• About
  • Contact Us
  • Disclaimer
  • Privacy Policy
  • METHODOLOGY FOR FACT CHECKING
  • SOURCING INFORMATION

Telugu Action

Latest Telugu News Portal

follow on google news
  • Home
  • Off Beat
  • TS Politics
  • AP Politics
  • Movie News
  • Featured
  • Mythology
  • Sports
  • Health
  • Horoscope
  • OTT
Telugu News » Off Beat » మీకు కాబోయే భార్యతో పొరపాటున కూడా ఈ విషయాలను చర్చించకండి..!!

మీకు కాబోయే భార్యతో పొరపాటున కూడా ఈ విషయాలను చర్చించకండి..!!

Published on May 10, 2023 by anji

Advertisement

పెళ్లి అనేది ప్రతి ఒక్కరి జీవితంలో భాగమే. పెళ్లి చేసుకున్న క్షణం నుండి ఇద్దరు దంపతులు కూడా తమ బంధాన్ని కాపాడుకుంటూ జీవితాన్ని సాగించాలి. ప్రస్తుతం పెళ్లికి ముందు చాలా మంది తమకు సంబంధించిన ప్రతి విషయాన్ని కాబోయే భర్తతో లేదా భార్యతో చర్చిస్తారు. కానీ పూర్వకాలంలో ఇలాంటివేవి ఉండేవి కావు.

Advertisement

కానీ ఇప్పుడు భార్యాభర్తల మధ్య అసలు దాపరికాలు ఉండకూడదని అంటున్నారు. అయితే భర్త అన్ని విషయాలను కూడా భార్యతో పంచుకోకూడదు అంటున్నారు మానసిక నిపుణులు. భర్త కొన్ని విషయాలను భార్యతో పంచుకోవడం వలన లేనిపోని సమస్యలు ఎదురవుతాయని అంటున్నారు. ఈ కాలంలో పెళ్లికుదరగానే ఒకరి గురించి మరొకరు తెలుసుకోవడానికి తాపత్రయపడుతున్నారు. అయితే ఒక్కోసారి ఇది రివర్స్ కూడా అవుతుంది. అయితే పెళ్లికి కాబోయే భార్యతో భర్త పొరపాటున కూడా ఎలాంటి విషయాలను చర్చించకూడదు..? అన్న విషయాన్ని ఇప్పుడు తెలుసుకుందాం..

Read also:  చాణక్య నీతి ప్రకారం ఈ 3 పనులు చేశాక తప్పక స్నానం చేయాల్సిందే…! ఎందుకంటే ?

 

* అబ్బాయి లేదా అమ్మాయి పెళ్లికి ముందుగానీ పెళ్లి తర్వాత కానీ మీ బలహీనతలకు సంబంధించిన ఎలాంటి విషయాలను కూడా జీవిత భాగస్వామితో చర్చించకూడదు. దీనిని అడ్డుపెట్టుకొని మిమ్మల్ని వేధించే అవకాశం ఉంది.

Advertisement

* మీకు ఎక్కడైనా ఏదైనా అవమానం జరిగినట్లయితే ఆ విషయాన్ని భార్యతో పంచుకోకూడదట. ఎందుకంటే భార్యకి ఏదైనా సరే భర్త ఉన్నాడని గర్వంగా ఫీల్ అవుతూ ఉంటారు. అలాంటిది భర్తకే అవమానం జరిగిందని తెలిస్తే వారి నమ్మకం అంతా కరిగిపోతుంది. ఒక విధంగా ఒక రకమైన చిన్న చూపు కూడా ఏర్పడే అవకాశం ఉంటుంది.

* కొంతమంది అబ్బాయిలు చాలా ఎమోషనల్ గా ఉంటారు. వారి జీవితంలో అడుగుపెట్టిన భాగస్వామికి వెంటనే తమ జీవితం గురించి వివరిస్తూ ఉంటారు. అలా చేయడం వల్ల మీపై గౌరవం తగ్గే అవకాశాలు ఉన్నాయి.

* ఇక ఇతర వ్యక్తులతో తమ కుటుంబ సభ్యులను పోల్చి చూసే అలవాటు చాలామందికి ఉంటుంది. ఇలా పొరపాటున కూడా ఇతర వ్యక్తుల భార్యలతో మీ భార్యని పోల్చి చూడకూడదు. ఇలా చేస్తే మీ బంధం అక్కడితో తెగిపోయే ప్రమాదం ఉంది.

* ఇక భర్త తన బలహీనతల గురించి భార్యతో ఎప్పుడూ చెప్పకూడదు. ఎందుకంటే బలహీనతలు అనేవి మనలోని లోపాలు అనుకునే అవకాశం ఉంది. అర్థం చేసుకునే వారు అయితే పరవాలేదు కానీ లేదంటే దీనివల్ల చాలా సమస్యలు ఎదురవుతాయని చెబుతున్నారు మానసిక నిపుణులు.

Read also: టాలీవుడ్ భామలు తమ మొదటి సినిమాల్లో ఎలా ఉన్నారో తెలుసా ?

Related posts:

“మైసూర్” ని కాదని “బెంగళూర్” నే కర్ణాటక రాజధానిగా ఎందుకు చేసారు ? “TRP” రేటింగ్ అంటే ఏమిటి.. దీన్ని ఎలా లెక్కిస్తారు..? వివాహం ఏ వయసులో చేసుకుంటే మంచిది..డా:సమరం ఏమంటున్నారంటే..? “స్పైడర్ మ్యాన్” సినిమాను చైనా ఎందుకు నిషేధించింది?

About anji

My name is Anji. I have been working as a editor in Teluguaction for the last one year and am experienced in writing articles in cinema, sports, flash news, and viral, and offbeat sections.

Advertisement

Latest Posts

  • కవిత గ్రహించిందా… కేటీఆర్ , హరీష్ రావుల సంగతేంటి?
  • రేవంత్ ను అంచనా వేయడంలో బీఆర్ఎస్ ఫెయిల్..ఇలాగైతే కష్టమే!
  • బండి సంజయ్ అంతే!?
  • అదే జరిగితే…కాంగ్రెస్ కు అద్దంకి గుడ్ బై!?
  • 48 గంటల్లో కేసీఆర్ , కేటీఆర్ , హరీష్ రావు అరెస్ట్ : సీఎం రేవంత్ సంచలన వ్యాఖ్యలు

Trending Topics

  • Salaar OTT
  • Upcoming Telugu Movies 2024
  • Love Quotes in Telugu
  • Best 50+ Telugu Quotes and Quotations
  • Wedding Anniversary in Wishes, Telugu

Advertisement

Latest Posts

  • కవిత గ్రహించిందా… కేటీఆర్ , హరీష్ రావుల సంగతేంటి?
  • రేవంత్ ను అంచనా వేయడంలో బీఆర్ఎస్ ఫెయిల్..ఇలాగైతే కష్టమే!
  • బండి సంజయ్ అంతే!?
  • అదే జరిగితే…కాంగ్రెస్ కు అద్దంకి గుడ్ బై!?
  • 48 గంటల్లో కేసీఆర్ , కేటీఆర్ , హరీష్ రావు అరెస్ట్ : సీఎం రేవంత్ సంచలన వ్యాఖ్యలు

Copyright © 2025 · Telugu Action | Latest Telugu News | Telugu Political News - Technology Maintenance by CultNerds IT Solutions Pvt Ltd