీ మొగ్గు చెబుతున్నారు ప్రస్తుత జనాభా.. ఈ క్రమంలో జొన్న రొట్టె మన ఆరోగ్యానికి ఎంతో మేలు చేస్తుందట, మరి దీని ప్రయోజనాలు ఏంటో చూద్దామా..
Advertisement
also read: పెళ్లయిన కొద్ది రోజులకే భర్తలను కోల్పోయిన టాలీవుడ్ స్టార్లు వీళ్లే !
జొన్న రొట్టె :
మన శరీరానికి బలవర్ధకమైన ఆహారాల్లో జొన్నలు చాలా మంచిది. మన ఆరోగ్యాన్ని బాగు చేయడంలో ఇవి కీలక పాత్ర పోషిస్తాయి. అందుకే జొన్నలతో అంబలి చేసుకోవచ్చు. రొట్టె చేసుకోవచ్చు, ఇంకా అన్నం కూడా వండుకుని తినవచ్చు.
ఫైబర్:
Advertisement
జొన్న లో పీచు పదార్థాలు ఎక్కువగా ఉంటాయి. దీంతో వీటిని మన ఆహారంగా తీసుకోవడం మంచిది. ఇవి త్వరగా జీర్ణం అవుతాయి. జొన్న రొట్టె అన్నముగా చేసుకుని తింటే జీర్ణ వ్యవస్థ మెరుగుపడుతుంది. శరీరంలోని మలినాలు బయటకు పోతాయి.
also read: నదిలో నాణాలు విసరడం వెనుక ఇన్ని ప్రయోజనాలు ఉన్నాయా..?
గుండెకు మేలు :
రక్తంలో చెడు కొవ్వులు తగ్గించి మంచి కొవ్వు పెంచుతుంది. దీని ఫలితంగా గుండె జబ్బులు రాకుండా నిరోధిస్తాయి. జొన్నల్లో ఎన్నో రకాల లాభాలు ఉన్నందువల్ల వీటిని తరచుగా తీసుకోవడం వలన మన ఆరోగ్యం మెరుగుపడుతుంది. గుండె జబ్బుల నివారణలో కీలక పాత్ర పోషిస్తాయి. చర్మాన్ని మెరిసేలా చేస్తుంది. జుట్టు రాలకుండా కూడా నిరోధిస్తుంది.
బరువు:
జొన్న రొట్టెలు అధిక బరువు నిరోధిస్తాయి. ఉబకాయం రాకుండా చేస్తాయి. ఇలా జొన్నలతో చేసిన వాటితో మనకు ఆరోగ్యం బాగుపడుతుంది. అందుకే ఈరోజు జొన్నలతో చేసిన వాటి ని తీసుకుంటే మన ఆరోగ్య వ్యవస్థ బాగుంటుంది. దీని ఫలితంగా మనకు రోగాలు కూడా రాకుండా ఉంటాయి.
also read: ఎండాకాలంలో ఫ్రిడ్జ్ విషయంలో ఈ తప్పులు చేశారో.. బాంబులా పేలడం ఖాయం..!!