Advertisement
ఇండస్ట్రీ రూపు రేఖలు మార్చిన ఘనత రాజమౌళికే చెల్లుతుందని చెప్పవచ్చు. తెలుగు ఇండస్ట్రీ ఖ్యాతిని ప్రపంచ దేశాలకు తెలిసేటట్టు చేశారు. ఇక ఆస్కార్ అవార్డు రావడంతో ఈ పేరు మర్యాదలు పై స్థాయికి వెళ్ళాయని చెప్పవచ్చు. ప్రస్తుతం తెలుగు సినిమా ఇండస్ట్రీలోని డైరెక్టర్లతో, యాక్టర్లతో సినిమాలు చేయడానికి ఇతర ఇండస్ట్రీల వారు చూస్తున్నారంటే టాలీవుడ్ రేంజ్ ఎక్కడికి వెళ్ళిందో అర్థం చేసుకోవచ్చు.
Advertisement
అయితే ఎంతోమంది నటీనటులు, దర్శకులు తమ వారసులను హీరోలుగా, హీరోయిన్స్ గా పరిచయం చేశారు. అయితే టాప్ డైరెక్టర్ రాజమౌళి తన కొడుకుని ఎందుకు నటుడిగా తెలుగు చిత్ర పరిశ్రమకు పరిచయం చేయలేదో ఇప్పుడు చూద్దాం. జక్కన్న తన కొడుకు కార్తికేయను కేవలం ప్రొడ్యూసర్ గా, ప్రొడక్షన్ మేనేజర్ గా పబ్లిసిటీ చేస్తున్నారు.
Advertisement
అయితే తనను ఎందుకు హీరోగా పరిచయం లేదనే అనుమానాలు కొందరిలో కలుగుతున్నాయి. కాగా కార్తికేయకు నటన అంటే అస్సలు ఆసక్తి లేదంట. అందువల్లనే రాజమౌళి తనను నటించమని ఎప్పుడూ చెప్పలేదంట. తనని హీరోగా చేసి దర్శకత్వం వహించేందుకు తన బాబా(రాజమౌళి) కూడా పెద్దగా ఆసక్తి చూపించారని కార్తికేయ ఓ ఇంటర్వ్యూలో తెలియజేశారు అంట.
read also : సమరసింహారెడ్డి సినిమాలో నటించిన ఈ చైల్డ్ ఆర్టిస్ట్ గుర్తుందా..? ఇప్పుడెలా ఉందో, ఏం చేస్తుందో తెలుసా..?